Gundeninda GudiGantalu Today episode November 20th: ఆడవాళ్ళందరూ కూడా అయినా కూర్చుని నవ్వుకుంటూ ముచ్చట్లు పెట్టుకుని ఉండడని చూసిన ప్రభావతి ఏంటి వీళ్లంతా ఏదో చేస్తున్నారని ఆలోచిస్తూ ఉంటారు. మీరేంటి అందరూ ఎక్కడున్నారు? ఏం మాట్లాడుకుంటున్నారు కొంపతీసి నా గురించి మాట్లాడుకుంటున్నారా అని ప్రభావతి అనుమానంతో ఎలాగైనా సరే వెళ్లాలని అనుకుంటుంది. అయితే ప్రభావతి వెళ్లి ఏంటి మీరందరూ ఇక్కడ ఉన్నారు. ఏం చేస్తున్నారు అని అడగగానే మందు కొడుతున్నామని శృతి సమాధానం చెబుతుంది ఏంటి? మీరు కూడా ముందు కొడుతున్నారా అని ప్రభావతి కంగారు పడిపోతూ అడుగుతుంది లేదు.. అత్తయ్య డ్యూయల్ ఊరికే ఆటపాటిస్తున్నారు మీ అబ్బాయిలు తాగిన బాటిల్స్ ఇక్కడ పెట్టారు అని అనగానే సరే సరే కానివ్వండి అంటూ ప్రభావతి కిందకి వెళ్తుంది..
ఇక మగవాళ్ళందరూ కూడా వంటగదిలోకి వెళ్లి ఆడవాళ్లు సరదాగా మాట్లాడుకుంటున్నారు కదా మనం కాఫీ పెట్టుకుని తాగుదామని అనుకుంటారు ఇక రవి కాఫీ పెట్టి అందరికీ ఇవ్వాలని అనుకుంటాడు.. అయితే అందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ కాఫీ తాగుతారు ఈ నెల వడ్డీ గురించి మాట్లాడుకుంటారు భార్యల దగ్గర తీసుకోవడం తప్ప ఏమీ లేదు. భార్యల దగ్గర డబ్బులు తీసుకుంటే చులకన ఎందుకు అవుతాము తప్ప ఏమీ లేదు కదా అని మనోజ్ అంటాడు ఇక రవి కూడా శృతి దగ్గర తీసుకున్నాడు అని తెలుసుకుని తప్పులేదు కదా అని అంటాడు. అందరూ మాట్లాడుకుంటూ కాఫీ తాగుతూ ఉండడం చూసిన ప్రభావతి మీరేంటి వంట గదిలో ఇలా చేస్తున్నారు అని అడుగుతుంది.
మనోజ్ ని ఎలాగైనా సరే తన సొంతం చేసుకోవాలని రోహిణి ప్లాన్ చేస్తూ ఉంటుంది. అయితే మనోజ్ ఎప్పుడు వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే మనోజ్ఎప్పుడు వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ నన్ను దూరం పెట్టేస్తున్నాడు. అయితే మనోజ్ ని ఎలాగైనా సరే తన సొంతం చేసుకోవాలి అని రోహిణి ప్లాన్ చేస్తూ ఉంటుంది. తన ఫ్రెండు మహేష్ కి ఫోన్ చేసి తన కోసమే ఎదురుచూస్తున్నాను. తనతో మాట్లాడాలి అన్నట్టుగా మాట్లాడుతుంది ఆ మాటలు నీ విన్న మనోజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. మనోజ్ ని ఇంకాస్త రెచ్చగొట్టేలా రోహిణి మాట్లాడుతూ ఉండడం చూసి రోహిణి మాటలు విన్న మనోజ్ చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. మొత్తానికి రోహిణి మీద అనుమానం అయితే మొదలవుతుంది.
ఉదయం లేవగానే నీతూ సడన్గా ఇంట్లోకి రావడంతో ఇంట్లోని వాళ్ళందరూ కూడా అందరూ ఎవరి అమ్మాయి అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ప్రభావతి రెస్టారెంట్ ఓనర్ అని చెప్పగానే మర్యాదలు మొదలు పెడుతుంది. నీతూ ఇంట్లోకి రాగానే శృతి ఎందుకు వచ్చావు ఏకంగా ఇంట్లోకి వచ్చేసావా ఏం జరిగింది అంటూ అడుగుతుంది. నేను రవి కోసం ఒక గుడ్ న్యూస్ ని తీసుకుని వచ్చాను అని చెప్పగానే శృతి ఏంటది ఎందుకు నువ్వు ఇంటికి వచ్చావ్ అని అవమానించేలా మాట్లాడుతుంది కానీ అందరూ కూడా శృతిని కంట్రోల్ చేసి తను ఏం చెప్తుందో వినమని చెప్తారు. శృతి అలా మాట్లాడడానికి కారణం ఉంది నేనే తనని అలా మాట్లాడేలా చేశాను అందుకు సారీ చెప్తున్నాను అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అయితే రవి లాంటి మంచి టాలెంట్ ఉన్న చెఫ్ గా గుర్తించాలి అని నీతూ అనగానే అవును నిజమేనా అని అందరూ అనుకుంటారు..
నేను రవిని చాలా తక్కువగా చేసే మాట్లాడాను అందుకునే చాలా ఫీలయ్యాను. తన టాలెంట్ ని గుర్తించక నేను చేసిన పని ఇప్పుడు నాకు బాధగా అనిపిస్తుంది అని నీతూ మాట్లాడగని ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అని శృతి అంటుంది. నేను రవిని ఇక మీదట చెప్పుగా కాకుండా బిజినెస్ పార్ట్నర్ గా చూసుకోవాలి అని అనుకుంటున్నాను అని నీతూ రవికి బంపర్ ఆఫర్ ఇస్తుంది. రవి నేను ఆ బిజినెస్ పార్టనర్ గా చేసుకోవాలని అనుకుంటున్నాను.. ఇక మీదట కొత్తగా స్టార్ట్ చేస్తే రెస్టారెంట్ కి తరలి పార్టనర్ గా చేసుకుంటాను అని నీతూ అదిరిపోయే ఆఫరిస్తుంది దానికి అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇక ఈ ఆఫర్ గురించి శృతి రవి ఇద్దరు మాట్లాడుకుని డిసైడ్ అవుతారు.
నీతూ రెస్టారెంట్ల గురించి ప్రభావతి అన్ని డీటెయిల్స్ ని తెలుసుకుంటుంది.. నువ్వు ఒక రెస్టారెంట్ పెట్టాలి అంటే ఎంత ఖర్చవుతుంది లక్షల్లో ఖర్చు అవుతుంది కదా అని ప్రభావతి అంటుంది కాదండి లక్షల్లో కాదు దాదాపు 20 కోట్లకు పైగానే అవుతుంది అని చెప్పగానే.. ఏంటి 20 కోట్లు ఖర్చు అవుతుందా అని ప్రభావతి షాక్ అవుతుంది. అంతేకాదు ప్రభావతి నీతుని మనోజ్ కి ఇచ్చి పెళ్లి చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ నీతూ మాత్రం రవి లాంటి అబ్బాయి అయితే నాకు చాలా ఇష్టం అని చెప్పగానే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంతేకాదు మనసు పరువును కూడా తీసేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అన్నది సస్పెన్స్ గా మారింది…
Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవి ఫుల్ హ్యాపీ.. శ్రీకర్ మాటతో షాక్.. పల్లవి ప్లాన్ సక్సెస్..?