E-Paper
Advertisement

Telugu Tv Serials : బిగ్ షాక్.. ఆ ఛానెల్లో ఒకేసారి 4 సీరియల్స్ అవుట్..

Telugu Tv Serials : బిగ్ షాక్.. ఆ ఛానెల్లో ఒకేసారి 4 సీరియల్స్ అవుట్..
Advertisement

Telugu Tv Serials : తెలుగు ప్రేక్షకులను సీరియల్స్ ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు కేవలం సీరియల్స్ మాత్రమే బోరింగ్ అనిపించేవి కానీ ఇప్పుడు డిఫరెంట్ స్టోరీలతో సీరియల్స్ రావడంతో ఎక్కువ మంది వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రతి సీరియల్ కూడా మంచి రేటింగ్ ఈ నమోదు చేసుకోవడంతో జనాలు సీరియల్స్ కోసమే ఎక్కువగా వెయిట్ చేస్తూ వస్తున్నారు. అయితే ప్రతి ఛానల్ కూడా పోటీపడి మరీ కొత్త సీరియల్స్ ని ప్రచారం చేయడంతో.. కొన్ని సీరియల్స్ కి శుభం కార్డు పడిపోతుంది అని ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఇప్పటికే సీరియల్స్ గురించి ఒక పెద్ద చర్చ నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రముఖ తెలుగు చానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న నాలుగు సీరియల్స్ ఇప్పుడు శుభం కార్డు వేసుకోబోతున్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ సీరియల్స్ ఏవో ఒక్కసారి మనం ఇక్కడ చూసేద్దాం..

నాలుగు సీరియల్స్ కు శుభం కార్డు.. 

ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్ కు ఇప్పుడు శుభం కార్డు పడిపోతుంది అంటూ ఓ వార్త ప్రస్తుతం నెట్టిన ప్రచారంలో ఉంది. ఇది అందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇందులో ప్రసారం అవుతున్న నాలుగు సీరియల్స్ మాత్రం త్వరలోనే గుడ్ బై చెప్పబోతున్నాయని టాక్ మాత్రం వినిపిస్తుంది. మరి ఆ సీరియల్స్ ఏవి అన్న సంగతి చూస్తే.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్, ఇంటింటి రామాయణం, బ్రహ్మ ముడి, అలాగే నిన్ను కోరి సీరియల్స్ త్వరలోనే స్టార్ మా చానల్ నుంచి వెళ్ళిపోతున్నాయి అంటూ తెలుస్తుంది. మరి ఇందులో నిజం ఉందా లేదా అన్నది మాత్రం ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఒకప్పుడు మంచి రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్ ఇప్పుడు కాస్త డల్లుగా ఉండడంతో వీటికి శుభం కార్డు వేసి కొత్త సీరియల్స్ ని ప్రసారం చేయడం మంచిది అని కొందరు అభిమానులు కూడా కోరుకుంటున్నారని తెలుస్తుంది. మరి వీటి గురించి త్వరలోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది..

మరో రెండు కొత్త సీరియల్స్.. 

Advertisement

తెలుగు చానల్స్ లలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న స్టార్ మా ఛానల్ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. గత కొన్ని రోజులుగా ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న సీరియల్స్ ఒక్కొక్కటి కూడా ఒక్కో రేటింగ్ని నమోదు చేసుకుంటూ జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు కొన్ని సీరియల్స్ కి శుభం కార్డు పడిపోతుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కొత్త సీరియల్స్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాయి ఏంటో మరో వార్త ప్రచారంలో ఉంది. మరో రెండు కొత్త సీరియల్స్ ని త్వరలోనే స్టార్ మా చానల్ లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. కొత్త సీరియల్స్ గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలి అంటే ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు..

Related News

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఇంటింటి రామాయణం అవుట్..

Podarillu Today Episode : కన్నా దూరమయ్యాడా..? మహాకు క్షమాపణ.. జమున ప్లాన్ ఇదా..?

Gundeninda GudiGantalu Today episode: హమ్మయ్య ప్రభా హ్యాపీ.. చింతామణికి దిమ్మతిరిగే షాక్..హైలెట్ ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: కొడుకు కోసం రామరాజు కన్నీళ్లు.. దొరికిపోయిన అమూల్య.. శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 12th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ కు కార్తీక్ వార్నింగ్ – జ్యోత్స్న ఎక్కడికి వెళ్లినట్టు..?           

Intinti Ramayanam Today Episode: పల్లవి మాస్టార్ ప్లాన్.. రంగంలోకి పోలీసులు.. అవని, కమల్ అరెస్ట్..

Monday Tv Movies : సోమవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. వీటిని మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×