E-Paper
Advertisement

Saturday TV Movies : శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Saturday TV Movies : శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..
Advertisement

Saturday TV Movies : ప్రతి వీకెండ్ సినిమాల సంగతి అందరికీ తెలుసు.. ఎక్కడ చూసినా కూడా సినిమాలో సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇటీవల కాలంలో థియేటర్లలో రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విషాన్ని సొంతం చేసుకుంటూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఎప్పటిలాగే ఈ శనివారం కూడా చాలా సినిమాలు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఇవాళ టీవీలలోకి వచ్చే సినిమాల గురించి మనం ఇప్పుడు కాస్త వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..

Advertisement

ఉదయం 9 గంటలకు – కరెంట్ తీగ

మధ్యాహ్నం 3.30 గంటలకు – కలుసుకోవాలని

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – శ్రీనాధ కవి సౌర్వభౌమ

సాయంత్రం 4.30 గంటలకు – దండోరా

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – సాగర సంగమం

ఉదయం 10 గంటలకు – సారొచ్చారు

మధ్యాహ్నం 1 గంటకు – నాగ

సాయంత్రం 4 గంటలకు – వేదం

రాత్రి 7 గంటలకు – బావగారు బాగున్నారా

రాత్రి 10 గంటలకు – స్వామి రారా

స్టార్ మా మూవీస్..

ఉదయం 7 గంటలకు – వినయ విధేయ రామ

ఉదయం 9 గంటలకు – అదుర్స్‌

మధ్యాహ్నం 12 గంటలకు -కుబేర

సాయంత్రం 3 గంటలకు – శుభం

సాయంత్రం 6 గంటలకు – rrr

రాత్రి 9.30 గంటలకు – కాంతార

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – అయ్యారే

ఉదయం 8 గంటలకు – ద్రోణాచార్య

ఉదయం 11 గంటలకు – హుషారు

మధ్యాహ్నం 2 గంటలకు – మళ్లీ మళ్లీ ఇది రాని రోజు

సాయంత్రం 5 గంటలకు – విజయ దశమి

రాత్రి 8 గంటలకు – స్కెచ్‌

రాత్రి 11 గంటలకు – ద్రోణాచార్య

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంఉద‌యంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – తొలిచూపులోనే

ఉదయం 10 గంటలకు – మోసగాళ్లకు మోసగాడు

మధ్యాహ్నం 1 గంటకు – వీరాంజనేయులు విహార యాత్ర

సాయంత్రం 4 గంటలకు – నేను ప్రేమిస్తున్నాను

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – ఎగిరే పావురమా

రాత్రి 9.30 గంటలకు – పెళ్లి పందిరి

రాత్రి 7 గంటలకు – పాండురంగ మహాత్యం

రాత్రి 10 గంటలకు – కోకిల

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – సర్దుకుపోదాం రండి

రాత్రి 10.30 గంటలకు – సర్దుకుపోదాం రండి

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – పెళ్లాం ఊరెళితే

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – రైటర్ పద్మభూషణ్‌

ఉదయం 9 గంటలకు – హలో

మధ్యాహ్నం 12 గంటలకు – బాలన్ ది బాయ్‌

మధ్యాహ్నం 3 గంటలకు – ఉన్నది ఒక్కటే జిందగీ

సాయంత్రం 6 గంటలకు – మదరాసి

రాత్రి 9 గంటలకు – మైడియర్ భూతం

స్టార్ మా..

ఉదయం 7 గంటలకు – మృత్యుంజయ్‌

ఉదయం 9 గంటకు – పరుగు

రాత్రి 11 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్‌

ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

కనకవ్వ వర్సెస్ నాగవ్వ.. పాటలతోనే పోటీ.. వీరిద్దరిలో టాప్ ఎవరు?

పెళ్లి పీటలు ఎక్కిన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నటుడు చందు..

బిగ్ బాస్ 10 విన్నర్ అతనే.. పుసుక్కున నోరు జారిన సుధీర్..

నాగవ్వ, వైష్ణవి సోనీ కాంబినేషన్‌లో వచ్చిన సాంగ్స్ ఇవే.. ఎన్ని హిట్లో తెలుసా?

గాజులు గలగల హిట్.. గజ్జెలు గలగల ఫ్లాప్.. రాధమ్మ కూతురికి ఏంటీ షాక్!

నా జీవితంలో దారుణమైన చీకటి రోజులవే: రోహిత్!

ఝాన్సీ పుట్టినరోజు.. మంచి పనికి శ్రీకారం చుట్టిన రైతుబిడ్డ.. ఫ్యాన్స్ కు స్పెషల్ రిక్వెస్ట్!

Big Stories

Advertisement
×