E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న రమ్య.. శ్రీకర్ గుడ్ న్యూస్.. పల్లవికి మైండ్ బ్లాక్..

Intinti Ramayanam Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న రమ్య.. శ్రీకర్ గుడ్ న్యూస్.. పల్లవికి మైండ్ బ్లాక్..
Advertisement

Intinti Ramayanam Today Episode November 3rd: ప్రణతి ఇంట్లో అంతా సిద్ధం చేసిన అత్తయ్య.. మీకు కూడా భోజనం వడ్డిస్తాను అక్కడున్న ప్లేట్స్ తీసుకురండి అని ప్రణతి చెప్పడంతో మీనాక్షి ఎదో పరధ్యానంలో ఉంటూ అక్కడున్న ప్లేట్స్ ని తీసుకురావడం పక్కనపెట్టి, కానీ కడిగిన ప్లేట్స్ ని వాటిని మళ్లీ కడుగుతూ ఉండడం చూసిన ప్రణతి ఏంటి అత్తయ్య ఆల్రెడీ కడిగిన ప్లేట్స్ ని మళ్ళీ కడుగుతున్నారు మీకు ఏమైంది అసలు అని అడుగుతుంది. అయితే ఏ ప్రణతి అడగగానే నాకు పల్లవి గురించి ఒకటే ఆలోచన కమల్ పల్లవిని వదిలేస్తాడా అని నాకు చాలా బాధగా ఉంది. తన జీవితం ఏమైపోతుందో అని కంగారుగా ఉంది అని అయితే పల్లవి వదిన చేతులారా చేసుకున్న విషయమే అది. తన జీవితం తన ఇష్టం ఇంక ఏం చేయలేము అని ప్రణతి అంటుంది..

రమ్య రియల్లీ గ్రేట్..

ఆరాధ్యను అమ్మవారి లాగా రమ్య రెడీ చేసి తీసుకొని వస్తుంది ఆరాధ్యను చూసిన అందరూ కూడా చాలా బాగున్నావు.. అచ్చం అమ్మవారి నడిచి వస్తున్నట్టు ఉంది అని అందరూ పొగిడేస్తూ ఉంటారు. అయితే రమ్య ఇంత బాగా రెడీ చేస్తుందని అసలు అనుకోలేదు మీరు నిజంగా చాలా గ్రేట్ అని అవనితో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా పొగిడేస్తూ ఉంటారు. రమ్య ఇకమీదట మీరు ఏదైనా స్లాట్ బుక్ చేసుకుంటే మాత్రం నాకు పర్సనల్ గా కాల్ చేసి చెప్పండి. కానీ యాప్ లో బుక్ చేస్తే నాకు కమిషన్ తప్ప ఏది రాదు.. మీకు కచ్చితంగా ఏది కావాలన్నా కూడా నాకు కాల్ చేయండి అని చెప్పగానే సరే అని రమ్య అంటుంది అలాగే అవని కూడా పాజిటివ్ గా రెస్పాన్స్ వస్తుంది. పార్వతి ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి కదా మర్యాదస్తురాలుగా కూడా ఉంది కదా అని తనపై పొగడ్తలు కురిపిస్తుంది.

కన్నీళ్లు పెట్టుకున్న రమ్య..

Advertisement

రమ్య అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత బాగా ఆకలేస్తుంది తినాలి అని వంటగదివైపు వెళుతుంది అయితే అక్కడ వంటగది దగ్గర పడి ఉన్న సామాన్లు చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఇదంతా ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా జరగడం అస్సలు ఊహించలేకపోతున్నాను అసలు ఫుడ్డు ఏమైంది అని అక్కడ పడి ఉన్న వాళ్ళ అన్నని పిలుస్తుంది. కానీ అప్పటికే అతను ఫుల్లుగా తాగేసి పడిపోయి ఉండడని చూసి ఏంటన్నయ్య నువ్వు ఇంత ఎక్కువగా తాగద్దు అని ఎన్నిసార్లు చెప్పినా వినవేంటి అని అంటుంది. అసలు నువ్వు ఎందుకు తాగావు కొంచమైనా నీకు బుద్ధుందా లేదా అని అడగగానే.. నువ్వు తాగింది కాదు.. ఆకలిసి పడిపోయాను అని అతను చెప్పగానే ఒక్కసారిగా రమ్య షాక్ అవుతుంది. ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ మనిద్దరి కోసం నేను వండి పెట్టాను కదా మళ్లీ నువ్వు అలా మాట్లాడటం ఏంటి అని రమ్య అంటుంది. నేను తోడుకి నా ఫ్రెండ్ ని తీసుకుని వచ్చాను. అతను మొత్తం ఫుడ్ అంత తినేసి వెళ్లిపోయాడు అని చెప్పగానే రమ్య నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అరుస్తుంది.

శ్రీకర్ ప్లాన్ సక్సెస్..

