E-Paper
Advertisement

Tuesday TV Movies : మూవీ లవర్స్ కు పండగే.. టీవీల్లోకి హిట్ సినిమాలు..

Tuesday TV Movies : మూవీ లవర్స్ కు పండగే.. టీవీల్లోకి హిట్ సినిమాలు..
Advertisement

Tuesday TV Movies : సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అయితే కేవలం కొన్ని సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకోడంతో పాటుగా మంచి కలెక్షన్స్ ని కూడా సొంతం చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో వచ్చిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపే కలెక్షన్లను కూడా సొంతం చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రామాయణ మేనియా కొనసాగుతుంది. ఇకపోతే థియేటర్ లోకి వచ్చే సినిమాలతో పాటుగా టీవీ చానల్స్ లలోకి వచ్చే సినిమాలు కూడా బోలెడు ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏవో ఎక్కడ ప్రసారమవుతున్నాయో ఒక్కసారి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఒక్క‌డు

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – ప్రేమంటే ఇదేరా

జెమిని లైఫ్..

Advertisement

ఉద‌యం 11 గంట‌ల‌కు – ఆటో డ్ర‌వ‌ర్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ల‌గ్న ప‌త్రిక‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – మా ఇంటికి వ‌స్తే ఏం తెస్తారు

ఉద‌యం 10 గంట‌ల‌కు – బిగ్‌బాస్‌

మధ్యాహ్నం 1 గంటకు – విజ‌యేంద్ర వ‌ర్మ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఖైదీగారు

రాత్రి 7 గంట‌ల‌కు – సుకుమారుడు

రాత్రి 10 గంట‌ల‌కు – గోపి గోడ మీద పిల్లి

స్టార్ మా మూవీస్..

ఉద‌యం 7 గంట‌ల‌కు – స‌ర‌ద‌గా కాసేపు

ఉద‌యం 9 గంట‌ల‌కు – భాగ‌మ‌తి

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – జ‌య జాన‌కీ నాయ‌క‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – క్ష‌ణ క్ష‌ణం

సాయంత్రం 6 గంట‌ల‌కు – ది రాజాసాబ్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – ఎవ‌డు

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – వార‌సుడొచ్చాడు

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఆనంద్‌

ఉద‌యం 11 గంట‌లకు – చుక్క‌ల్లో చంద్రుడు

మధ్యాహ్నం 2 గంట‌లకు – ఎక ల‌వ్‌యుడు

సాయంత్రం 5 గంట‌లకు – అదుర్స్‌

రాత్రి 8 గంట‌లకు – ధ‌ర్మ‌యోగి

రాత్రి 11 గంట‌ల‌కు – ఆనంద్‌

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – మామాశ్రీ

ఉద‌యం 10 గంట‌ల‌కు – అల్లావుద్దీన్ అద్బుత దీపం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – భైర‌వ ద్వీపం

సాయంత్రం 4 గంట‌ల‌కు – నేరం నాది కాదు

రాత్రి 7 గంట‌ల‌కు – హిట్ 3

రాత్రి 10 గంట‌ల‌కు – బ‌బుల్‌గ‌మ్‌

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటల‌కు – తొలి చూపులోనే

ఈటీవీ..

ఉద‌యం 9 గంట‌ల‌కు – మావిచిగురు

రాత్రి 10.30 గంట‌ల‌కు – మావిచిగురు

జీతెలుగు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఊరు పేరు భైర‌వ‌కోన‌

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – శివ‌గంగ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – విజ‌య రాఘ‌వ‌న్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – అంతఃపురం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – బెండ్ అప్పారావ్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఏక్ నిరంజ‌న్‌

రాత్రి 9 గంట‌ల‌కు – ఆకాశ‌గంగ‌

స్టార్ మా..

ఉద‌యం 9 గంట‌కు – భీమ్లా నాయ‌క్‌

రాత్రి 11 గంట‌ల‌కు – స్వామి 2

ఈ మంగళవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Also Read :Intinti Ramayanam Today Episode: రమ్యకు బిగ్ షాక్.. ప్రణతి ప్లాన్ సక్సెస్.. అర్ధరాత్రి పల్లవి హంగామా..

Related News

రికార్డు సృష్టించిన ‘రాను బొంబాయికి రాను’ సాంగ్.. అల్లు అర్జున్ పాటను బీట్ చేసిందిగా?

బిగ్ బాస్ 10లో నా ప్రయాణం ముగిసింది.. రీ ఎంట్రీ పై రోహిత్ క్లారిటీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

నువ్వో చేతకానివాడివి అంటూ హేళన చేశారు: డైరెక్టర్ బాబు

జగపతిబాబు షోలో సుమ,రాజీవ్ సందడి.. బయటపడ్డ పాత ప్రేమ రహస్యాలు!

మూడేళ్లకే ప్రపంచ రికార్డులు.. పొదరిల్లు చక్రి కొడుకు టాలెంట్ కు ఫిదా అవ్వాల్సిందే!

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ బాబు..డేట్ కూడా ఫిక్స్!

కామనర్స్ హౌస్లోకి రీ ఎంట్రీ..మిథిలేష్ దెబ్బకు ముఖేష్ గప్ చుప్ ..!

Big Stories

Advertisement
×