E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: శోభా ఎంట్రీతో షాక్..మనోజ్ మళ్లీ మింగాడు.. చింతామణి మాటతో ప్రభా షాక్..

Gundeninda GudiGantalu Today episode: శోభా ఎంట్రీతో షాక్..మనోజ్ మళ్లీ మింగాడు.. చింతామణి మాటతో ప్రభా షాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode November 3rd : ప్రతిరోజు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాదో ఈరోజు గుడి కదా గుడిలో చాలా గ్రాండ్గా చేయాలి అని అనుకుంటున్నాము అందరం కలిసి గుడికి వెళ్దాం పదండి అని అందరు గుడికి వెళ్తారు అక్కడ బాలు మీనాక్షి పుస్తెలతాడు వేస్తారు అది ఎమోషనల్ గా మారుతుంది. ఎపిసోడ్కి హైలైట్ గా కూడా నిలుస్తుంది.. ఇక గుడిలో అందరూ కూడా ఆటపాటలతో చాలా సరదాగా అమ్మవారికి పూజ చేస్తారు. ఈ జంట కూడా తమ అద్భుతమైన డాన్స్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటారు. మొత్తానికి ఇవాళ గుండె నిండా గుడి గంటలు సీరియల్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక గుడిలో శోభ కూడా రావడంతో బాలు వాళ్ళందరూ కూడా శోభా పై సెటైర్లు వేస్తారు.

శోభన ఎంట్రీతో షాక్..

అయితే అందరూ గుడిలో సరదాగా ఉంటారు. పూజ తర్వాత మీనాక్షి పుస్తెలతాడు వేయడానికి అంత సిద్ధం చేస్తూ ఉంటారు. అయితే అప్పుడే సడన్గా శోభ ఎంట్రీ ఇవ్వడంతో శృతి ఏంటి మమ్మీ ఇచ్చావు అని అంటుంది. అయితే శృతి ఆ మాట అనగానే నన్ను ఎవరు పిలవాల్సిన పనిలేదు నేను ఇక్కడికి వచ్చేసాను దేవుడు దర్శనం కోసమే వచ్చాను కదా ఎందుకు నా గురించి అలా మాట్లాడుతున్నావు అని అంటుంది. అయితే ఈ శోభ రావడంతో మిగిలిన వాళ్ళందరూ కూడా మీరు మళ్లీ చెక్కులు తీసుకొని వచ్చారా చెక్కావతి అంటూ బాలు కూడా వెటకారంగా మాట్లాడతాడు. ఇక అందరూ కూడా లక్కీ డ్రా తీస్తున్నారు అని అనగానే మనోజ్ ముందుగా నేను నేను అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తాడు.

మనోజ్ కు మళ్లీ షాక్..

Advertisement

ఇక అందరూ కూడా లక్కీ డ్రా తీస్తున్నారు అని చెప్పగానే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లిపోతారు అయితే ముందుగా మనోజ్ లక్కీ డ్రా ద్వారా నేనే ఏదో ఒకటి పెద్ద గిఫ్ట్ కొనుక్కోవాలి అని అనుకుంటాడు. మనోజ్ అక్కడికి వెళ్ళగానే.. మనోజ్ అన్ని వేలు పెట్టి తాయత్తు గెల్చుకున్నాడు అని తెలిసి చాలా షాక్ అవుతాడు 20000 పెట్టి ఒక తాయత్తు తీసుకున్నావా అని అందరూ ఒక్కసారిగా నవ్వుకుంటూ ఉంటారు. మళ్లీ మోసపోయాడు అని బాలు కూడా ఇంకా ఏడిపిస్తూ ఉంటాడు.

ప్రభావతికి దిమ్మతిరిగే షాక్..

ప్రభావతి తీసుకున్న అప్పుని 50 లక్షలకు చేసి చింతామణి ఎలాగైనా సరే ఆ అప్పును తీర్చి ఆ ఇంటిని సొంతం చేసుకొని ఇంట్లోని వాళ్ళందరిని బయటికి గెంటేయాలి అని అనుకుంటుంది. శోభ దగ్గర నుంచి ఇంటి పత్రాలను తీసుకుని తర్వాత రోజు చింతామణి గుడికి వస్తుంది. అయితే అప్పుడే అందరూ ఆటపాటలతో అమ్మవారి దగ్గర చాలా సందడిగా డాన్సులు చేస్తూ ఉంటారు.. అందరూ చాలా బాగా చేశారు మీ అందరి కోసం నేను ఒకటి తీసుకుని వచ్చాను అని చింతామణి అంటుంది.. ఇది మీ ఇంటి పత్రాలు మీరు తీసుకున్న అప్పు 50 లక్షల అయింది దాన్ని నేను కట్టేసాను ఆ పత్రాలు నాకు ఇచ్చేసాడు మీరు ఆ ఇంటిని నాకు రాసిస్తాను అని సంతకం పెట్టండి. అప్పుడే మిమ్మల్ని వదిలేస్తాను అని చింతామణి అంటుంది. అది వి న్న ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

బాలుకు మైండ్ బ్లాక్..

Advertisement

అయితే శోభ ఆ 50 లక్షలు నేను కడతాను మీ విఎఫ్ రాళ్లుగా నేను మీకు సాయం చేస్తాను అయితే నన్ను ఇంట్లో నుంచి వద్దు అని అన్నా బాలు నా కాళ్లు పట్టుకోవాలి అని శోభా అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక మనోజ్ 50 లక్షలు మింగాడు అని తెలుసుకుని ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా తనపై సీరియస్ అవుతారు ఇక శోభా సత్యం అందరూ కూడా తనని చంపులు వాయించేలా కొడతారు. కానీ మీనా మాత్రం నా భర్త ఎట్టి పరిస్థితుల్లో మీ కాళ్లు పట్టుకోవడం అని అంటుంది. అసలు మింగింది వీలైతే నా మొగుడు ఎందుకు కాళ్లు పట్టుకోవాలి అని నేను అంటుంది. బాలు చేసిన తప్పేంటి ప్రతిసారి బాలుని ఇరికిస్తారు అసలు మీకు కొంచమైనా బుద్ధి లేదా అని మీనా ఒక్కసారిగా రెచ్చిపోతుంది అంతేకాదు. సత్యం కూడా బాలుకి సపోర్ట్ గా ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : చక్రీకి మైండ్ బ్లాక్.. అడ్డంగా దొరికిపోయాడే.. అయ్యో పాపం..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode November 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రామ్మూర్తి ఇంట్లో ఉన్న పార్థును అమర్‌ చూస్తాడా..?         

అషు రెడ్డి నెలకు ఎంత సంపాదిస్తుంది..? లగ్జరీ లైఫ్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లిని అవమానించిన వేదవతి.. భద్ర ప్లాన్ సక్సెస్.. అసలు ట్విస్ట్ ఇదే..

Intinti Ramayanam Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న రమ్య.. శ్రీకర్ గుడ్ న్యూస్.. పల్లవికి మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode November 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని గురించి మేనేజర్ నిజం చెప్తాడా..?   

Podarillu Today Episode : చక్రీకి మైండ్ బ్లాక్.. అడ్డంగా దొరికిపోయాడే.. అయ్యో పాపం..

Tuesday TV Movies : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Big Stories

Advertisement
×