Ramayana Twitter Review : రామాయణ కథతో ఇప్పటికే ఎన్నో సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. అయితే ఇప్పుడు వచ్చిన సినిమాలు మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మరో రామాయణ కథతో ఓ సినిమా వచ్చేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ రామాయణ చిత్రం కోసం బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు తెలుగు అభిమానులు కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. భారీ అంచనాలతో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఈరోజు భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసింది. మొదటినుంచి భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంటూ వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో తెలుసుకొనేందుకు రామాయణ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ఈ సినిమా టాక్ ఎలా ఉందో ఒకసారి మనం ఇక్కడ చూసేద్దాం.
రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, అలాగే రావణుడిగా యష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. మొదటినుంచి జనాలను విపరీతంగా ఆకట్టుకుంటూ వచ్చిన ఈ సినిమా అప్డేట్స్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ముఖ్యంగా ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు జనాలని అలరించాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సినిమా నుంచి బయటికి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉండడం విశేషం మరి అలాంటి క్రేజ్ ని సంపాదించుకున్న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఎలాంటి టాక్ ని అందుకుంది. సినిమాకు ఎలాంటి రివ్యూలు వస్తున్నాయి? సినిమాపై నేటిజన్ల అభిప్రాయం ఏంటో ఒకసారి మనం ట్విట్టర్ రివ్యూ లో చూసేద్దాం..
రామాయణ సినిమా వి ఎఫ్ ఎక్స్ అవుట్ స్టాండింగ్.. విజువల్ వండర్ గా వచ్చిన ఈ సినిమా మేకింగ్ స్టైల్ యష్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా తమ నటనకి న్యాయం చేశారు అంతేకాదు విజువల్స్ అలాగే మ్యూజిక్ కూడా బాగా హైలైట్ అయింది సినిమా ఓవరాల్ గా చాలా బాగుంది అంటూ ఓ నెటిజను ట్వీట్ చేశారు.
#Ramayana – ‘Drama’yana!!
Highlights : Outstanding VFX, Making,Terrific Yash Episodes & Jatayu Seq !
Music, Ranbir, Ram-Sita Emotions, Unexciting Story/Drama, Lengthy Runtime are drawbacks.
AVERAGE!
— Christopher Kanagaraj (@Chrissuccess) November 5, 2026
రామాయణ సినిమా విజువల్స్ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. సినిమాలోని ప్రతి అంశం కూడా జనాలని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా మొత్తం ఆధ్యాత్మికతతో జనాలని ఆకట్టుకుంటూ వస్తుంది.. స్టోరీ తో పాటుగా యాక్టర్స్ అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇలా ప్రతిదీ కూడా సినిమాకు హైలెట్గా నిలిచింది అంటూ మరో నెటిజను సినిమా గురించి చాలా వివరంగా చెప్తూ ట్వీట్ చేశారు.
#Ramayana – ⭐️⭐️⭐️½
The most loved Indian epic receives a solid visual upgrade, with noticeable innovation in the action sequences and world-building. The makers clearly understood the challenge: they couldn’t over-improvise the dramatic portions, yet they also couldn’t skip… pic.twitter.com/lCN0iwaTxn
— Rajasekar (@sekartweets) November 4, 2026
ఈ సినిమా కథతో పాటు వీఎఫ్ఎక్స్ చాలా బాగుంది. హాలీవుడ్ సినిమాలకు మించిన గ్రాఫిక్స్ ఉండడం సినిమాకు ప్లస్ గా మారింది. ముఖ్యంగా ఈ సినిమాలో జటాయు సీక్వెన్స్ అలాగే రావణ ఇంట్రడక్షన్ దీంతో పాటుగా సినిమాలోని ప్రతి అంశం కూడా చాలా క్లియర్ గా ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించారు అంటూ మరో నెటిజన్ తన ట్విట్టర్ లో రాసుకోవచ్చారు.
#Ramayana delivers top-quality VFX on par with Hollywood standards👌💯 A stunning visual spectacle that Indian cinema should be proud of🤝
Major Highlights:
‣ Jatayu Sequence
‣ Raavana's Introduction
‣ Post-CreditWe celebrate Hollywood movies for their visual brilliance…
— Sugumar Srinivasan (@Sugumar_Tweetz) November 4, 2026
#Ramayana (Tamil) 4/5 What an effort from the team👍 Theatrical experience at its peak .. First 30 mints is 🔥🔥🔥 with an awesome @TheNameIsYash as Ravana .. The making & lip sync is commendable and the graphics are top class. Def a one time watch 👍 #RanbirKapoor… pic.twitter.com/3C2S7K9Oqd
— sridevi sreedhar (@sridevisreedhar) November 4, 2026
#Ramayana good first half👍 followed by dragged second half screenplay slow vanavas episodes not landed properly👎action blocks dragged👎but technically on screen very good👍 slow screenplay and bgm are minus no highs👎 overall a decent watch for visual experience 2.75/5
— తేజ (@teja1409) November 5, 2026
#Ramayana ⭐⭐⭐⭐⭐ (5/5) :
ROCKING STAR YASH AS RAVANA IS PURE FIRE! 🔥🔥🔥
What a COMMANDING screen presence! The aura, the intensity, the powerful dialogue delivery and those electrifying expressions! 👑💥
Every frame featuring #Yash is an absolute treat. He doesn't just…
— Ramesh Bala (@rameshlaus) November 4, 2026
#Ramayana first half
Spectacular making, draws you into its world right from first frame
Superb Vfx and Action, Elaborate Set design
Moving Emotional scenes#Yash impactful terrific act#RanbirKapoor Regal bearing, serene presence
Wonderful cinematic experience in 3 D
— Rinku Gupta (@RinkuGupta2012) November 4, 2026
మొత్తానికి ఈ సినిమా విజువల్ వండర్ గా తెరకెక్కిన నేపథ్యంలో సినిమాపై ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో నటించిన సీతారాముడి కన్నా యష్ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి అని అర్థమవుతుంది. రావణుడిగా యష్ తన పాత్రకు న్యాయం చేశాడు అంటూ సినిమాను చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు. ఈ సినిమాకు హైలెట్ గా నిలిచిన సీన్ అంటే జటాయు సీక్వెన్స్ అని చెప్తున్నారు. మొత్తానికి విజువల్ వండర్ గా వచ్చిన రామాయణ సినిమా మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తుంది. మొదటిరోజు ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు కూడా మరింత పెరిగాయి అని చెప్పాలి. పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది..