E-Paper
Advertisement

ఎన్విడియాలో అల్లకల్లోలం.. ఉద్యోగినితో జెన్సన్‌కు లింకులు, పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు

ఎన్విడియాలో అల్లకల్లోలం.. ఉద్యోగినితో జెన్సన్‌కు లింకులు, పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు
Advertisement

Nvidia CEO Jensen: ఎన్విడియా కంపెనీని సీఈఓ జెన్సన్ వ్యవహారం ఓ కుదుపు కుదిపేస్తోంది.  ఆ కంపెనీలోని మరో ఉద్యోగితో ఆయనకు వివాహేతర సంబంధంలో ఉన్నట్లు వార్తలు జోరందుకున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద చిప్ తయారీ సంస్థ ఎన్విడియా కంపెనీకి జరుగుతున్న పరిణామాలు మింగుడు పడడం లేదు. ఈ క్రమంలో సీఈఓ జెన్సన్ హువాంగ్ తప్పించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. తాజా వార్తలతో ఎన్విడియా షేర్లు భారీగా పతనమయ్యాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ. 27 లక్షల కోట్లు పడిపోయింది.

Tags

Related News

అమెరికా టారిఫ్ షాక్.. కొత్త దారుల్లో భారత గార్మెంట్ కంపెనీలు!

హోర్ముజ్ జలసంధిలో మళ్లీ టెన్షన్.. పేలిన మూడు నౌకల టాంకర్లు-ఎగిసిపడిన మంటలు, హెచ్చరించిన ఐఆర్‌జిసి

ఇజ్రాయెల్‌లో రసవత్తర సమరం.. ప్రధానిగా నెతన్యాహు పనైపోయినట్లేనా..?

పాక్‌లో కూలిన ఆనకట్టు..జనావాసాల్లోకి భారీగా నీరు, ప్రాజెక్టు కాంట్రాక్టర్ చైనాయే

వైట్‌హౌస్ వద్ద కారు ప్రమాదం.. ఆ సమయంలో అధ్యక్షుడు ట్రంప్, ప్రమాదమా లేక కుట్రా?

ఉక్కు కర్మాగారంలో భారీ పేలుడు.. 16 మంది మృతి, పేలుడు వెనుక ఏం జరిగింది?

ప్రపంచాన్ని ఏలుతున్న AI కింగ్.. ఒక మహిళ వల్ల జైలుకు వెళ్లబోతున్నాడా?

Big Stories

Advertisement
×