E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: నీతూకు శృతి స్ట్రాంగ్ వార్నింగ్.. రోహిణికి షాక్.. మనోజ్ కు ఫ్యూజుల్ అవుట్..

Gundeninda GudiGantalu Today episode:  నీతూకు శృతి స్ట్రాంగ్ వార్నింగ్.. రోహిణికి షాక్.. మనోజ్ కు ఫ్యూజుల్ అవుట్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode November 12th: మనోజ్ ఉదయం లేవగానే.. భయంకరమైన పేరు కల వస్తుంది.. రోహిణి మనోజ్ ని వదిలేసి పోయింది అని ఒక్కసారిగా షాక్ అయ్యే లేస్తాడు రోహిణి కోసం వెతుకుతూ ఊరంతా పిచ్చోడిలాగా తిరుగుతున్నట్లు ఊహించుకుంటాడు అయితే ఇక పక్కనే లెటర్ కనిపించడంతో రోహిణి రాశి వెళ్లిపోయిందని కంగారు పడిపోతూ ఆ లెటర్ ని చదువుతాడు అయితే మనోజ్ కంగారు పడినట్టుగానే అందులో నేను రావడం లేట్ అవుతుంది నేను వెళ్ళిపోతున్నాను అని రాసి ఉంటుంది అది చూసి ఏడుస్తూ ప్రభావతి దగ్గరికి వెళ్తాడు ఆ మాట చెప్పగానే ప్రభావతి మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఏంటి రోహిణి వెళ్ళిపోయిందా ఈ ఇంటికి పట్టిన దరిద్రం కూడా పోయింది అని అంటుంది కానీ మనోజ్ మాత్రం నా భార్య వెళ్ళిపోయింది అంటే నీకు ఎందుకు అంత సంతోషం అని అంటాడు. ఎక్కడికి పోతుంది లేరా ఆ గోడకు రంగులేసుకునే దానికి వెళ్ళిందేమోలే ఎక్కడో ఒక చోట ఉంటుందిలే అని ప్రభావతి చెప్తుంది కానీ మనోజ్ మాత్రం రూమ్ లోకి వెళ్లి తన భార్య తనని వదిలేసి వేరే వాడితో వెళ్లిపోయింది అని చాలా బాధపడిపోతూ ఉంటాడు పక్క నుంచి రోహిణి రావడంతో నువ్వు వెళ్ళిపోలేదా ఎవరితోనూ వెళ్ళిపోలేదా అని అడుగుతాడు.. మొత్తానికి మనోజ్ అయితే కాస్త హ్యాపీగా ఫీల్ అవుతాడు.

రవీతో శృతి గొడవ..

రవి తో ఎలాగైనా సరే రెస్టారెంట్ ని పెట్టాలి అని శృతి గట్టిగా నిర్ణయించుకుంటుంది. ఇక శృతి రవిని ఆ రెస్టారెంట్ నుంచి బయటకు తీసుకునే వచ్చేంతవరకు నేను నిద్రపోను అని అనుకుంటుంది. రవికి ఫోన్ చేసి బయటికి రమ్మని చెప్తుంది. కానీ రవి మాత్రం నేను ఈ రెస్టారెంట్లో చాలా పని ఉంది.కాబట్టి నేను ఇప్పుడు బయటకు రాలేను అని అంటాడు. ఆ మాటతో స్తుతి చాలా సీరియస్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడే నీతూ వచ్చి శృతి తో మాట్లాడుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది సస్పెన్స్ గా మారింది. శ్రుతి ఎందుకొచ్చిందో తెలుసుకోవాలని నీతూ అక్కడికి వస్తుంది రవిని నేను తీసుకొని వెళ్ళిపోతాను రవితో రెస్టారెంట్ పెట్టిస్తాను అని చెప్పగానే నీతూ నిజంగానే శృతి రవిని తీసుకుని వెళ్తుందా అని ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే నిజంగానే శృతి అనుకున్న పని సాధిస్తుందని టెన్షన్ పడిపోతూ ఉంటుంది శృతి.. కానీ రవి మాత్రం శృతి ఏం చేస్తుంది అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు..

రోహిణికి మైండ్ బ్లాక్..

