Sowmya Rao : తెలుగు బుల్లితెరపై సక్సెస్ ఫుల్ గా ప్రసారం అయిన టాప్ కామెడీ షో జబర్దస్త్ షో లో యాంకర్ గా చేసిన ముద్దుగుమ్మ సౌమ్య రావు గురించి పరిచయాలు అవసరం లేదు. జబర్దస్త్ లో కేవలం కొద్ది రోజులుగా మాత్రమే కనిపించినా కూడా మంచి క్రేజ్ ను అందుకుంది.. ఈమె చేసింది ఒక్క షోనే అయినా కూడా ఈమెకు ఉన్న క్రేజ్ మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉంది అని అందరికీ తెలుసు. అయితే ఈ మధ్య బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ షోలలో సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేయడంతో పాటుగా బాగానే సంపాదిస్తుంది అంటూ ఒక వార్త వినిపిస్తుంది.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది.. ఈ సౌమ్య నెలకు ఎంత సంపాదిస్తుంది అన్నది ఇప్పుడు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్న సౌమ్య రావు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ అమ్మడు వరుసగా సీరియల్ చేస్తూ బిజీగా మారింది. అయితే ఒకప్పుడు సీరియల్స్ తో బాగా పాపులాటని సంపాదించుకున్న ఈ అమ్మడు తెలుగులో యాంకర్ గా చేసి అందరిని బాగా మెప్పించింది. ఈమె చేసిన ఒకే ఒక్క షో అయినా కూడా ఈమెకు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు.. గత కొన్ని రోజులుగా ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ షోలలో సందడి చేస్తూ ఆకట్టుకుంటూ వస్తుంది. ఇటీవల కాలంలో ఆమె సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా అంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ వస్తుంది. అంతే కాదు ఇటీవల ఈమె చేస్తున్న ఫోటోషూట్లకు డిమాండ్ కూడా పెరిగిపోతుంది. అభిమానులు వాటిని షేర్ చేస్తూ ఇంకాస్త ట్రెండ్ ఎలా చేస్తున్నారు. అయితే నెలకు సోషల్ మీడియా ద్వారా ఈమె దాదాపు 8 లక్షల వరకు సంపాదిస్తుంది అని ఒక వార్త వినిపిస్తుంది. మరి అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది.. నిజంగానే ఈమె అన్ని లక్షలు సంపాదిస్తుందా లేదా అన్నది మాత్రం ఇప్పుడు హాట్ చర్చగా మారింది మరి దీనిపై ఈ అమ్మడు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..
పండగలు వస్తే బుల్లి తెర పై పండగ స్పెషల్ గా కొత్త ప్రోగ్రామ్స్ కూడా వస్తుంటాయి. ఈ ప్రోగ్రాంలో కూడా ఈమె సందడి చేస్తూ కనిపిస్తుంది ఇటీవల కాలంలో ఈమె వచ్చిన ప్రతి షో కూడా మంచి టాక్ ని సొంతం చేసుకున్న ఈ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే సౌమ్య ఈమధ్య ఎటువంటి యాంకరింగ్ షోలు చేయలేదు కానీ కేవలం సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటూ అభిమానులకు దగ్గర ప్రయత్నం చేస్తుంది.. మరి ఇకముందు ఎలాంటి షోలకు హోస్టుగా చేస్తుంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సౌమ్య సినిమాలలోకి ట్రై చేస్తుంది అంటూ మరో వార్త వినిపిస్తుంది.. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం చర్చనీయాంశంగా మారింది.. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read :Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. నవంబర్ నెల హైలెట్స్..