E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ మాటకు నర్మదా షాక్.. అయ్యో పాపం ధీరజ్.. వల్లి చనిపోతుందా..?

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ మాటకు నర్మదా షాక్.. అయ్యో పాపం ధీరజ్.. వల్లి చనిపోతుందా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode November 6th: ఆ వల్లి ని పెళ్లి చేసుకున్నాక నా జీవితం పూర్తిగా మారిపోయింది నీ కోసం నేను ప్రేమించిన అమ్మాయిని కూడా వదిలేసుకున్నాను నాన్న.. ఆ అమ్మాయి ఎంత బాధపడిందో నాకు తెలుసు అని చందు చాలా బాధపడిపోతూ ఉంటాడు. అయితే చందు అంత కోపంగా చూసిన రామరాజు నేను నీ జీవితమే నాశనం చేశానా ఏం మాట్లాడుతున్నావ్ రా పెద్దోడా అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. కానీ చందు మాత్రం చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రామరాజు ఒక్కసారిగా తన కొడుకు మాటలు విని కుప్పకూలిపోతాడు. నా కొడుకు ఇలా మాట్లాడటం నేను తట్టుకోలేకపోతున్నాను అని బాధ పడిపోతూ ఉంటాడు.

భద్ర ప్లాన్ ఇదా..?

అటు భద్రవతి రామరాజు చాలా బాధపడిపోతున్నాడు అని సంతోషంగా ఉంటుంది. అయితే తనకు నచ్చిన వాళ్ళకి తోచిన సాయం చేస్తూ ఉంటుంది. అందరికీ బోనస్ లేవమని అందరికీ చెప్తుంది. అయితే చంద్రుని కూడా ఎలాగైతే తలెత్తుకో లేకుండా చేసానో ఆ ధీరజ్ గాన్ని కూడా అలానే నా కింద పనుంది చేస్తాను అని భద్ర అనడం విని విశ్వం బాధ పడిపోతూ ఉంటాడు.. ఎలాగైనా సరే చందు బావని నేను కాపాడాలి అని అనుకుంటారు. చింతామణి ఫైనాన్స్ ఇచ్చినట్లు చెప్పగానే ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. హేమ ధీరజ్ ఇద్దరు సరసాలు ఆడుతూ ఉండగా.. నర్మదా సడన్ గా ఎంట్రీ ఇచ్చి షాక్ అవుతుంది. ఇక వల్లి గురించి మాట్లాడేందుకు రెడీ అవుతుంది.

వల్లికి నేను సపోర్ట్ చెయ్యను..

Advertisement

వల్లి ఎలాంటిదో అందరికీ తెలుసు కదా మరి అలాంటి దానికోసం నువ్వు ఎందుకు అక్క ఇంతగా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నావు అని ప్రేమ చాలా సీరియస్ అవుతుంది. నువ్వు అసలు బల్లి గురించి ఆలోచించే ఇలాంటి నిర్ణయం తీసుకున్నావా. అసలు ఎన్ని మోసాలు చేసింది ఎన్ని ద్రోహాలు చేసింది ఆఖరికి మా ఇబ్బంది కూడా విడగొట్టాలని చూసిన ఆ వల్లిని ఇప్పుడు సపోర్ట్ చేయమని అడుగుతున్నావా..? కొంచెం కూడా నీకు ఇది అనిపించలేదా అని ప్రేమ ఎంత చెప్తున్నా సరే నర్మద మాత్రం వల్లికి సపోర్ట్ చేయాలని చూస్తుంది. కాకపోతే ఇప్పుడు తన భర్తకి తన దూరం కాకుండా ఉండాలని అనుకుంటుంది తనకి ఎలాగైనా సరే మనం సాయం చేయాలి అని ప్రేమతో నర్మదా అంటుంది.. కానీ ప్రేమ మాత్రం చందు భావ ఏం చేస్తే అదే గ్రేటు అంటూ అంటుంది.

వల్లికి నిజం చెప్పిన నర్మదా..

