E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: వల్లికి షాకిచ్చిన చందు.. రామారాజుకు నిజం చెప్తాడా..? వేదవతి సడెన్ ఎంట్రీ..

Illu Illalu Pillalu Today Episode: వల్లికి షాకిచ్చిన చందు.. రామారాజుకు నిజం చెప్తాడా..? వేదవతి సడెన్ ఎంట్రీ..
Advertisement

Illu Illalu Pillalu Today Episode April 24th: మా అమ్మాయి అమాయకురాలు మీ వల్లే మా అమ్మాయికి ఇలా జరిగిందని భాగ్యం అప్పటికి వాళ్ళని నిందిస్తూ ఉంటుంది. అయితే డాక్టరు చందు వాళ్ళు మాట్లాడుతుండగా వచ్చి ఆమెకు వచ్చింది చిన్నాచితదేమీ కాదు. ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పగానే అందరూ చాలా సంతోషంగా ఉంటారు. గొడవలన్నీ మర్చిపోయి వల్లిని చూసి అందరూ చాలా సంతోషంగా తల్లివి కాబోతున్నావని చెప్తారు. కానీ చందు మాత్రం వల్లితో మాట్లాడకపోవడంతో వల్లి చాలా బాధపడుతుంది. చందు ఒకవైపు సంతోషంగా ఉన్నా కూడా మరోవైపు తాను చేసిన దానిని తలచుకొని బాధపడుతాడు..

శ్రీవల్లికి ఫ్యూజుల్ అవుట్..

అందరూ కూడా వల్లి చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటారు. అయితే వల్లి చందు ని పిలుస్తుంది కానీ తాను మాత్రం కోపంగా ఉంటాడు. వల్లి పిలిచినా సరే చందు మాత్రం దగ్గరకి పోడు.. ధీరజ్ ఎంతగా బ్రతిమలాడి చెప్పిన సరే చందు మాత్రం కోపం గానే ఉంటాడు. ఇక చివరికి ధీరజ్ మాటవిని చందు దగ్గరికి వెళ్తాడు.. మనిద్దరం ఇప్పుడు తల్లిదండ్రులు కాబోతున్నాము అని వల్లి చాలా సంతోషంగా తన సంతోషాన్ని భర్తతో పంచుకుంటుంది. కానీ చందు మాత్రం చాలా కోపంగా ఉంటాడు. ఈ విషయాన్ని వెంటనే నాన్నతో చెప్పి ఆయన నిర్ణయమే నా నిర్ణయం అని చెప్పగానే వల్లికి ఫ్యూజూల్ఎగిరిపోతాయి.. ఇప్పుడు వద్దు అని ఎంత చెప్తున్నా సరే చందు మాత్రం వినకుండా రామరాజు దగ్గరికి వస్తాడు.

రామారాజుకు నిజం తెలుస్తుందా..? 

Advertisement

చందు ఆవేశంగా ఇంటికి వస్తాడు. నాన్న అని ఎంతగా అరుస్తాడో అది విన్న రామరాజు ఇక్కడ ఉన్నారా పెద్దోడని అంటాడు. వల్లి గురించి ఒక విషయం చెప్పాలి అని చందు చెప్తున్నా సరే.. రామరాజు వల్లి కడుపుతో ఉన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది రా.. వెంటనే వెళ్లి కోడల్ని తీసుకురావాలి అని రామరాజు చాలా సంతోషంగా చెప్తాడు. రామరాజు ఇది చాలా సంతోషంగా తన మనవడు రాబోతున్నాడు అని ఉండగా చందు మాత్రం నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటాడు. ఇప్పుడు వద్దు అని ఎంత చెప్తున్నా సరే చందు మాత్రం మీకు చెప్పాల్సిందే అని అంటాడు.. మిగిలిన వాళ్ళందరూ కూడా చందు తండ్రి కాబోతున్నాడు అని చాలా సంతోషంగా ఉంటారు..

వేదవతి సడెన్ ఎంట్రీ..

నేను వల్లి గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కదా నాన్న అని చందు అడుగుతాడు. ఏంట్రా ఇందాక నుంచి ఏదో చెప్పాలనుకుంటున్నావో చెప్పు రాణి చందు ని రామరాజు అంటాడు. వాడు ఏం చెప్పాలనుకున్నాడు నేను చెప్తాను అని వేదవతి సడన్గా ఎంట్రీ ఇస్తుంది. అది చూసిన అందరూ కూడా షాక్ అవుతారు. వాడు ఎందుకు ఇలా అన్నాడు నాకు బాగా తెలుసు అని వేదవతి అనగానే చందు అమ్మకి ఏం తెలుసా అని అనుకుంటాడు. కానీ వేదవతి తనకు నిజం తెలిసిన తెలియనట్టే ఉంటుంది. పుట్టింట్లో ఉన్న కోడలికి బొట్టు పెట్టి తీసుకురావాలి అని అంటున్నావు కదా నేను అలానే తీసుకుని వచ్చాను అని వేదవతి అంటుంది. కడుపుతో ఉన్న కోడల్ని ఎక్కువసేపు బయట నిల్చోని ఉంచనివ్వకూడదు లోపలికి తీసుకెళ్లాలి అని హారతి ఇచ్చి మరీ లోపలికి తీసుకొని వెళ్తుంది వేదవతి.

భాగ్యంకు ధీరజ్ కౌంటర్..

Advertisement

వల్లికి హారతి ఇచ్చి లోపలికి తీసుకొని వెళ్ళగానే నర్మదా ప్రేమల దగ్గరికి వచ్చి వెటకారంగా మాట్లాడుతుంది భాగ్యం. నా కూతుర్ని ఇంట్లో అడుగు పెట్టనివ్వను అని ఎవరో అన్నారు ఇప్పుడు హారతి ఇచ్చి మరి లోపలికి తీసుకొని వెళ్లారు అని భాగ్యం ఎగిరి ఎగిరి పడుతుంది.. అప్పుడే సడన్ గా ఎంట్రీ ఇచ్చిన ధీరజ్.. అంతగా ఎగిరి పడకత్త జడ కట్ అవుతుంది అని వెటకారంగానే సమాధానం చెప్తాడు. ఇక భాగ్యం ఆనందరావు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అత్త ఎప్పుడొచ్చింది ఎప్పుడు బల్లి అక్క దగ్గరికి తీసుకొని వెళ్లారు ఎలా మధ్యలో జరిగింది అన్నది ప్రేమ ఆలోచిస్తూ ఉండగా ఇదంతా చేసింది మేమే అని ధీరజ్ నర్మదా అంటారు. పోనీలే అక్క వల్లి అక్క మళ్లీ ఇంటికి వచ్చింది చాలా సంతోషంగా ఉంది అని ప్రేమ అంటుంది.  అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: అక్షయ్ ను రెచ్చగొట్టిన రాజేశ్వరి.. భరత్ దెబ్బకు మైండ్ బ్లాక్.. పల్లవి ప్లాన్ సక్సెస్..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×