E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ రివర్స్.. అవని దెబ్బకు అవుట్.. ఇంట్లో దెయ్యం..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ రివర్స్.. అవని దెబ్బకు అవుట్.. ఇంట్లో దెయ్యం..
Advertisement

Intinti Ramayanam Today Episode November 28th: రమ్య సారధి గురించి తన అన్నయ్య ఎంత చెప్పినా కూడా అస్సలు వినకుండా ఉంటుంది. అయితే సారధి పది లక్షలు ఇస్తానన్నాడు ఎలాగైనా సరే చెల్లిని ఒప్పించాలి అని తన అన్నయ్య అనుకుంటాడు.. కానీ రమ్య మాత్రం అలాంటి వాడిని నేను చచ్చిన పెళ్లి చేసుకోను అని అంటుంది.. అసలు అలాంటి వాటిని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నావు.. కొంచమైన బుద్ధి లేదా..? కానీ రమ్య మాటలు విన్న వాళ్ళ అన్నయ్య మాత్రం ఒక్కసారిగా షాక్ అవుతాడు.. నువ్వు ఇకమీదట నాకు ఇలాంటి పెళ్లి ప్రయత్నాలు చేసావంటే కచ్చితంగా నా దారి నేను చూసుకుంటాను. నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను అని వాడిని ఇస్తుంది దాంతో అతను చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. కానీ సారధి మాత్రం తనని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తాడు ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది సస్పెన్స్ గా మారింది..

పల్లవికి దిమ్మతిరిగే షాక్..

పల్లవి ఆరాధ్యకు అవని హోమ్ వర్క్ చెప్తూ ఉండగా వంటగదిలోకి వెళ్లి అక్కడ పాలని పడస్తే నెక్స్ట్ అవని ఎలా పాలు తీసుకుంటుందని చూస్తూ ఉంటుంది. ఈరోజు అవనికి కడుపు మంట తప్పదు అని పల్లవి ప్లాన్ చేస్తుంది.. ఇక పల్లవి ఆపాలని కింద పడేస్తుంది.. ఇక అవని వంటగదిలోకి వెళ్లి ఎందుకు పాలని కింద పడేసావు అని అడుగుతుంది కానీ పల్లవి మాత్రం తిక్క తిక్కగా సమాధానం చెప్పడంతో రెండు చెంపలు పగలగొడుతుంది అది చూసిన పార్వతి కూడా షాక్అవుతుంది.. ఎంత జరిగినా బుద్ధి రావడం లేదు అని అటు పార్వతి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. అయితే పల్లవి మాత్రం తన మాటలతో అందరికీ ఇబ్బంది పెడుతుంది అని పార్వతీ టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. ఒకవైపు పల్లవి విచ్చేస్తున్న అరాచకాలుకి రోజురోజుకీ మితిమీరి పోతున్నాయి.. కంగారు పడిపోతుంది..

భానుమతిని రెచ్చగొట్టిన పల్లవి..

Advertisement

అవని చంపలు వాయించింది అని చాలా బాధతో లోపలికి వెళ్తుంది కానీ అక్కడ భానుమతి చూసి ఏంటే ఫేషియల్ ఏమన్న చేయించుకుంటున్నవా అందరిని పెంచుకోవడానికి ఇలా చేస్తున్నావా? ఏమైంది అని అడుగుతుంది కానీ పల్లవి మాత్రం నాకు బిర్యానీ చేశారా కొట్టింది కదా.. కడుపుతో ఖాళీ అయింది కదా ఆకలేస్తుంది అని పాలు తాగడానికి వెళ్తే నా కూతురు కోసం పెట్టిన పాలని నీకెందుకు ఇవ్వాలి అంటూ నన్ను అవమానించడంతోపాటుగా నా చెంపలు వాయించేసింది అని చెప్పగానే భానుమతి ఒక్కసారిగా రెచ్చిపోతుంది. ఆ అవని అంత చూస్తాను అని భానుమతి రెచ్చిపోతుంది కానీ పల్లవి మాత్రం అమ్మమ్మ వెళ్లి అక్కడ అడిగితే నా గురించి బయటపడుతుంది అని పల్లవి భానుమతిని ఆపి ప్రయత్నం చేస్తుంది..

కమల్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

పల్లవి నా చెంపలు పగలగొట్టినందుకు దానికి నేను తగిన బుద్ధి చెప్తాను. నన్ను విచ్చేసింది కాబట్టి కచ్చితంగా తనకి కూడా నిద్ర లేకుండా చేస్తాను.. ఇంట్లో ఫీజు ని పీకేయాలని అనుకుంటుంది. అయితే పల్లవి అలా చేయడానికి భానుమతి కూడా సపోర్ట్ చేయడంతో వెళ్లి ప్లీజ్ పీకేస్తుంది కానీ అప్పటికే కమల్ తన ప్లాన్ తో రెడీగా ఉంటాడు.. పల్లవికి ఈరోజు ఎలాగైనా సరే చుక్కలు చూపిస్తాను. మీరు ఎవరు బయటికి రావద్దు అంటూ అందరికీ చెప్తాడు. అయితే ఇక పల్లవి ఆ ఫీజు పీకిందో లేదో వెంటనే కమల్ తన ప్లాన్ ని మొదలుపెట్టేస్తాడు. కమల్ అలా ప్లాన్ మొదలు పెట్టడం లేదు పల్లవి అలాగే భానుమతి ఇద్దరు భయంతో వణికిపోతూ ఉంటారు. ఇంట్లోకి దెయ్యం వచ్చింది అని భయపడిపోతూ ఉంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: బాలు మాటతో మీనా కన్నీళ్లు.. మనోజ్ కక్కుర్తి.. సుమతి పెళ్లి క్యాన్సిల్..?

Related News

Gundeninda GudiGantalu Today episode: బాలు మాటతో మీనా కన్నీళ్లు.. మనోజ్ కక్కుర్తి.. సుమతి పెళ్లి క్యాన్సిల్..?

‘జగదాత్రి’  హీరోయిన్ షాకింగ్ నిర్ణయం..? సీరియల్స్ కు గుడ్ బై చెప్తుందా?

Saturday TV Movies : శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

కనకవ్వ వర్సెస్ నాగవ్వ.. పాటలతోనే పోటీ.. వీరిద్దరిలో టాప్ ఎవరు?

పెళ్లి పీటలు ఎక్కిన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నటుడు చందు..

బిగ్ బాస్ 10 విన్నర్ అతనే.. పుసుక్కున నోరు జారిన సుధీర్..

నాగవ్వ, వైష్ణవి సోనీ కాంబినేషన్‌లో వచ్చిన సాంగ్స్ ఇవే.. ఎన్ని హిట్లో తెలుసా?

Big Stories

Advertisement
×