Advertisement

ఇక వంట గదిలో మీనా అలాగే శృతి ఇద్దరు మాట్లాడుకుంటూ టీ తాగాలని అనుకుంటారు.. అప్పుడే అక్కడికి వచ్చిన రోహిణి ఏంటో నా పరిస్థితి ఎక్కడికి వెళ్లినా ఏమి అర్థం కాకుండా పోయింది అని అంటుంది. అయితే నువ్వు నీ చేతులారా నువ్వే నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు ఇప్పుడు నీ జీవితానికి నువ్వే సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనోజ్ కి దగ్గర అయ్యేలా ప్రయత్నాలు చేయాలి.. లేదంటే మాత్రం నువ్వు ఈ ఇంటి నుంచే కాదు మనోజ్ జీవితం నుంచి కూడా శాశ్వతంగా దూరమైపోవాల్సి వస్తుంది అని అంటుంది. ఇక మొత్తానికి శృతి రోహిణి అలాగే మీనా ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా.. ప్రభావతి వీలు ముగ్గురు దేని గురించి మాట్లాడుతున్నారో తెలుసుకోవాలి అని అనుకుంటుంది కానీ అయితే వీళ్ళు మాట మార్చి మాట్లాడడంతో నా గురించి మాట్లాడుకుంటున్నారా అని అనుమాన పడుతుంది. ఏం మాట్లాడుకుంటే నాకేంటి లేని ఇంకా ప్రభావతి మెల్లగా జారుకుంటుంది..

అయ్యో.. మనోజా..

ఇక రాత్రి అయితే అందరూ మగాళ్లు కూడా పైన కూర్చొని తాగుతూ ఉంటారు. బాలు తన మరదలు కి ఆరు ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదని అంటాడు. అదేవిధంగా మనోజ్ నాకు రోహిణి దూరమైపోతే నేను పిచ్చోడిని అయిపోతానేమో అని బాధపడిపోతూ ఉంటాడు. అదేవిధంగా రవి కూడా శృతి నా మాట వినట్లేదు అని చాలా ఫీల్ అయిపోతాడు. మొత్తానికి ముగ్గురు కూడా ఒక్కొక్కచోట కూర్చుని తమ బాధల్ని చెప్పుకుంటూ బాధపడిపోతూ ఉంటారు. కానీ మనోజ్ రోహిణి ఎక్కడ దూరం అయిపోతే పిచ్చోడు అయిపోతాడు అని బాలు సలహా ఇస్తాడు..

మనోజ్ కు ప్రభా వార్నింగ్..

Advertisement

అందర్నీ పిలిచి నేను ఒక విషయం చెప్పాలి అని అంటాడు. ఇవాల్టి నుంచి షాప్ కి రోహిణి కూడా తీసుకొని వెళ్తాను అని చెప్పగానే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావ్? ఒక్క నిమిషం ఆగు అని ఒక గిన్నె తెచ్చి మనోజ్ చేతిలో పెడుతుంది. అయితే ఆ గిన్నె చేతిలో పెట్టి రోహిణి నువ్వు తీసుకొని వెళితే కచ్చితంగా ఇదే నీ పరిస్థితి అని చెప్పగానే మనోజ్ షాక్ అవుతాడు.. ప్రభవతికి రోహిణి గురించి ఎంతగా నచ్చ చెప్పాలని చూసినా సరే.. ఇక నువ్వు నాతో మాట్లాడను నా దగ్గరికి రాను అని ఒక పేపర్లో రాసి ఆ తర్వాత రోహిణి తీసుకుని వెళ్ళు అని చెప్పగానే మనోజు నేను ఒక్కడినే షాప్ కి వెళ్తాను అని వెళ్ళిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి.

Also Read :Podarillu Today Episode : కేశవ ఫుల్ హ్యాపీ.. వరాలుకు దిమ్మతిరిగే షాక్.. ఎపిసోడ్ హైలెట్ సీన్..

Related News

Karthika Deepam 2 Serial Today Episode November 12th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని, జ్యోత్స్న ఇద్దరిలో ఎవరు గెలిచినట్టు…?   

Podarillu Today Episode : కేశవ ఫుల్ హ్యాపీ.. వరాలుకు దిమ్మతిరిగే షాక్.. ఎపిసోడ్ హైలెట్ సీన్..

Intinti Ramayanam Today Episode: జంగమదేవర ఎంట్రీ.. భయంకరమైన నిజం.. పల్లవి డ్రామా అదుర్స్..

Intinti Ramayanam Ramya : సీరియల్స్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. రమ్య అవుట్..

Brahmamudi Serial Today Episode November 12th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు దెబ్బకు రేఖ ఇంట్లోంచి వెళ్లిపోతుందా..?   

Thursday TV Movies : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

బిగ్ బాస్ హౌస్ లో శివ్ ప్రియాంక ఎంగేజ్మెంట్.. ఆడుకుంటున్న నెటిజన్స్!

Big Stories

Advertisement
×