E-Paper
Advertisement

Kissik talks: నేను రొమాంటిక్.. అలాంటి వాడే భర్తగా రావాలి.. ప్రియా శెట్టి కోరికలు మామూలుగా లేవుగా!

Kissik talks: నేను రొమాంటిక్.. అలాంటి వాడే భర్తగా రావాలి.. ప్రియా శెట్టి కోరికలు మామూలుగా లేవుగా!
Advertisement

Kissik talks:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను బాగా అలరించే షోలలో బిగ్ బాస్ షో కూడా ఒకటి. గత 9వ సీజన్లో కామనర్ గా అడుగుపెట్టిన డాక్టర్ ప్రియా శెట్టి అందరికీ గుర్తుంటుంది. ఆమె చదివింది మెడిసిన్ అయినప్పటికీ తల్లిదండ్రుల సపోర్టుతో తాను బిగ్ బాస్ షో కి అప్లై చేసి కామన్ మ్యాన్ క్యాటగిరి లో అగ్నిపరీక్షా సోలో సత్తా చాటి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ప్రియా శెట్టి బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ కిస్సిక్ టాక్స్ షోలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

అతనంటే చాలా ఇష్టం..

యాంకర్ వర్ష మీరు అందంగా ఉండడానికి కారణం ఏంటి అని అడగగా? అందుకు ప్రియా బాగా తింటా అని చెప్పగా.. వర్ష వెంటనే అబ్బాయిల హార్ట్ అనగానే చిరునవ్వు చిందించింది. ఏ దేవుడిని మీరు నమ్ముతారు అని ప్రశ్నించగా ప్రతి దేవుడికి శక్తి ఉంటుందని నేను నమ్ముతాను. అలా నేను దుర్గమ్మ దర్శనం చేసుకున్నానో లేదో ఆ వెంటనే నాకు అగ్నిపరీక్ష నుంచి కాల్ వచ్చింది అని తెలియజేసింది. ఇక హౌస్ లో ఉండే వాళ్ళకి థాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెబుతావని ప్రశ్నించగా? అందుకు ప్రియా.. కళ్యాణ్ కి చెబుతాను.. కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం, తనమీద ఓవర్ ప్రొటెక్టివ్ గా మారిపోతూ ఉంటానని తెలిపింది.

అలాంటి వాడే భర్తగా రావాలి..

Advertisement

వర్ష మాట్లాడుతూ .. మీరూ సింగిలా లేదా ఆల్రెడీ కమిట్ అయ్యారా అని అడగగా! అందుకు ప్రియా లేదు లేదు ఐ యాం సింగిల్ అంటూ సమాధానాన్ని చెబుతుంది. అలాగే తన కాబోయే బాయ్ఫ్రెండ్ ఎలా ఉండాలి అనే విషయం పైన మాట్లాడుతూ.. నేను ఎక్కువగా కేర్ చేస్తాను, ఎక్కువ ప్యాంపర్ చేస్తాను, కొంచెం రొమాంటిక్ నేను అంటూ ఆనందంతో ప్రియా శెట్టి తెలియజేస్తుంది. లోకమందరికీ విలన్ లా ఉండాలి, నా దగ్గరికి వచ్చేసరికి హీరోలాగా ఉండాలి. లుక్స్ విషయం పైన మాట్లాడుతూ.. తనకు డార్క్ అబ్బాయిలు చాలా ఇష్టమని తెలియజేసింది ప్రియా శెట్టి.. మొత్తానికైతే తనకు కాబోయే బాయ్ ఫ్రెండ్ గురించి.. కాబోయే వాడి గురించి తన కోరికలు బయటపెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ.

also read:తొక్కలో ఇంటర్వ్యూ.. జాఫర్ పై ఫైర్ అయిన గెటప్ శ్రీను!

ఫస్ట్ లవ్ పై ప్రియా శెట్టి కామెంట్..

Advertisement

ఫస్ట్ లవ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్. అయితే ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది అనేది నేను నమ్ముతాను. ఏ బంధాన్ని అయినా సరే మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటూ తెలిపింది. ఇక మనం కాపాడుదామని ఎంత చూసినా ఆ బంధం విడిపోవాలని చూస్తే.. ఏం చేయాలి? అని వర్ష అడగగా.. విడిపోవడమే మంచిది. ఒక బంధం విడిపోవాలనుకున్నప్పుడు మనం ఎంత బలంగా పట్టుకున్నా ఆ నొప్పి మనకే కాబట్టి విడిపోవడమే మంచిది అంటూ తెలిపింది.

Related News

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

Big Stories

Advertisement
×