E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలు మాటతో మీనా కన్నీళ్లు.. మనోజ్ కక్కుర్తి.. సుమతి పెళ్లి క్యాన్సిల్..?

Gundeninda GudiGantalu Today episode: బాలు మాటతో మీనా కన్నీళ్లు.. మనోజ్ కక్కుర్తి.. సుమతి పెళ్లి క్యాన్సిల్..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode November 28th : ఇక బాలు లోపల తాగని ఎక్కడికి వెళ్లారు రా ఇంత పొద్దున్నే ఏమైంది అని అడుగుతాడు సత్యం. ఏం లేదు మావయ్య మా చెల్లెలు కోసం మా అమ్మ ఫోన్ చేస్తే వెళ్ళాము అని జరిగిన విషయాన్ని మీనా చెప్తుంది. అయితే సుమతి ఎంత పని చేసిందా ఎందుకే ఇలా చేసింది అని సత్యం టెన్షన్ పడిపోతూ ఉంటారు. ముందు సుమతీకి ఎలా ఉందో చూసి వస్తాను అసలు ఏం జరిగింది అంటూ సత్యం మాట్లాడడంతో.. ప్రభావతి భోజనం చేసి వెళ్లొచ్చండి ఇది అర్జెంటుగా వెళ్లాల్సిన పని ఏమీ లేదు కదా అని అంటుంది.  మీకు ఆ తర్వాత నన్ను ప్రేమించిన వ్యక్తిని కాదని అనడంతో తట్టుకోలేక భోజనం తినకుండా ఉండిపోయింది. అందుకే తనకు ఇలాంటి ఆరోగ్య పరిస్థితి వచ్చింది అని మీనా అంటుంది. అయితే బాలు నా మీదనే తప్పు ఉంది అని వేసుకున్నావా అంటే సీరియస్గా వెళ్ళిపోతాడు.

బిర్యాని తెచ్చుకున్న బాలు..

ఎక్కడికి వెళ్తున్నావ్ రా ముందు భోజనం చేసి వెల్లూరు సత్యం ఎంతగా బ్రతిమిలాడిన సరే అసలు వినకుండా బాలు నాకేం వద్దు నేను ఇంట్లో తినను అని కోపంగా వెళ్ళిపోతారు.. ఎక్కడికి వెళ్తున్నావ్ రా ముందు భోజనం చేసి వెల్లూ అని సత్యం ఎంతగా బ్రతిమిలాడిన సరే.. అసలు వినకుండా పాలు నాకేం వద్దు నేను ఇంట్లో తినను అని కోపంగా వెళ్ళిపోతారు. ఇక తర్వాత బాలు బిర్యానీ తెచ్చుకుని తినడం చూసినా మనోజ్ ఆ వాసనతో దగ్గరికి వస్తాడు మనోజ్.. అయితే నువ్వు ఏంటి రా ఇలా వచ్చావు అంటే బిర్యానీ తెచ్చుకున్నావ్ కదరా నాకు కూడా పెడతావు అని అన్నట్టుగా సైగ చేస్తాడు. మీరు మారిపోయారండి. ఒకప్పుడు నాకు బిర్యానీ పెట్టి మీరు తినే వాళ్ళు కానీ ఇప్పుడు నన్ను పిలవకుండానే మీరు బిర్యాని తినాలని అనుకుంటున్నాను అని నేను చాలా ఫీల్ అవుతుంది.

బాలు ఇంక మారడా..?

Advertisement

సుమతి ఆరోగ్య పరిస్థితి ఇంకాస్త దిగజారిపోయింది అని పార్వతి చెప్పడంతో మీనా సాంగ్ పడిపోతూ ఉంటుంది.  సిటీ పరిస్థితి రోజుకి క్షీణిస్తుంది కాబట్టి మనం ఏదో ఒకటి చేసి.. సుమతి ఆరోగ్యం వస్తుంది కాబట్టి మనకి ఏదో ఒకటి చేసే తనని కాపాడాలి అని మీనా అనుకుంటుంది. బాలుని ఒప్పిస్తానని తన తల్లికి మాట ఇస్తుంది కానీ బాలు మాత్రం అస్సలు వినకుండా ఉంటాడు. మరి మీ నా ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది. బాలు సుమతి పెళ్లికి ఒప్పుకుంటాడా లేదా అన్నది మాత్రం ఇప్పుడు సస్పెన్స్ గా మారింది..

అయ్యో పాపం మనోజ్..

