E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: అడ్డంగా దొరికిపోయిన ప్రభావతి.. సత్యం క్షమాపణలు.. మీనాకు దారుణమైన అవమానం.. ట్విస్ట్ ఇదే..

Gundeninda GudiGantalu Today episode: అడ్డంగా దొరికిపోయిన ప్రభావతి.. సత్యం క్షమాపణలు.. మీనాకు దారుణమైన అవమానం.. ట్విస్ట్ ఇదే..
Advertisement

Gundeninda GudiGantalu Today episode December 8th: నిన్నటి ఎపిసోడ్ లో..  ప్రభావతి గాజులను ముఖం పై కొట్టడంతో మీనా అత్తయ్యకు ఎందుకు అంత కోపం అని బాధపడుతూ ఉంటుంది. శృతి ఓదారుస్తుంది.. ఆంటీ కి మనం పనిష్మెంట్ ఇవ్వాల్సిన పనిలేదు అంకులే ఆ పని చేశాడు అని శృతి అంటుంది. పాపం అత్తయ్య అలా ఉంటే ఎలా మీరు ఒకసారి మామయ్యతో మాట్లాడి చూడండి అని మీనా అంటుంది. అంత పెద్ద తప్పు చేసిన వాడిని రోహిణి క్షమించింది. మరి ఆంటీ ని అంకుల్ ఎందుకు క్షమించలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదని శృతి అంటుంది.. మా నాన్న ఎన్ని భరిస్తూ ఉంటాడు. ఇప్పటికైనా మా అమ్మ తప్పులు తెలుసుకొని మంచిగా ఉంటే బాగుంటుంది అని బాలు అంటాడు.

ప్రభావతి మనిద్దరం బయటికి వెళ్దాం నా మనసేం బాగోలేదు అని కామాక్షిని అడుగుతుంది. బయటికి ఎక్కడికి వెళ్దాము వదిన అని కామాక్షి అంటుంది. నా మనసేం బాలేదు కదా కాసేపు గుడికి వెళ్లేసి మొత్తం నువ్వు వెళ్లి బయటి ఉండు నేను రెడీ అయ్యేసి వస్తాను అని ప్రభావతి అంటుంది. కామాక్షి ప్రభావతి ఇద్దరు కూడా గుడికి వెళ్తారు. అక్కడ పూజ అయిన తర్వాత కాసేపు కూర్చుంటారు. కామాక్షిని ప్రభావతి నువ్వు ఇంత మొండిగా ఉండడం పనికిరాదు వదిన కొన్నిసార్లు పెట్టనే అది సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని అంటుంది. పోయి నేను పూల అమ్ముకునే దాన్ని కాళ్ళు పట్టుకోవాలా అనేసి ప్రభావతి అంటుంది. ప్రభావతి మాటలకు గుళ్లోని వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే..అప్పుడే అక్కడ శోభా గుడిలోకి రావడం చూసినా ప్రభావతి ఈవిడ దొరికితే ఇప్పుడు మామూలుగా ఆడుకోదు. మనం ఎలాగైనా సరే ఇకనుంచి బయట పడాలి.. తొందరగా ప్రసారం తీసుకుందాం రా అనేసి అంటుంది. ఈవిడ అర్చన అయిన తర్వాత మీకు ప్రసాదం ఇస్తాను అని పూజారి అనడంతో ప్రభావతి షాక్ అవుతుంది. ఇక శోభా పక్కనే నిల్చొని దేవుడికి దండం పెట్టుకుంటుంది.. ప్రభావతిని చూసిన శోభా ఏంటి వదిన గారు మీరు గాజులు వేసుకోకుండా గుడికి వచ్చారు. పైన గది కట్టాలని అన్నారు కదా దాని కోసమైనా అమ్మేశారా..? నేను చెక్ ఇస్తే మీరు వద్దన్నారు ఇప్పుడు చూడండి మీ చేతులకి గాజులు లేకుండా ఇలా పోయాయి అని కావాలనే అవమానించేలా అంటుంది శోభా..

