Thursday TV Movies : ప్రతిరోజు సినిమాలను చూసేందుకు చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విషయాన్నీ సొంతం చేసుకోవడంతో పాటుగా ఒకవైపు కలెక్షన్స్ ని కూడా ఎక్కువగానే సొంతం చేసుకుంటున్నాయి మరి థియేటర్లలో రిలీజ్ అయిన కొన్ని రోజులకే కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసేందుకు వచ్చేస్తూ ఉంటాయి. మరి థియేటర్లలోకి వచ్చిన సినిమాలు అన్నీ కూడా టీవీ చానల్స్ లలోకి ప్రత్యక్షమై ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఒకప్పుడు కేవలం పాత సినిమాలు మాత్రమే టీవీ చానల్స్ లో వచ్చేవి కానీ ఇప్పుడు కొత్త సినిమాలు కూడా టీవీలలోకి రావడంతో వీటికి డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇక ఆలస్యం ఎందుకు ఈ గురువారం ఏ టీవీ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం చూసేద్దాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..
ఉదయం 9 గంటలకు – పందెం కోడి2
మధ్యాహ్నం 3.30 గంటలకు – తేజ్ ఐ లవ్‌యూ
ఉదయం 11 గంటలకు – ఆదర్శవంతుడు
సాయంత్రం 4.30 గంటలకు – కీ
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – హీరో
ఉదయం 10 గంటలకు – ఒక పెళ్లాం ముద్దు రెండో పెళ్లాం వద్దు
మధ్యాహ్నం 1 గంటకు – ఇష్క్ (నితిన్)
సాయంత్రం 4 గంటలకు – అయోధ్య
రాత్రి 7 గంటలకు – నాయక్
రాత్రి 10 గంటలకు – అల్లరి
ఉదయం 7 గంటలకు – జాక్‌పాట్
ఉదయం 9 గంటలకు – పసలపూడి వీరబాబు
మధ్యాహ్నం 12 గంటలకు – వీరసింహా రెడ్డి
సాయంత్రం 3 గంటలకు – ఉప్పెన
సాయంత్రం 6 గంటలకు – అఖండ
రాత్రి 9.30 గంటలకు – టూరిస్ట్ ఫ్యామిలీ
ఉదయం 5 గంటలకు – హృదయ కాలేయం
ఉదయం 8 గంటలకు – సర్పాట
ఉదయం 11 గంటలకు – కనుపాప
మధ్యాహ్నం 2 గంటలకు – చక్రవర్తి
సాయంత్రం 5 గంటలకు – డిటెక్టివ్
రాత్రి 8 గంటలకు – రాగల 24 గంటల్లో
రాత్రి 11 గంటలకు – సర్పాట
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – తేనే మనసులు
ఉదయం 10 గంటలకు – మాతృదేవత
మధ్యాహ్నం 1 గంటకు – శత్రువు
సాయంత్రం 4 గంటలకు – మురళీ కృష్ణుడు
రాత్రి 7 గంటలకు – యశోద
రాత్రి 10 గంటలకు – గుండా
మధ్యాహ్నం 3 గంటలకు – సందడే సందడి
ఉదయం 9 గంటలకు – బావ నచ్చాడు
రాత్రి 12 గంటలకు – బావ నచ్చాడు
ఉదయం 9 గంటలకు – వకీల్ సాబ్
ఉదయం 7 గంటలకు – విక్రమ్ రాథోడ్
ఉదయం 9 గంటలకు – రెడీ
మధ్యాహ్నం 12 గంటలకు – రోషగాడు
మధ్యాహ్నం 3 గంటలకు – కుటుంబస్థాన్
సాయంత్రం 6 గంటలకు – రంగ్ దే
రాత్రి 9 గంటలకు – డోర
ఉదయం 9 గంటలకు – సుబ్రమణ్యం ఫర్ సేల్
రాత్రి 11 గంటలకు – సుబ్రమణ్యం ఫర్ సేల్
ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..