E-Paper
Advertisement

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే…

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే…
Advertisement

Saturday TV Movies : వీకెండ్ వచ్చేసింది అంటే కొత్త సినిమాలు కూడా వస్తున్నాయి అని అర్థం. ఇటీవల కాలంలో ప్రతిరోజు బోలెడు సినిమాలో వచ్చేస్తుంటాయి. కేవలం థియేటర్లలో మాత్రమే కాదు టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలు ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలో థియేటర్లో రిలీజ్ అయిన కొద్ది రోజులకి టీవీ ఛానల్స్ లలోకి రావడంతో ఇక్కడ వీటిని చూసేందుకు జనాలు కూడా ఆసక్తి కనపరుస్తున్నారు.. గత కొన్ని రోజులుగా టీవీ చానల్స్ లోకి వస్తున్న సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో వీటికి డిమాండ్ కూడా పెరుగుతూ వస్తుంది మరి ఈ శనివారం ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం ఇక్కడ చూసేద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – రామాయ‌ణం

జెమిని లైఫ్..

Advertisement

ఉద‌యం 11 గంట‌ల‌కు – అదృష్ట‌వంతుడు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ఎర్ర సూర్యుడు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఏమైంది ఈవేళ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – బిజినెస్ మాన్‌

మధ్యాహ్నం 1 గంటకు – ఆక్సీజ‌న్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – బ్ర‌హ్మానందం డ్రామా కంపెనీ

రాత్రి 7 గంట‌ల‌కు – ఘ‌రానా మొగుడు

రాత్రి 10 గంట‌ల‌కు – కుక్క శేఖ‌ర్ రిట‌ర్స్‌

స్టార్ మా మూవీస్..

ఉద‌యం 7 గంట‌ల‌కు – సూ ఫ్రం సో

ఉద‌యం 9 గంట‌ల‌కు – నిర్మ‌లా కాన్వెంట్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – డాకూ మ‌హారాజ్‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – విశ్వాసం

సాయంత్రం 6 గంట‌ల‌కు – స్కంద‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – కాంతార‌

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – జ‌ప్ఫా

ఉద‌యం 8 గంట‌ల‌కు – సిసింద్రీ

ఉద‌యం 11 గంట‌లకు – ది లోట‌స్‌పాండ్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – ప‌సివాడి ప్రాణం

సాయంత్రం 5 గంట‌లకు – భామ‌నే స‌త్య‌భామ‌నే

రాత్రి 8 గంట‌లకు – అబ్ర‌క‌ద‌బ్ర‌

రాత్రి 11 గంట‌ల‌కు – సిసింద్రీ

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – తేజ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – బాల భార‌తం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – సిసింద్రీ చిట్టిబాబు

సాయంత్రం 4 గంట‌ల‌కు – పాపం పసివాడు

రాత్రి 7 గంట‌ల‌కు – లిటిల్ హ‌ర్ట్స్‌

రాత్రి 10 గంట‌ల‌కు – ఆడుతూ పాడుతూ

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటల‌కు – క‌మిటీ కుర్రాళ్లు

రాత్రి 9.30 గంట‌ల‌కు – ల‌క్ష్యం

ఈటీవీ..

ఉద‌యం 9 గంటల‌కు – మా ఇంటి దీపావ‌ళి

రాత్రి 12 గంట‌ల‌కు – మా ఇంటి దీపావ‌ళి

జీతెలుగు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆయ‌లాన్‌

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఇంద్రుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – మిషాన్ ఇంఫాజిబుల్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – రాకాస‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – భోళా శంక‌ర్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – జై చిరంజీవ‌

రాత్రి 9 గంట‌ల‌కు – తుంబా

స్టార్ మా..

ఉద‌యం 7 గంట‌ల‌కు – శుభం

ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: నిజం దాచిన మీనా.. సుమతికి షాక్.. ప్రభావతికి ఝలక్..   

Related News

రూ.2 వేలతో అర్ధరాత్రి ట్రైన్ ఎక్కి వచ్చేసా.. జబర్దస్త్ నటి కష్టాలు మామూలుగా లేవుగా!

లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శ్రీ విద్య రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? అదే నా అర్హత అంటూ!

లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్… 3 అపార్ట్మెంట్లు కొన్న బాబు?

జబర్దస్త్ లో దర్శనమిచ్చిన ‘అగ్నిపరీక్ష’ రాజకుమారి!

నాగవ్వ పాట..వైష్ణవి సోనీ డ్యాన్స్.. ఫోక్ లవర్స్‌కు పూనకాలే!

బైక్ కాదు బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్ అడగాల్సింది.. ఒక్క హిట్ కే రేంజ్ మార్చిన జబర్దస్త్ బాబు!

ఒక్క జాతకం చెప్పడానికి వేణుస్వామి ఎంత తీసుకుంటారో తెలుసా?

Big Stories

Advertisement
×