Anumitha Dutta : సినిమాలు జనాలకు వినోదాన్ని అందించేవి. కానీ ఇప్పుడు వీటికి డిమాండ్ పూర్తిగా తగ్గింది. ప్రస్తుతం సినిమాలతో పోలిస్తే సీరియల్స్ కు ఎక్కువ డిమాండ్ ఉంటుందని వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు ఈ మధ్య కాలంలో కొత్త సీరియల్స్ డిఫరెంట్ స్టోరీలతో రావడంతో జనాలు వీటిని చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల వచ్చిన కొత్త సీరియల్స్ కి ప్రత్యేకంగా చెప్పడం లేదు.. ప్రస్తుతం స్టార్ మాలో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లలో గోదావరి ఒకటి.. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న జాను ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూసేద్దాం..
గోదావరి సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. స్టార్ మాలో ప్రసారం అవుతున్న సీరియల్స్ లలో ఇది కూడా ఒకటి. ఇటీవల కాలంలో ప్రారంభం అయిన ఈ సీరియల్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తుంది. ఇందులో హీరోయిన్ గా జాను నటిస్తుంది. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గతంలో ఏమైనా సీరియల్స్ లో నడిచే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తోంది. ఇకపోతే సీరియల్స్ కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ వస్తుంది. సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఆమె ఎలాంటి ఫోటోలను షేర్ చేసిన కూడా ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఆమె పట్టు చీరలో ఉన్న బ్యూటిఫుల్ పిక్స్ ను పంచుకుంది. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి ఆ ఫోటోల పై మీరు కూడా ఓ లుక్ వేసుకోండి..
గోదావరి సీరియల్ గుండెకు హత్తుకునేలా ఉంటుంది.. తండ్రీలేని కుటుంబానికి రెండో కూతురు చేస్తున్న ప్రయత్నాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఇందులో నటిస్తున్న జాహ్నవి అలియాస్ అనుమిత దత్త తెలుగు అమ్మాయి కాదు. ఈమె బెంగాల్ కు చెందిన ముద్దుగుమ్మ.. 2022లో బెంగాలీ సీరియల్స్ ద్వారా కెరీర్ మొదలుపెట్టి, ప్రస్తుతం తెలుగులో ప్రముఖ నటిగా గుర్తింపు పొందింది.. నువ్వుంటే నా జతగా సీరియల్లో మిధున పాత్రలో నటించింది. తెలుగు అమ్మాయిలాగా కనిపిస్తుంది కానీ ఈమె నిజానికి బెంగాలీ అమ్మాయి. బెంగాలీలో పలు సీరియల్స్లలో నటించిన ఈమె తెలుగులో నటించడం మొదటి సీరియల్ తోనే మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇక ఆ సీరియల్ తర్వాత ఇప్పుడు నటిస్తున్న సీరియల్ కి రెమ్యూనరేషన్ పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీరియల్ లో నటిస్తున్నందుకు గాను ఒక్కరోజుకీ దాదాపు 40 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుందట.. ఈ లెక్కన చూస్తే నెలకు లక్షల్లోనే సంపాదిస్తుంది..
Also Read :ఒక్క నెలకు అంత సంపాదిస్తుందా..?