E-Paper
Advertisement

Podarillu Today Episode : శైలు మాటతో వరాలు మైండ్ బ్లాక్.. చక్రికీ దిమ్మతిరిగే షాక్.. శైలును వదిలేసిన కేశవ..

Podarillu Today Episode : శైలు మాటతో వరాలు మైండ్ బ్లాక్.. చక్రికీ దిమ్మతిరిగే షాక్.. శైలును వదిలేసిన కేశవ..
Advertisement

Podarillu Today Episode November 28th: చక్రి కనపడుటలేదని పోస్టర్ పెట్టడంతో చక్రి దాన్ని చూసి ఏంటి చక్రి కనిపించడం లేదా.. అసలు ఈ పోస్ట్ ఎందుకు పెట్టారు. అసలు ఈ పోస్ట్ పెట్టడానికి అసలు కారణం ఏంటి అంటూ చక్రి చాలా కోపంగా ఉంటాడు అయితే అప్పుడే తన ఫ్రెండ్ ఫోన్ చేసి ఏంట్రా నువ్వు ఎక్కడున్నావ్ రా అని అడుగుతాడు. నేను కనిపించట్లేదు.. తప్పిపోయాను అంటూ పోస్టులు పెట్టారు అని చక్రి బాధపడుతూ చెప్తాడు. అయితే తన ఫ్రెండ్ అవునా ఎవర్రా అంత మంచి వ్యక్తి దండేసి సన్మానం చేయాల్సిందే ఆవిడకి అని అంటాడు. ఇక చక్రి కనిపించట్లేదు అని మహాలక్ష్మి పెట్టిన పోస్ట్ గురించి అందరికీ చెప్తుంది అయితే వెంటనే వస్తాడు అని మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది.

విక్కీ సర్ప్రైజ్ గిఫ్ట్..

ఇక విక్కీ మహాలక్ష్మి చాలా కోపంగా ఉంది అని తనని కూల్ చేయడానికి ఏదో ఒకటి చేయాలి ఇక విక్కీ మహాలక్ష్మి చాలా కోపంగా ఉంది అని తనని కూల్ చేయడానికి ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటాడు ఉదయం ఆఫీసుకు రాగానే వికీ మహాలక్ష్మి తో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తాడు కానీ.. తను మాత్రం అస్సలు మాట్లాడడానికి కూడా ఇష్టపడకుండా ఉంటుంది.. కానీ నువ్వు చేసిన పెద్ద పనికి నేను చిన్న గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను అని రింగ్ ని ప్రజెంట్ చేస్తాడు అది చూసినా అక్కడ వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. దాని స్టేటస్ పెడతాడు అది చూసిన చక్రి చాలా ఫీల్ అయిపోతాడు.. విక్కీ ఇలా చేస్తున్నాడేంటి నాకు పోటీ వస్తున్నాడా మహాలక్ష్మి ని ఏదేదో అనుకుంటున్నాడో వీడికి ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అని చాలా కోపంగా ఉంటాడు.

శైలు మాటతో వరాలు షాక్..

Advertisement

శైలు రెడీ అవుతుండగా వాళ్ళ అన్నయ్య వచ్చి ఎక్కడికి వెళ్తున్నావ్ ఇంత తొందరగా అని అడుగుతాడు. మీ బావతో సినిమాకి వెళ్తున్నాను రాని వెటకారంగా చెప్తుంది. అయితే శైలు చెప్పిన మాట విని వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మని కేకలు వేసి పిలుస్తాడు. అమ్మ ఇది వాడితో లేచిపోయారు కనిపిస్తుంది. నువ్వు దీన్ని అర్జెంటుగా కాలేజీ మాన్పించూ అని అంటాడు. అయితే వరాలు ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వగానే ఎక్కడికి వెళ్తున్నావ్ ఇంత తొందరగా అని కంగారు పడిపోతుంది. కాలేజీకి ఎంత చెప్తున్నా సరే అసలు వినకుండా వాళ్లంతా గోల గోల చేస్తారు దాంతో శైలు నాకు అలాంటి ఆలోచన లేదు మీరు అలాంటి ఆలోచన వచ్చేలా చేస్తున్నారు అని శైలు అంటుంది ఇక దాంతో పని ఏంట్రా దాన్ని చావాలి చేస్తుంది అని చెప్పేసి వరాలు వదిలేస్తుంది.

