E-Paper
Advertisement

Tuesday TV Movies : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Tuesday TV Movies : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..
Advertisement

Tuesday TV Movies : టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త సినిమాలకు కొదవలేదు.. ఇటీవల కాలంలో ఎన్నో సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు వచ్చేసాయి. అందులో ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇటీవల కాలంలో టీవీలలోకి థియేటర్లలో రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా రావడంతో ఎక్కువ మంది జనాలు ఇక్కడ వచ్చే సినిమాలను చూసి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చెప్పట్లాగే ఈ మంగళవారం కూడా ఎప్పటిలాగే బోలెడు సినిమాలు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి. మరి ఏ టీవీలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో చూద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – న‌ర‌సింహా నాయుడు

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – దేవుడు చేసిన మ‌న‌షులు

జెమిని లైఫ్..

Advertisement

ఉద‌యం 11 గంట‌ల‌కు – పూజ‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – రై రై

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – గూడ‌చారి 117

ఉద‌యం 10 గంట‌ల‌కు – అప్పారావ్ డ్రైవింగ్ స్కూల్‌

మధ్యాహ్నం 1 గంటకు – మ‌హా చండీ

సాయంత్రం 4 గంట‌ల‌కు – స్పీడ్ డాన్స‌ర్‌

రాత్రి 7 గంట‌ల‌కు – శ్రీ ఆంజ‌నేయం

రాత్రి 10 గంట‌ల‌కు – తెనాలి

స్టార్ మా మూవీస్

ఉద‌యం 7 గంట‌ల‌కు – పార్టీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – విక్రాంత్ రోణా

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – స్కంద‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – న‌మో వెంక‌టేశ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – అమ‌ర‌న్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – ట‌చ్ చేసి చూడు

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – ల‌వ్ జ‌ర్నీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – ల‌వ్ లీ

ఉద‌యం 11 గంట‌లకు – యువ‌రాజు

మధ్యాహ్నం 2 గంట‌లకు – అల్ల‌రి పిల్ల అనుమాన‌పు పెళ్లాం

సాయంత్రం 5 గంట‌లకు – గురువాయూర్‌

రాత్రి 8 గంట‌లకు – గ్యాంగ్‌

రాత్రి 11 గంట‌ల‌కు – ల‌వ్ లీ

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – త‌రంగిణి

ఉద‌యం 10 గంట‌ల‌కు – మోస‌గాడు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – య‌మ‌గోల‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – అమ్మాయే న‌వ్వితే

రాత్రి 7 గంట‌ల‌కు – బంగారు కుటుంబం

రాత్రి 10 గంట‌ల‌కు – ఆత్మ‌బ‌లం

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటల‌కు – మా పెళ్లికి రండి

ఈటీవీ..

ఉద‌యం 9 గంటల‌కు – నిన్ను చూడాల‌ని

రాత్రి 12 గంట‌ల‌కు – నిన్ను చూడాల‌ని

జీతెలుగు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – న‌ర‌సింహా

మధ్యాహ్నం 12.30 గంట‌లకు – మిస్ట‌ర్ మిడిల్‌క్లాస్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు – లిక్

జీ సినిమాలు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – పిల్ల జ‌మిందార్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – హ‌త్య‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు –రామ‌య్య వ‌స్తావ‌య్యా

సాయంత్రం 6 గంట‌ల‌కు – మున్నా

రాత్రి 9 గంట‌ల‌కు – య‌మ‌పాశం

స్టార్ మా..

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – సినిమా చూపిస్త మామ‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – చంద్ర‌ముఖి

రాత్రి 11 గంట‌ల‌కు – ఎవ‌డు

ఈ మంగళవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

ఎలిమినేషన్ తర్వాత రోహిత్ ఫస్ట్ పోస్ట్ చూసారా?ఎంత క్యూట్ గా ఉందో!

రోహిత్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారా?

మీ ఇంట్లో భార్య,బిడ్డలు లేరా.. నెగెటివ్ ట్రోల్స్ పై ప్రియాంక ఫైర్!

ఎట్టకేలకు లైవ్ లో దీపికాకు ప్రపోజ్ చేసిన జీవన్!

బిగ్ బాస్ హౌస్ లో ప్రేమాయణం.. దెబ్బకు రంగంలోకి పేరెంట్స్.. కట్ చేస్తే!

నాన్న అరెస్ట్ తట్టుకోలేకపోయాను..పవన్ కళ్యాణ్ పై నారా లోకేష్ కామెంట్స్ వైరల్!

ఝాన్సీ ఎలిమినేషన్ కి ముఖేష్ కారణమా.. హీటెక్కిన నామినేషన్ వార్!

Big Stories

Advertisement
×