బాలు ఇంట్లో భోజనం చేయకుండా బయటి నుంచి ఫుడ్డు తెచ్చుకొని కావాలని మీనాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఆ బిర్యానీని చూడగానే మనోజ్ వాసనకి అక్కడికి వచ్చి నాకు కూడా కావాలి అన్నట్లుగా సైకిల్ చేస్తాడు అయితే మీనా ఎప్పుడు బిర్యానీ తెచ్చుకున్నా కూడా నాకు పెడతారు కదా కానీ ఇప్పుడు నాకు పెట్టట్లేదు అంటే నేనంటే మీకు ఇష్టం లేదా అని మీనా ఎంత అడుగుతున్న సరే నేను అంటే నీకు ఇష్టం లేదు కదా మరి నువ్వు ఎందుకు ఇప్పుడు ఇంత ఫీల్ అయిపోతున్నావు అని బాలు మేనని అడుగుతాడు. అయితే బాలు బిర్యానీని ఎప్పుడు తింటాడు ఏంటని ఎదురు చూస్తూ ఉంటాడు మనోజ్ కానీ నోటితో తినలేకపోయినా కూడా మింగడానికి రెడీగా ఉంటాడని బాలు సెటైర్ల వర్షం కురిపిస్తాడు. మొత్తానికి బాలు మీనాక్షి షాక్ ఇవ్వాలనుకుంటే మీనాని దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తుంది..

సత్యం ఎంట్రీతో కన్నీళ్లు..

Advertisement

ఏమైందమ్మా ఎందుకు వాడు ఏం చేస్తున్నాడు అని సత్యం అడుగుతాడు అయితే.. నేను వంట చేసింది తినడం మావయ్య అందుకే బిర్యానీ తెచ్చుకున్నాడు. అని అనగానే ఏమైందమ్మా అసలు మీ ఇద్దరి మధ్య అని సత్యం అడుగుతాడు ప్రభావతి మాత్రం వీళ్ళిద్దరూ వింతగా గొడవ పడుతున్నారు అంటే చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటుంది. అయితే సుమతి ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయొద్దు అని చాలానే చేస్తున్నాడు. అందుకే తను ఇంట్లో అన్నం తినను అని అనగానే.. మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది కానీ బాలు మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మనోజ్ అయితే ఆ బిర్యానీని ఎలా తినాలని చూస్తూ అలానే ఉండిపోతాడు.

మీనా మాటతో బాలుకు షాక్..

నాకు ఆకలేస్తుంది అని బాలు మాత్రం మీనా వెనకాలే తిరుగుతూ ఉంటాడు. నాకు కొంచెం అన్నం పెట్టవా మీ నాని మీ బాలు బ్రతిమలాడుతూ ఉంటాడు. అయితే అన్నం నాకు పెట్టవా ప్లీజ్ ఆకలేస్తుంది అని నేను అని ఎంతగా అడిగినా సరే మీనా మాత్రం బెట్టు చేస్తుంది. అయితే మీనా వంట గదిలో ఉండగా బాలు అక్కడికి వెళ్లి అక్కడ ఏం జరిగింది? నాకు కూడా అన్నం పెట్టు అని అడుగుతారు. అయితే మీనా మీరన్న మాటలని నేను మింగ లేదు కదా ఖచ్చితంగా నాకు గుర్తే ఉంటాయి కాబట్టి నేను మర్చిపోను మీకు అన్నం పెట్టను ఏం పెట్టను అని బెట్టు చేస్తుంది. కానీ చివరికి బాలుకి వేడి వేడి అన్నం పెట్టి ఇక తినిపిస్తుంది ఈ ఎపిసోడ్ కి ఇదే హైలైట్ గా అనిపిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో బాలుకి అన్నం తినిపించడం చూసి మిగిలిన వాళ్ళందరూ షాక్ అవుతారు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :‘జగదాత్రి’  హీరోయిన్ షాకింగ్ నిర్ణయం..? సీరియల్స్ కు గుడ్ బై చెప్తుందా?

Related News

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ రివర్స్.. అవని దెబ్బకు అవుట్.. ఇంట్లో దెయ్యం..

‘జగదాత్రి’  హీరోయిన్ షాకింగ్ నిర్ణయం..? సీరియల్స్ కు గుడ్ బై చెప్తుందా?

Saturday TV Movies : శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

కనకవ్వ వర్సెస్ నాగవ్వ.. పాటలతోనే పోటీ.. వీరిద్దరిలో టాప్ ఎవరు?

పెళ్లి పీటలు ఎక్కిన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నటుడు చందు..

బిగ్ బాస్ 10 విన్నర్ అతనే.. పుసుక్కున నోరు జారిన సుధీర్..

నాగవ్వ, వైష్ణవి సోనీ కాంబినేషన్‌లో వచ్చిన సాంగ్స్ ఇవే.. ఎన్ని హిట్లో తెలుసా?

Big Stories

Advertisement
×