Gundeninda GudiGantalu Today episode November 14th: అరుణ్ వాళ్ళ అమ్మ అరుణ్ ఇద్దరూ సుమతి వాళ్ళ ఇంటికి వస్తారు. అయితే సుమతి వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకున్న సరే పార్వతి మాత్రం అసలు మాట్లాడడానికి కూడా ఇష్టపడదు. ఇక మీనా ఏంటమ్మా నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు వాళ్ళు ఏం మాట్లాడతారో చూడాలి కదా అని అంటుంది ఇక అరుణ్ వాళ్ళ అమ్మ అరుణ్ ఇష్టపడ్డాడు అని ఎంత చెప్పినా సరే అసలు వినదు మా అల్లుడికి అవమానం జరిగింది కాబట్టే నేను.. ఈ పెళ్లి వద్దు అని అంటున్నాను అని పార్వతి చెప్తుంది అదే మాట మీద పార్వతి కూడా ఉంటుంది.. మీనా ఒకవైపు ఎంత చెప్తున్నా సరే అసలు వినకుండా పార్వతి తన అల్లుడు గౌరవమే తనకి ఇంపార్టెంట్ అన్నట్టుగా మాట్లాడుతుంది ఇక అరుణ్ వాళ్ళ అమ్మ ఏమి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అరుణ్ని చూసి చాలా ఫీల్ అయిపోతుంది.
మీనా ఎక్కడికి వెళ్లిందో ఇంకా ఇంటికి రాలేదు ఎంత చెప్పినా కూడా ఇది మారదు అని ప్రభావతి చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అయితే ప్రభావతి తనకి ఫుడ్ కూడా పెట్టలేదు నాకు ఆకలేస్తుంది అనేసి మీనపై అరుస్తూ ఉంటుంది.అప్పుడే సడన్గా ఇంట్లోకి వచ్చిన మీనా ఏంటి ఒకరోజు లేకపోతే మావయ్య గారికి అన్నం కూడా పెట్టలేరా మీరు అంతగానం ఏం పని చేస్తున్నారు అని తిట్టేస్తుంది. చేసి పెట్టిన అన్నాన్ని కూడా మీరు పెట్ట లేకపోతే నేనేం చేయమంటారు మీకు రోహిణి కరెక్టు నేను అస్సలు సెట్ గాను మీనా ప్రభావతిపై విరుచుకుపడుతుంది అయితే సుమతీ గురించి నిజం చెప్పడంతో ప్రభావతి షాక్ అవుతుంది..
ఈ పెళ్లి జరిగినట్టే అది ప్రభావతి అనగానే మీనా ఒక్క సరిగా షాక్ అవుతుంది. పోయి పోయి ఆ పోలీసు ఈ పండుతోనే పెట్టుకున్నాడు ఇక చచ్చిపోయినట్టే అని ప్రభావతి అనగానే మీనా ఏమీ మాట్లాడకుండా సీరియస్ గా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ప్రభావతి బాలు గాడి నిజంగా చాలా కోపంగా ఉన్నాడు ఈ పెళ్లి ఒప్పుకుంటాడో లేదో అని ప్రభాస్ ఆలోచిస్తూ ఉంటుంది. మీ నోటితో పేరు ఏమి అనకండి ఆంటీ నేను ఆలోచించుకున్న అంటారు అవతల వ్యక్తులను బాధ పెడతారు అని చెప్తుంది ఆ మాటతో కోడలు చేత బాగా గట్టి పెట్టుకున్నావు కదా ఇప్పుడు నాకు పెట్టి నువ్వు పెట్టుకుంటావా లేదా నన్నే వెళ్లి పెట్టుకోమంటావా అని సత్యం అడుగుతాడు దాంతో ప్రభావతి నేను వెళ్లి పెట్టుకొని వస్తానని అంటుంది..
కార్ స్టాండ్ లో ఉన్న పాలు దగ్గరికి సుమతి వస్తుంది బావ నేను మీతో మాట్లాడాలి అని అంటుంది ఏమైంది చెప్పు డబ్బులు ఏమైనా కావాలా వదిలి పెట్టాలి నిన్ను అని అడుగుతాడు అది కాదు బావా అరుణ్ చాలా మంచివాడు అని అంటుంది. మంచోడు కాదు నాకు బాగా తెలుసు నువ్వు వాడి గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అని బాలు అంటాడు ఇకమీదట వాడిని కలవడానికి పాలు కండిషన్ పెడతాడు కానీ అరుణ్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చింది బావ అక్క అమ్మ వాళ్ళు కూడా మాట్లాడారు అని అనగానే పాలు ఒక్కసారి షాక్ అవుతాడు. మీ నాన్న నాకు అబద్ధం చెప్పి అక్కడికి వెళ్లిందా అని బాలు ఆలోచిస్తూ ఉంటాడు. సుమతి ఎంతగా నచ్చ చెప్పాలని చూసినా సరే బాలు మాత్రం అస్సలు తగ్గడు సుమతి ఒక్కసారిగా షాక్ అవుతుంది.
పూలడానికి అని చెప్పి మీ ఇంటికి వచ్చిందా నాకెందుకు అబద్ధం చెప్పింది. అందులో తప్పేముంది నా మాట కాదని అరుణ్తో సుమతి పెళ్లి చేయాలని అనుకుంటుందా అంటూ బాలు చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. అసలు మీనా నా దగ్గర నిజం దాచాల్సిన అవసరం ఏంటి? నేను ఏ పని అయితే చెయ్యొద్దు అని చెప్పాను. అదే మీనా చేయాలని వస్తుందంటే నా మాట అంటే లెక్క లేదా అని చాలా సీరియస్ అవుతాడు. మీ నాతోపాటు బాలు అటు సమతే కూడా ఈ పెళ్లి గురించి ఆలోచిస్తూ చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. అసలు బాలు లాంటి వ్యక్తికి అరుణ్ నచ్చుతాడా లేదా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..