Friday TV Movies : ప్రతిరోజు వచ్చే సినిమాలు కన్నా సినిమాలకి మంచి డిమాండ్ ఉంటుందన్న విషయం తెలిసిందే.. ఎప్పటిలాగే ఈ శుక్రవారం కూడా చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు వచ్చి ఇస్తున్నాయి.. ఇటీవల కాలంలో ప్రతిరోజు కూడా టీవీలలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తుంటాయి. మరి ఆ సినిమాల గురించి తెలుసుకునేందుకు సినీ ప్రియులు ఎప్పటికప్పుడు తెగ వెతికేస్తూ ఉంటారు. గత కొన్నిల్లుగా టీవీలలోకి వచ్చే సినిమాలుకు డిమాండ్ కూడా పెరగడంతో టీవీ చానల్స్ పోటీ పరిమడి సినిమాలను ప్రసారం చేస్తున్న ఈ మరి ఇవాళ కూడా టీవీ చానల్స్ లలోకి బోలెడు కొత్త సినిమాలు రాబోతున్నాయి అవేంటో ఒకసారి మనం ఇక్కడ చూసేద్దాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..
ఉదయం 9 గంటలకు – దృశ్యం
మధ్యాహ్నం 3.30 గంటలకు – దేశముదురు
ఉదయం 11 గంటలకు – మహా చండీ
సాయంత్రం 4.30 గంటలకు –18 20 లవ్‌స్టోరి
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – పట్నం వచ్చిన పతివ్రతలు
ఉదయం 10 గంటలకు – దొంగలబండి
మధ్యాహ్నం 1 గంటకు – సర్కార్
సాయంత్రం 4 గంటలకు – భలే పెళ్లాం
రాత్రి 7 గంటలకు – నిన్నే ప్రేమిస్తా
రాత్రి 10 గంటలకు – పీపుల్ వార్
ఉదయం 7 గంటలకు – టెన్
ఉదయం 9 గంటలకు – కృష్ణార్జున యుద్దం
మధ్యాహ్నం 12 గంటలకు – K ర్యాంప్
సాయంత్రం 3 గంటలకు – సీతా రామం
సాయంత్రం 6 గంటలకు – దురంధర్
రాత్రి 10 గంటలకు – పొలిమేర 2
ఉదయం 5 గంటలకు – పార్టీ
ఉదయం 8 గంటలకు – రాజ విక్రమార్క
ఉదయం 11 గంటలకు – కాక
మధ్యాహ్నం 2 గంటలకు – S P పరశురాం
సాయంత్రం 5 గంటలకు – అయోగ్య
రాత్రి 8 గంటలకు – మాస్
రాత్రి 11 గంటలకు – రాజ విక్రమార్క
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – చందమామ రావే
ఉదయం 10 గంటలకు – బాంధవ్యాలు
మధ్యాహ్నం 1 గంటకు – అక్క మొగుడు
సాయంత్రం 4 గంటలకు – కలిసి నడుద్దాం
రాత్రి 7 గంటలకు – సింహాద్రి
రాత్రి 10 గంటలకు – సామాన్యుడు
మధ్యాహ్నం 3 గంటలకు – అసెంబ్లీ రౌడీ
ఉదయం 9 గంటలకు – రుద్రమదేవి
రాత్రి 12 గంటలకు – రుద్రమదేవి
ఉదయం 9 గంటలకు – సంతోషం
ఉదయం 7 గంటలకు – పేపర్ బాయ్
ఉదయం 9 గంటలకు – 777 ఛార్లీ
మధ్యాహ్నం 12 గంటలకు – గోదారి గట్టుపైన
మధ్యాహ్నం 3 గంటలకు – ప్రేమలు
సాయంత్రం 6 గంటలకు – నా పేరు సూర్య ఇల్లు ఇండియా
రాత్రి 9 గంటలకు – జాగో
ఉదయం 9 గంటలకు – K.G.F 1
రాత్రి 11 గంటలకు – తమ్ముడు
ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..