స్నానం చేసేటప్పుడు దిండు కింద పెడతావు కదా మర్చిపోయావా ఏంటి అని కవర్ చేస్తుంది కామాక్షి. ఇద్దరు కలిసి ఏదో ఒకటి మేనేజ్ చేసి అక్కడ నుంచి బయటపడతారు.. పార్కులో వాకింగ్కి వెళ్ళిన సత్యం ఇంటికి వస్తాడు.. వాకింగ్ కి వెళ్ళారా అని బాలు అడుగుతాడు.. లేదురా పార్క్ లో తల్లి పిల్లలు ఎంత అన్యోన్యంగా ఉన్నారో చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నాను అని అంటాడు. నేను నీకోసం ఏదైనా చేస్తాను కానీ నువ్వు ఎప్పుడూ నన్ను అడగలేదు. అందుకే ఈ తప్పుని నా తప్పుగా భావించి క్షమించు అని బాలుని అడుగుతాడు.. మీనా బాలు ఇద్దరు కూడా మీరు మమ్మల్ని క్షమించమని అడగడం ఏంటి అని సత్యం నువ్వు ఓదారుస్తారు..

Advertisement

అత్తయ్య గారు తప్పుని క్షమించవచ్చు కదా మావయ్య గారు అని మీనా అడుగుతుంది. ఒక్క తప్పు చేస్తే క్షమిస్తాను కానీ తప్పుడు నేను తప్పు చేస్తే ఎలా క్షమించాలి అమ్మ అనేసి సత్యం అంటాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన ప్రభావతి అక్కడ నిలిచిపోవడంతో నాకు ఈ దుష్టశక్తి పోతే మనశ్శాంతి వస్తుంది అని అంటాడు సత్యం.. ఆ తర్వాత ఉదయం టిఫిన్ చేసేందుకు మేం ఆ వంట గదిలో ఉంటుంది. అక్కడకు వచ్చిన ప్రభావతిని మీనా దారుణంగా అవమానిస్తుంది.. అయినా అందరికీ ఇష్టమైన పూరి కుర్మాని చేయమన్నాడు అత్తయ్య అందుకే చేస్తున్నానని అంటుంది.

Also Read : బిగ్ బాస్ విన్నర్ గా గౌరవ్ ఖన్నా.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?

మేమిద్దరం ఎడ మొహం పెడ మొహం ఉన్నాం కదా ఇప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్లున్నావే అని ప్రభావతి మీనాని దారుణంగా అవమానిస్తుంది. నేను మిమ్మల్ని ఎప్పుడూ అవమానించలేదు ముందు మీరు కాఫీ తాగండి. ఆ తర్వాత శక్తి తెచ్చుకొని మళ్లీ నన్ను తిట్టండి పడతాను అని మీనా కావాలని ఎద్దేవా చేస్తుంది.. ఇక రోహిణి మనోజు అత్తయ్య మే వెళ్ళిపోతున్నామని చెప్పి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు.. అందరి కోసం టిఫిన్ చేసిన మీనా రోహిణి మనోజ్ టిఫిన్ చేసాను పూరి కుర్మా తినేసి వెళ్ళండి అని అంటుంది.. నీ బాడీ టిఫిను మాకేం అక్కర్లేదు డబ్బులు ఇవ్వమని అన్నప్పుడు నువ్వు పెట్టిన టిఫిన్ మేము ఎలా తింటాము అని రోహిణి అంటుంది.. ఇవాళ తిన్నారా రేపు తినరా.. భోజనం కూడా బయట చేస్తారా ఎన్ని రోజులు చేస్తారు అని అడుగుతుంది.. నీకు డబ్బులు ఇచ్చేంతవరకు మేము ఇంట్లో ఏమీ తినము అని రోహిణి అంటుంది. మనోజ్ పూరి అన్నారు కదా బాగుంది తిందాం రా అంటే నీకు వంద పూరీలు ఆర్డర్ పెడతాను బయటికి వెళ్దాం పదనేసి రోహిణి అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×