శ్రీకర్ ఆ మంజులని పట్టుకోడానికి చేసిన ప్లాను మొత్తానికి సక్సెస్ అయ్యేలా కనిపిస్తుంది అయితే ఆ మంజుల మనిషి స్వీకరి వచ్చింది అని చెప్పగానే.. నేను అనుకున్నాను రా వాడే ఇదంతా చేసి ఉంటాడని మొత్తానికి కనిపెట్టావ్ ఇప్పుడు వాడికి ఇస్తాను చూడు అని అంటుంది. అయితే స్పీకర్ మొత్తానికి మంజులని పట్టేసుకుంటాడు ఇక తన మరిది రంగారావు కూడా రావడంతో తన మనిషిని కొట్టి డాక్యుమెంట్ పత్రాలను తీసుకురమ్మని పంపిస్తాడు మొత్తానికి శ్రీకర్ చేసిన ప్లాను బాగానే సక్సెస్ అవుతుంది.. శ్రీకర్ చాలా సంతోషంగా ఇంట్లోని వాళ్లందరికీ ఆ విషయాన్ని చెప్తాడు అయితే వదిన వల్లే ఈ ప్లాన్ సక్సెస్ అయింది అని అందరూ అంటారు. వదిన నిజంగానే దేవత వదిన లాంటి మంచి మనిషి మన ఇంట్లో ఉండడం నిజంగా గ్రేట్ అని అందరూ అవనీని తెగ పొగిడేస్తూ ఉంటారు.. మొత్తానికి శ్రీకర్ అయితే పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు అని అందరూ సంతోషంగా ఉంటారు.

రమ్యకు అండగా అవని..

Advertisement

రమ్య ఇంటికి వెళ్ళిన తర్వాత మా అన్నయ్య ప్రవర్తన అస్సలు బాగోలేదు అని బాధ పడిపోతూ ఉంటుంది. అయితే రమ్యకు ఎవరైనా తోడు ఉంటే బాగుంటుంది అని ఒక ఆవిడ వచ్చి చెప్పి వెళ్తుంది.. మీ అన్నయ్యని వదిలేసి వెళ్ళిపోతేనే నీ జీవితం బాగుంటుంది లేకపోతే నువ్వు ఇలానే జీవితాంతం బాధ పడిపోతూ ఉండాలి అని ఆవిడ చెప్తుంది. ఇకపోతే ఆరాధ్య చాలా అందంగా ఉంది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది దానికి కారణం రమ్యని తనకి థాంక్స్ చెప్పాలి అని అంటారు. రమ్యకి థాంక్స్ చెప్పడానికి అవని ఫోన్ చేస్తే తను చాలా బాధగా ఉండడంతో నువ్వు ఇక మీదట నుంచి నన్ను మేడం అని పిలవద్దు అక్క అని పిలువు అని అంటుంది. ఆ మాట వినగానే రమ్య అలాగే అక్క అని అంటుంది మొత్తానికి కమల్ కి రమ్య సెట్ అయిపోయేలా కనిపిస్తుంది..

పల్లవికి షాక్..

పల్లవి ఇంకా ఇంటికి రాలేదేంటి అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు అటు మీనాక్షి ఒకసారి పల్లవికి ఫోన్ చేయండి ఎక్కడుందో అర్థం కావడం లేదు అని అంటుంది. ఫోన్ చేసిన తను తీస్తుంది అని అస్సలు అనుకోలేదు కదా ఎలా తీస్తుంది అని చక్రధర్ అంటాడు. అయితే చక్రధర్ మాట విన్న పల్లవి అప్పుడే సడన్గా ఇంట్లోకి ఏంటో ఇచ్చి కనీసం కూతురు ఎక్కడుందని కూడా ఫోన్ చేసి కనుక్కోవాలని లేదని అరుస్తుంది.. కారు ఎక్కడపడితే అక్కడ ఆగిపోతుంది దాన్ని అమ్మేసి కొత్త కారు కొనొచ్చు కదా.. అని పల్లవి వాళ్ళ నాన్నని డిమాండ్ చేస్తుంది. ఇక చక్రధర్ కూడా పల్లవికి తెలిసి వచ్చేలా చెప్పిన కూడా పల్లవి అర్థం చేసుకోదు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: శోభా ఎంట్రీతో షాక్..మనోజ్ మళ్లీ మింగాడు.. చింతామణి మాటతో ప్రభా షాక్..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode November 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రామ్మూర్తి ఇంట్లో ఉన్న పార్థును అమర్‌ చూస్తాడా..?         

అషు రెడ్డి నెలకు ఎంత సంపాదిస్తుంది..? లగ్జరీ లైఫ్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లిని అవమానించిన వేదవతి.. భద్ర ప్లాన్ సక్సెస్.. అసలు ట్విస్ట్ ఇదే..

Karthika Deepam 2 Serial Today Episode November 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని గురించి మేనేజర్ నిజం చెప్తాడా..?   

Gundeninda GudiGantalu Today episode: శోభా ఎంట్రీతో షాక్..మనోజ్ మళ్లీ మింగాడు.. చింతామణి మాటతో ప్రభా షాక్..

Podarillu Today Episode : చక్రీకి మైండ్ బ్లాక్.. అడ్డంగా దొరికిపోయాడే.. అయ్యో పాపం..

Tuesday TV Movies : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Big Stories

Advertisement
×