Gundeninda Gudigantalu Balu : స్టార్ మా చానల్లో ఎన్నో సీరియల్స్ ప్రసారమవుతూ ఉంటాయి. అందులో కొన్ని సీరియల్స్ మాత్రమే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. అందులో ఒకటి గుండెనిండా గుడిగంటలు సీరియల్. ఈ సీరియల్ జనాలను బాగా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. డిఫరెంట్ స్టోరీ తో ఉన్న ఈ సీరియల్ మధ్యతరగతి కుటుంబంలోని మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది?ఆ కుటుంబంలోని మనుషులకు డబ్బు మీద వ్యామోహంతో ఉన్న కొందరు మనుషులు మనుషులని అవమానిస్తూ మాట్లాడుతుంటారు.. అలాంటి వారికి ఈ సీరియల్ ఎప్పుడు కరెక్టుగానే సెట్ అవుతుందని అనిపిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ స్టోరీ బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సీరియల్ లోహీరోగా నటిస్తున్న బాలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోగా మాత్రమే కాదు ఒక మంచి మనిషిగా అందరినీ ఆకట్టుకున్నాడు. బాలు గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త వినిపిస్తుంది. బాలు గురించి ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉన్నాయి. తాజాగా ఇప్పుడు మరొక వార్త శ్రీ కారు చేస్తుంది అది ఏంటంటే బాలు ఒక్కసారిగా రెమ్యూనరేషన్ పెంచేసాడు అని టాక్ వినిపిస్తుంది. అందులో నిజమే ఏంటో ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
ప్రస్తుతం స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముందు వరుసలో ఉంటుంది. విపరీతమైన క్రిస్ నువ్వు సంపాదించుకున్న ఈ సీరియల్ అంటే జనాలకి బాగా ఇష్టమని టిఆర్పి రేటింగ్ చూస్తేనే అర్థమవుతుంది. ఇకపోతే ఈ సీరియల్ నటిస్తున్న హీరో పాలు గురించి ఎప్పుడూ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అందులో కొన్ని జనాలకి బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తాయి. తాజాగా బాలు తన రెమ్యూనరేషన్ ని పెంచేసాడంటూ ఓ వార్త షికారు చేస్తుంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇది అయితే హాట్ టాపిక్ గా మారింది. బాలుకి డిమాండ్ పెరగడంతో రెమ్యూనరేషన్ కూడా పెంచేసాడు. మరి నెక్స్ట్ సీరియల్ కి ఎంత తీసుకుంటాడు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. త్వరలోనే బాలు రెమ్యూనరేషన్ గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో హీరోగా నటిస్తున్న బాలు అసలు పేరు విష్ణుకాంత్.. ఇతను ఒక తమిళ నటుడు అన్న విషయం తెలిసిందే.. తమిళంలో పలు సీరియల్స్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో సీరియల్స్లలో నటించి నటుడిగా తమిళ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు. తెలుగులో ఈయన ఎంట్రీ ఇచ్చిన మొదటి సీరియల్ గుండెనిండా గుడిగంటలు. ఈ సీరియల్లో హీరోగా నటించిన బాలు తెలుగు ప్రేక్షకులను తన నటనతో మెప్పించాడు. స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్ ప్రస్తుతం మంచి రేటింగ్ తో తీసుకుపోతుంది. దీంతోపాటుగా జెమినీ టీవీలో కూడా మా ఇంటి దేవత అనే సీరియల్ లో బాలు కీలక పాత్రలో నటిస్తున్నాడు. తెలుగులో కాలు నటించినందుకుగాను ఒక్కో సీరియల్ 50 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం.. ఇప్పుడు ఎంత తీసుకుంటాడు అన్నది సస్పెన్స్ గా మారింది.
Also Read :Gundeninda GudiGantalu Today episode: నిజం చెప్పేసిన శృతి.. పాపం మీనా.. ఇది కదా ట్విస్ట్..