Friday TV Movies : ప్రతి వారం కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటాయి. గత కొన్ని రోజులుగా థియేటర్లలో వచ్చిన సినిమాలు జనాలను విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే రామాయణ సినిమా మాత్రమే వినిపిస్తుంది. ఈవారం బోలెడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవ్వగా ఆ సినిమాలు కూడా పాజిటివ్ టాక్నే సొంతం చేసుకున్నాయి. థియేటర్లలో వచ్చే సినిమాలు ఎలా ఉన్నా సరే.. టీవీ చానల్స్లలోకి మాత్రం బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. గత కొద్ది రోజులుగా ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలకు డిమాండ్ కూడా పెరుగుతూ వస్తుంది.. ఈ శుక్రవారం కూడా చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.. టీవీలలోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి మనం తెలుసుకుందాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..
ఉదయం 9 గంటలకు – నువ్వు వస్తావని
మధ్యాహ్నం 3.30 గంటలకు – పంతం
ఉదయం 11 గంటలకు – పండంటి కాపురానికి 12 సూత్రాలు
సాయంత్రం 4.30 గంటలకు – లవ్ సైకిల్
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – ఛాలెంజ్
ఉదయం 10 గంటలకు – అల్లరి ప్రియుడు
మధ్యాహ్నం 1 గంటకు – యువరాజు
సాయంత్రం 4 గంటలకు – ఇంటిలిజెంట్
రాత్రి 7 గంటలకు – దేవి
రాత్రి 10 గంటలకు – తొట్టి గ్యాంగ్
ఉదయం 7 గంటలకు – సప్తగిరి ఎక్స్‌ప్రెస్
ఉదయం 9 గంటలకు – నిన్నుకోరి
మధ్యాహ్నం 12 గంటలకు – అమరన్
సాయంత్రం 3 గంటలకు – డీజే టిల్లు2
సాయంత్రం 6 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
రాత్రి 9.30 గంటలకు – ది ఘోష్ట్
ఉదయం 5 గంటలకు – చిలిపి జమీందార్
ఉదయం 8 గంటలకు – 12th ఫెయిల్
ఉదయం 11 గంటలకు – దూసుకెళతా
మధ్యాహ్నం 2 గంటలకు – ప్రేమిస్తే
సాయంత్రం 5 గంటలకు – ఇంకొక్కడు
రాత్రి 8 గంటలకు – పుష్పక విమానం
రాత్రి 11 గంటలకు – 12th ఫెయిల్
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంఉదయంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – ఒక రాజు ఒక రాణి
ఉదయం 10 గంటలకు – బాలరాజు
మధ్యాహ్నం 1 గంటకు – పోకిరి రాజా
సాయంత్రం 4 గంటలకు – తొలి వలపు
రాత్రి 7 గంటలకు – పాపం ప్రతాప్
రాత్రి 10 గంటలకు – ఉస్తాద్
మధ్యాహ్నం 3 గంటలకు – జేబుదొంగ
ఉదయం 9 గంటలకు – అల్లుడు గారు
రాత్రి 10.30 గంటలకు – అల్లుడు గారు
ఉదయం 9 గంటలకు – హే బలవంత్
సాయంత్రం 4.30 – ఒంగోలు గిత్త
ఉదయం 7 గంటలకు – కుక్కలున్నాయి జాగ్రత్త
ఉదయం 9 గంటలకు – నేను లోకల్
మధ్యాహ్నం 12 గంటలకు – భర్త మహాశయులకు విజ్ఞప్తి
మధ్యాహ్నం 3 గంటలకు – త్రిపుర
సాయంత్రం 6 గంటలకు – #సింగిల్
రాత్రి 9 గంటలకు – కిన్నెరసాని
ఉదయం 9 గంటకు – ఫిదా
ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..