E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ట్రావెల్ ఏజెన్సీ కోసం గ్రాండ్ ఏర్పాట్లు..భాగ్యం మాస్టర్ ప్లాన్.. కన్నీళ్లు పెట్టుకున్న చందు..

Illu Illalu Pillalu Today Episodes: ట్రావెల్ ఏజెన్సీ కోసం గ్రాండ్ ఏర్పాట్లు..భాగ్యం మాస్టర్ ప్లాన్.. కన్నీళ్లు పెట్టుకున్న చందు..
Advertisement

Illu Illalu Pillalu Today Episode November 12th: నర్మదకు ధీరజ్ సపోర్ట్ గా ఉంటాడు అటు వేదవతి కూడా ప్రేమకు తోడుగా ఉండడంతో ఇద్దరు ఆ శ్రీవల్లి నేను మళ్లీ ఇంటికి తీసుకురావద్దు అంటున్నారు గొడవ పెట్టుకుంటారు.. ధీరజ్ మాత్రం నర్మద వదిన ఏం చేసినా కూడా అందులో ఒక అర్థం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ వదినని ఇంటికి తీసుకొని వస్తుంది అని నర్మదకు సపోర్ట్ చేస్తాడు.. ఇక మొత్తానికి శ్రీవల్లి మళ్ళీ ఇంటికి వస్తుందని తెలుసుకున్న ప్రేమ మాత్రం ఇప్పట్లో అది వస్తే మళ్ళీ ఏదో ఒకటి పెడుతుంది మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుంది అని కంగారు పడిపోతూ ఉంటుంది. తిరుపతి వచ్చి షాప్ కి ఎవరు పేరు పెట్టాలి అని అడిగితే కచ్చితంగా నా పేరు పెడతాడు అని ప్రేమ అంటుంది. కానీ వేదవతి ఫీల్ అవ్వడంతో చీటీలు వెయ్యాలని అనుకుంటారు అయితే మొత్తం చీటీలలో ప్రేమ పేరు రాసుకోవడంతో అందరూ ప్రేమపై కాస్త కోపంగా ఉంటారు మొత్తానికి ఇది ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది.

విశ్వంను కొట్టిన అమూల్య..

చందు విశ్వం ని కొట్టడంతో విశ్వం చాలా ఫీల్ అయిపోతుంటాడు అయితే అతనితో మాట్లాడాలి అని వెళ్లిన అమూల్యతో విశ్వం మీ ఇంట్లో వాళ్లకి నేను తబలాగా కనిపిస్తున్నానేమో అని అంటాడు.. మా అన్నయ్య చాలా కోపంగా ఉన్నాడు రా అందుకే నిన్ను కొట్టాడు తప్ప ఇంకేమీ లేదు అని చందు ఎంతకు చెప్పినా కూడా అమూల్య మాత్రం చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది అయితే విశ్వం పరవాలేదు మీ ఇంట్లో వాళ్ళందరూ నన్ను కొట్టినా కూడా నువ్వు మాత్రం నన్ను కొట్టలేదు. అయినా మీ అన్నయ్య వల్లికి విడాకులు ఇవ్వడం ఏంటి అతను చాలా అమాయకురాలు అని అనగానే అమూల్య కొడుతుంది. ఎలా కొట్టిందో చూడు అని విశ్వం బాధపడుతూ ఉంటాడు.

అయ్యో.. పాపం చందు..

Advertisement

చందు కోసం నేను వెయిట్ చేస్తాను అని ధీరజ్ బయటకు రాగానే అక్కడ చందు ని తీసుకుని రావడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంజలి ఏంటి ఈ టైంలో అన్నయ్యని తీసుకొని వచ్చిందేంటి అని అడగగానే అసలు ఏంటి ప్రాబ్లం ఇంతగా తాగి మా ఇంటి దగ్గర పడిపోయారు. అందుకే తీసుకొని వచ్చాను అని అంజలి అంటుంది. అన్నయ్య ఇలా తాగడానికి కారణం ఇంట్లోనే సమస్యలే ఇంకేమీ లేదు అని చెప్పగానే అంజలి చాలా ఫీల్ అయిపోతుంది. అయితే చందు పరిస్థితిని చూసి అంజలి ఏంటి చందుకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని బాధపడుతుంది. ఇక ధీరజ్ అన్నయ్యను ఇలా చూడడం ఎవరైనా చూస్తే బాధపడతారు అని ఇంట్లోకి తీసుకొని వెళ్తారు.. అయితే చందు ఇలా అయిపోవడానికి కారణం వల్లిని అని అందరూ బాధపడిపోతూ ఉంటారు.

ట్రావెల్ ఆఫీస్ ఓపెన్..

ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా ట్రావెల్ ఆఫీస్ ని ఓపెన్ చేయడానికి అన్ని ఏర్పాటు చేస్తారు. అయితే అందర్నీ పిలిచి చాలా గ్రాండ్గా ట్రావెల్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ట్రావెల్ ఓపెనింగ్ కి ఇంట్లోని వాళ్ళందరూ కూడా వచ్చే సరదాగా అక్కడ ఏర్పాట్లు అన్నీ చేస్తూ ఉంటారు. అయితే ప్రేమ మాత్రం ఇంతకీ ఈ ట్రావెల్ ఆఫీస్ కి నా పేరు పెట్టాడా? పెద్ద పెద్ద అక్షరాలతో పెట్టాడా అసలు ఏ కలర్ లో పెట్టాడో ఒకసారి చూస్తే బాగుంటుంది కదా అనేసి ఆత్రుతతో అక్కడికి వెళ్లి అక్కడున్న బోర్డుని ఎత్తి చూస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అంత ఆత్రం ఎందుకు కాస్త ఆగొచ్చు కదా చూపిస్తారు కదా అని అన్న కూడా ప్రేమ మన గురించి మాకు తెలుసుకోవడం తప్పులేదు కదా అని కవర్ చేసుకుంటుంది.

కామాక్షికి దిమ్మతిరిగే షాక్..

Advertisement

ఇక కామాక్షి సడన్గా ట్రావెల్ ఆఫీస్ లోకి రావడంతో నేను ఇలాంటివి పనులు చేస్తాను.. అప్పుడే మీకు గుర్తుకు వస్తాను అని అనడంతో ధీరజ్ అలాగే సాగర్ ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి? అక్క నువ్వు ఇలాంటి పనులు చేస్తావ్ ఏంటి?అలా ప్రేమ వాళ్ళు చేస్తున్నారు కదా అని అనగానే.. లేదురా మీకు మేము కనిపించడం లేదు కదా.. ఖచ్చితంగా ఇలాంటి పనులను చేస్తే ఆరోజు మా అక్క వచ్చి ఈ పని చేసింది అని గుర్తుకొస్తుంది కదా అని కామాక్షి అంటుంది. నువ్వు మంచిగా సంపాదించిన తర్వాత నీ ఏసీ కారులో మమ్మల్ని తిప్పవా లేదంటే మా అక్క బావ మీద ప్రేమతో ఒక కారు కొనివ్వాలి అని అనుకోవాలి కామాక్షి వచ్చి రాకతలికి కారుకి టెండర్ వేస్తుంది. నాన్న దగ్గర 30 లక్షలు తీసుకున్నావ్ అంట కదా అని అనగానే సరే అక్క నీకు కూడా ఒక 15 లక్షలు అప్పు రాసిస్తాను అని అంటాడు ఆ మాటతో కామాక్షి ఒక్కసారిగా షాక్ అవుతుంది..

వల్లి వల్ల మళ్లీ గొడవలా..?

అందరూ ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నారు ఇలాంటి టైం లో మళ్ళీ ఎక్కువ ఉంటే బాగుంటది కదా అనేసి నర్మదా అనుకుంటుంది. అయితే అందరూ ఏమనుకున్న పర్వాలేదు కానీ నేను ఇప్పుడు వల్లి అక్కని పిలుస్తాను అని నర్మదా వల్లికి ఫోన్ చేయగానే వల్లి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ధీరజ్ వాళ్లు ట్రావెల్ ఏజెన్సీని స్టార్ట్ చేశారు అని చెప్పగానే వళ్లీ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అయితే నువ్వు అక్కడే ఉంటే ఏం చూస్తావు ఇక్కడికి రా అక్క నేను పిలుస్తున్నాను కదా నేను చూసుకుంటాను నిన్ను ఎవరు ఏమీ అనరు అని నర్మదా శ్రీవల్లికి మాట ఇస్తుంది.. నర్మద పిలవగానే ఈరోజు ఎలాగైనా సరే బావని కలవాలి అని అనుకుంటుంది. అయితే చందు ఫుల్లుగా తాగేసి పడుకొని ఉండడంతో రామరాజు అలాగే వెధవది చాలా బాధపడిపోతారు. ఎలాగైనా సరే చందు ని తీసుకొని అక్కడికి వెళ్లాలని అనుకుంటారు ఇక తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని బాధ పడిపోతూ ఉంటారు ఈ ఎపిసోడ్ కి ఇదే హైలైట్ గా నిలుస్తుంది. అటు భద్ర ధీరజ్ని ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో అన్నది చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: నీతూకు శృతి స్ట్రాంగ్ వార్నింగ్.. రోహిణికి షాక్.. మనోజ్ కు ఫ్యూజుల్ అవుట్..

Related News

Karthika Deepam 2 Serial Today Episode November 12th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని, జ్యోత్స్న ఇద్దరిలో ఎవరు గెలిచినట్టు…?   

Gundeninda GudiGantalu Today episode: నీతూకు శృతి స్ట్రాంగ్ వార్నింగ్.. రోహిణికి షాక్.. మనోజ్ కు ఫ్యూజుల్ అవుట్..

Podarillu Today Episode : కేశవ ఫుల్ హ్యాపీ.. వరాలుకు దిమ్మతిరిగే షాక్.. ఎపిసోడ్ హైలెట్ సీన్..

Intinti Ramayanam Today Episode: జంగమదేవర ఎంట్రీ.. భయంకరమైన నిజం.. పల్లవి డ్రామా అదుర్స్..

Intinti Ramayanam Ramya : సీరియల్స్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. రమ్య అవుట్..

Brahmamudi Serial Today Episode November 12th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు దెబ్బకు రేఖ ఇంట్లోంచి వెళ్లిపోతుందా..?   

Thursday TV Movies : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×