E-Paper
Advertisement

Friday TV Movies : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Friday TV Movies : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..
Advertisement

Friday TV Movies : శుక్రవారం వచ్చేసింది అంటే సినిమాలు సందడి కూడా వచ్చేసింది అని అర్థం.. ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు సందడితోపాటుగా పాత సినిమాలు కూడా రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నాయి. అయితే ఈ కేవలం థియేటర్లో మాత్రమే కాదు అటు ఓటీటి చానల్స్ లలో కూడా బోలెడు సినిమాలో రావడంతో ఎక్కువమంది సినిమాలను చూసేందుకు శుక్రవారం ఆసక్తి కనబరిస్తూ ఉంటారు. ఇక టీవీ చానల్స్ కూడా శుక్రవారం బోర్డు సినిమాలను ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు మరి ఈ శుక్రవారం ఎలాంటి సినిమాలు తీయడానికి రాబోతున్నాయి.. అదేవిధంగా ఎలాంటి సినిమాలు టీవీ చానల్స్ లలో ప్రత్యక్షం కాబోతున్నాయి అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – అమ్మా నాన్న ఓ త‌మిళ‌మ్మాయి

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – ఔన‌న్నా కాద‌న్నా

జెమిని లైఫ్..

Advertisement

ఉద‌యం 11 గంట‌ల‌కు – నోము

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – మెంట‌ల్ కృష్ణ‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – స్నేహితుడా

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఉల్లాసంగా ఉత్సాహంగా

మధ్యాహ్నం 1 గంటకు – రాముడొచ్చాడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – వ‌రుణ్‌ డాక్ట‌ర్

రాత్రి 7 గంట‌ల‌కు – ఓయ్‌

రాత్రి 10 గంట‌ల‌కు – నాగ పౌర్ణ‌మి

స్టార్ మా మూవీస్..

ఉద‌యం 7 గంట‌ల‌కు – జ‌వాన్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – క్రాక్‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – సంతాన ప్రాప్తిర‌స్తు

సాయంత్రం 6 గంట‌ల‌కు – మ్యాడ్ 2

రాత్రి 9.30 గంట‌ల‌కు – రంగ‌స్థ‌లం

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – పోతేపోని

ఉద‌యం 8 గంట‌ల‌కు – అనుకోకుండా ఒక‌రోజు

ఉద‌యం 11 గంట‌లకు – లే భ‌లే మొగాడివోయ్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – తుగ్ల‌క్ ద‌ర్బార్‌

సాయంత్రం 5 గంట‌లకు – సినిమా చూపిస్త మామ‌

రాత్రి 8 గంట‌లకు – స్వామి 2

రాత్రి 11 గంట‌ల‌కు – అనుకోకుండా ఒక‌రోజు

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – కొబ్బ‌రిబోండాం

ఉద‌యం 10 గంట‌ల‌కు – అదృష్ట‌వంతుడు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ట‌క్క‌రి దొంగ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – డాడీ డాడీ

రాత్రి 7 గంట‌ల‌కు – సూర్య‌వంశం

రాత్రి 10 గంట‌ల‌కు – య‌మ‌గోల మ‌ళ్లీ మొద‌లైంది

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటల‌కు – జోరు

ఈటీవీ..

ఉద‌యం 9 గంటల‌కు – కొద‌మ సింహం

రాత్రి 12 గంట‌ల‌కు – కొద‌మ సింహం

జీతెలుగు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – జాబిల‌మ్మ నీకు అంత‌కోప‌మా

మధ్యాహ్నం 5 గంటల‌కు – ఐస్మార్ట్ శంక‌ర్‌

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – బంఫ‌ర్ ఆఫ‌ర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాళి

మధ్యాహ్నం 12 గంట‌లకు – మా అన్న‌య్య‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అత‌డు

సాయంత్రం 6 గంట‌ల‌కు – రోబో2

రాత్రి 9 గంట‌ల‌కు – టిక్ టిక్‌

స్టార్ మా..

ఉద‌యం 9 గంట‌ల‌కు – రాజా రాణి

రాత్రి 11 గంటలకు – రాజా రాణి

ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode November 13th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌, మిస్సమ్మ షాపింగ్‌ మాల్‌లో పార్థును చూస్తారా..?   

బాలు గారి గొంతు పోలికతో ఫేమస్.. దైవిక్ పాడిన ఫస్ట్ మూవీ సాంగ్ ఇదే!

కొడుకుని చూడగానే బోరున ఏడ్చేసిన సుదీర్ తల్లి.. నీతూ మాస్టర్ కు స్పెషల్ రిక్వెస్ట్..

అవినాష్ జీవితంలో ఇంత విషాదమా.. జీవితాంతం మరువలేని నరకం అంటూ!

బంపర్ ఆఫర్ కొట్టేసిన కావ్య.. అంతా సుధీర్ దయ?

ఏ దేవివరమో నీవు సీరియల్ మనీష్ సీరియల్స్ చేయకముందు ఏం చేసేవారో తెలుసా?

రామ్ ప్రసాద్ సీక్రెట్ బయటపెట్టిన అమ్మ!

Big Stories

Advertisement
×