చందు ఇలా అంటున్నాడు. వల్లికి ఎలాగైనా సరే నిజం చెప్పాలి అని నర్మదా ఆలోచిస్తూ ఉంటుంది. వల్లికి నర్మద ఫోన్ చేసి నిజం చెప్పాలి అని అనుకుంటుంది వల్లి నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను నర్మదా.. నువ్వు నాకు గుడ్ న్యూస్ చెప్తావని అనుకుంటున్నాను అని అంటుంది. చందు బావ నీ మాట ఎత్తితేనే చాలా కోపంగా ఉన్నాడు అక్క మేము ఏమి చేయలేకపోతున్నాము ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటుంది. అయితే చందు బావ ఇలా అంటున్నాడు అని చెప్పగానే శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అసలు ఎందుకు బావ ఇలా ఆలోచిస్తున్నాడు అర్థం కావడం లేదు. మావయ్య గారు చెప్పిన కూడా మీ విషయంలో తప్ప ఏ విషయమైనా వింటాను అని చెప్పాడు నువ్వు కొద్ది రోజులు ఓపిక పట్టాలి అని చెప్పగానే మళ్లీ చాలా బాధపడిపోతుంది. ఇకమీదట నేను బతకడం వేస్ట్ అని వల్లి చాలా ఫీల్ అయిపోతుంది..

వల్లి చనిపోతుందా..?

Advertisement

చందు బావ నా గురించి ఇలా అనుకుంటున్నాడు అంటే కచ్చితంగా ఇకమీదట నన్ను ఒప్పుకోడు. తను నా మీద చాలా కోపంగా ఉన్నాడు కాబట్టి.. నన్ను ఇకమీదట తన భార్యగా ఒప్పుకోడు అని బాధపడిపోయిన వల్లి నేను ఇంకా చనిపోవాలి అని అనుకుంటుంది. నర్మదా బల్లక్క ఫోన్ పెట్టేసింది ఏమైనా చేసుకుంటుందేమో అని కంగారు పడిపోతూ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అని అప్పటికే వల్లి బయటకు వెళ్లిపోవడంతో నర్మదా ఎక్కడికి వెళ్లిందో ఏంటో అని కంగారు పడిపోతూ తనని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది.. ఆ తర్వాత నర్మదా ఒక చోట చూడగానే వల్లి లారీ కింద పడి చనిపోవాలని అనుకుంటుంది అది చూసిన నర్మదా బల్లి అక్క అని కాపాడుతుంది.. నువ్వు చచ్చి ఏం సాధిస్తావు బతికుంటే సాధించాలి కానీ హితబోధ చేస్తుంది.. ఇక దాంతో వల్లి పూర్తిగా మారిపోతుంది.. ఇక ధీరజ్ ని ఇరికించాలి అని భద్రతో కలిసి ప్లాన్ చేస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో అన్నది రేపటి ఎపిసోడ్ లో చూడాలి..

Also Read :మనీష కిడ్నాప్.. రౌడీలను చితక్కొట్టిన మాధవ్.. కేశవకు షాక్..

Related News

Podarillu Today Episode : మనీష కిడ్నాప్.. రౌడీలను చితక్కొట్టిన మాధవ్.. కేశవకు షాక్..

Nindu Noorella Saavasam Serial Today Episode November 6th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రామ్మూర్తి ఇంట్లోంచి వెళ్లిపోయిన పార్థు  

Gundeninda GudiGantalu Today episode: రోహిణి అడ్డంగా ఇరుక్కుంటుందా..? ప్రభా బుట్టలో పడింది.. రోహిణి ప్లాన్ సక్సెస్..

Brahmamudi Serial Today Episode November 6th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు విషయంలో ఐశ్వర్య సక్సెస్ అవుతుందా..?   

Intinti Ramayanam Today Episode: పల్లవికి ఘోర అవమానం.. భరత్ మాటతో షాక్.. కమల్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

Telugu TV Serials: వీక్లీ టీఆర్పీ రేటింగ్.. ఆ రెండు సీరియల్స్ అవుట్..!

Friday TV Movies : శుక్రవారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

Big Stories

Advertisement
×