నారాయణ బుర్ర తిన్న చక్రీ..

చక్రి విక్కి స్టేటస్ చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు అయితే నేను ఇంటికి రాలేదు అని ఒక్కరు కూడా నాకు ఫోన్ చేస్తే పిలవాలని కూడా అనుకోవడం లేదు కాబట్టి నేనంటే ఎవరికీ ఇష్టం లేదు అని చక్రి బాధపడిపోతుంటాడు. అయితే చక్రి ఇంటికి వెళ్లి వీళ్ళ సంగతి చూడాలి అని అనుకుంటాడు. అయితే చక్రియాల బాధ పడకపోతే ఇంటికి వెళ్తాడు. ఇంట్లో నారాయణ ఏంటా రాత్రి అంత రాలేదు. ఎక్కడికి వెళ్లావు రా అని అడుగుతాడు ఇక చక్రి చాలా కోపంగా నారాయణతో మొదట గొడవకు దిగిన కూడా ఆ తర్వాత విక్కీ గురించి చెప్పి బుర్ర తినేస్తాడు. ఇక నారాయణ బిర్యాని తింటావా అని ఎంత మర్యాదగా అడిగినా కూడా చక్రి విక్కి గురించి చెప్పి నారాయణ తల తినేస్తూ ఉంటాడు అయితే వీడు నా తల తింటున్నాడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని నారాయణ మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నారాయణ వెళ్ళిపోయాడు అని నేనంటే నారాయణకు కూడా ఇష్టం లేదు అని ఫీల్ అయిపోతుంటాడు చక్రి.

శైలును కేశవ లాంగ్ డ్రైవింగ్..

Advertisement

ఇక పొద్దున రెడీ అయ్యి కేశవ దగ్గరకు వచ్చిన శైలు అతనితో కలిసి విజయవాడకు వెళ్లాలని అనుకుంటుంది కానీ కేశవ మాత్రం ఇంట్లో వాళ్ళు ఎవరికీ చెప్పకుండా మనం వెళ్తే వాళ్ళకి కంగారు పడిపోతుంటాడు అని ఎంత చెప్పిన సరే కేశవ మాట వినకుండా శైలు నేను కూడా నీతో పాటు వస్తాను అని అంటుంది. ఇక శైలు పోడు భరించలేక తీసుకొని వెళ్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో అన్నది చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ రివర్స్.. అవని దెబ్బకు అవుట్.. ఇంట్లో దెయ్యం..

Related News

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ రివర్స్.. అవని దెబ్బకు అవుట్.. ఇంట్లో దెయ్యం..

Gundeninda GudiGantalu Today episode: బాలు మాటతో మీనా కన్నీళ్లు.. మనోజ్ కక్కుర్తి.. సుమతి పెళ్లి క్యాన్సిల్..?

‘జగదాత్రి’  హీరోయిన్ షాకింగ్ నిర్ణయం..? సీరియల్స్ కు గుడ్ బై చెప్తుందా?

Saturday TV Movies : శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

కనకవ్వ వర్సెస్ నాగవ్వ.. పాటలతోనే పోటీ.. వీరిద్దరిలో టాప్ ఎవరు?

పెళ్లి పీటలు ఎక్కిన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నటుడు చందు..

బిగ్ బాస్ 10 విన్నర్ అతనే.. పుసుక్కున నోరు జారిన సుధీర్..

Big Stories

Advertisement
×