E-Paper
Advertisement

Podarillu Today Episode : మనీష కిడ్నాప్.. రౌడీలను చితక్కొట్టిన మాధవ్.. కేశవకు షాక్..

Podarillu Today Episode : మనీష కిడ్నాప్.. రౌడీలను చితక్కొట్టిన మాధవ్.. కేశవకు షాక్..
Advertisement

Podarillu Today Episode November 6th : మనిషా మాధవ్ ని అలా బైక్ మీద రావడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా బాగున్నారు అంటూ తన భాషలో చెప్పడంతో అందరూ కూడా నిజంగానే మాధవ్ చాలా బాగున్నారు కానీ అనుకుంటారు. ఇకపోతే వీళ్ళిద్దరూ కలిసి బైక్ మీద లాంగ్ డ్రైవ్ గా అలా చెరువుగట్టుకు వెళ్తారు. అక్కడ ఆ చెరువు అందాలను చూసి మనీషా చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు సైలెంట్ గా ఉండే నువ్వు ఇలా సంతోషంగా చిన్నపిల్లల్లాగా అల్లరి చేస్తున్నావే అని మాధవ్ అడుగుతాడు మొత్తానికి మనిషా మాధవ్ ఇద్దరు కలిసి చాలా సరదాగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అక్కడ ఉన్న ప్రాంతాన్ని చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. మొత్తానికి మనిషా మాధవ్ ని చూసి శైలు కూడా వీడి బండి వీళ్లనేకిచ్చి నన్ను తీసుకెళ్లకుండా చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది.

చక్రిని తిట్టినా మహా..

మహాలక్ష్మి ఏంటి ఏదో గాల్లో లెక్కలు వేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. మాత్రం నేను ఏమీ వేయలేదు మీరు ఏదేదో అనుకుంటున్నారు అని అంటాడు.. ఇక అన్నయ్య మనీషాతో బయటికి వెళ్లిన తర్వాత ఎలా ఉంటాడో అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ మాట మహాలక్ష్మితో చెప్పడంతో మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. సిగ్గు లేదా కొంచెం కూడా అన్నయ్య వదిన తో బయటికి వెళ్తే ఇలా ఆలోచిస్తావా నువ్వు అని అంటుంది ఇక చక్రి గురించి టాపిక్ రావడంతో మహాలక్ష్మి కుళ్ళుకుంటుంది అని చక్రి బయట పెడతాడు. మీరెవరో నేనెవరో మీ గురించి నేను కుళ్ళుకోవడమేంటి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇకపోతే వీళ్ళిద్దరి ఫైట్ కూడా ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది. కేశవ మెకానిక్ షాప్ దగ్గరికి శైలు వచ్చి మనిద్దరం లాంగ్ డ్రైవ్ కి వెళ్దాం అని చెప్పగానే కేశవ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో అన్నది చూడాలి..

మనీష కిడ్నాప్..

Advertisement

మనిషా వాళ్ళ బాబా తిట్ల మనుషులు మనిషి అని వెతుక్కుంటూ ఊరు ఊరు తిరుగుతూ ఉంటారు అయితే హైదరాబాద్ కి వచ్చి మనిషా కోసం వెతుకుతూ ఉంటారు. మనిషిని అడగగానే అక్కడ మనిషా ఉంది అని చెప్తారు. దాంతో వాళ్ళందరూ కూడా మనిష దగ్గరికి వెళ్తారు. మనీషా అని అడిగితే నా పేరు మనిషా కాదు మల్లీశ్వరి అని ఎంత చెప్తున్నా సరే రౌడీలు మాత్రం తనని బలవంతంగా తీసుకొని వెళుతూ ఉంటారు. ఈ టైంలో మాధవ్ అక్కడికి వచ్చి ఆ రౌడీలను చూసి మనిషని ఎవరో బలవంతంగా తీసుకొని వెళుతున్నారు అని కాపాడడానికి అక్కడికి వెళ్తారు..

రౌడీలను చితక్కోట్టిన మాధవ్..

రౌడీలని మాధవ్ చితకొట్టేస్తాడు అసలు మనిషా ఎవరివిల్లు ఎందుకు నిన్ను కిడ్నాప్ చేయాలని చూస్తున్నారు. నిన్ను తీసుకెళ్తున్నారు అని అడుగుతాడు వీళ్ళు ఎవరు నాకు తెలియదు మాలోజి నన్ను తీసుకెళ్లాలనుకుంటున్నారు అని అనగానే ఆ రౌడీలను చితక్కొట్టేస్తాడు మాధవ్. ఇక రౌడీలు మాధవిని కూడా కొడతారు. మొత్తానికి మాధవ సేఫ్ గా ఇంటికి వచ్చేస్తాడని అర్థమవుతుంది కానీ మనిష మాత్రం ఆ రౌడీలు ఎవరో అని టెన్షన్ పడిపోతూనే ఉంటుంది. మరి మనిషాన్ని తీసుకెళ్లడానికి ఆ టిట్ల మనుషులు వస్తారో లేదో అన్నది ఇకముందు ఎపిసోడ్లలో చూడాల్సిందే..

కేశవను తిట్టిన శైలు..

Advertisement

శైలు కేశవ దగ్గరికి వెళ్లి మనిద్దరం లాంగ్ డ్రైవ్ కి వెళ్దాము అని అనగానే కేశవ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటే నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్దామంటావు ఇప్పుడు వెళ్లడం కుదరదు అని కేశవ్ అంటాడు.. ఏమైంది ఎందుకు ఇప్పుడు వెళ్ళకూడదు ఏం జరిగింది అని అడుగుతారు. అయితే ఎలాగైనా మనం ఇప్పుడు బయటకు వెళ్లాలి అని అనగానే ఇప్పుడు కుదరదు అని కేశవ్ అంటాడు. ఎందుకు కుదరదు ఏమైంది అని శైలు అడుగుతుంది. ఇప్పుడు బండి లేదు మా అన్నయ్య మనిషాతో లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాడు అని అనగానే అందరూ వెళ్తున్నారు. మనం తప్ప నీకు ఆ మాత్రం ప్రేమ కూడా లేదా అని గొడవకు దిగుతుంది. మొత్తానికి శైలు నోటికి కేశవ తాళం వేస్తాడు.

చక్రిని ఆడుకున్న మహా..

చక్రిని మహాలక్ష్మి ఒక ఆట ఆడుకుంటుంది చక్రి ఆకలేస్తుందని ఎంతగా కొట్టుకున్న సరే తనకి భోజనం పెట్టడానికి ఎవరు ముందుకు రావడం రాకపోవడంతో.. మహాలక్ష్మి ఒక్కసారిగా తనని చూసి నవ్వుకుంటుంది ఇక కన్నా కూడా తనమీద సెటైర్లు వేస్తూ నవ్వుకుంటూ ఉంటారు. నాకు ఆకలేస్తుంది ఎంతగా కొట్టుకుంటున్న మీరు ఎవరు కూడా నాకు భోజనం తీసుకురావట్లేదు. అన్నయ్య నేను లాంగ్ డ్రైవ్ కి పంపించేసాము ఇప్పుడు నాకు ఎవరూ భోజనం పెడతారు అని చక్రి అరుస్తూ ఉంటే మహాలక్ష్మి కన్నా ఇద్దరూ కూడా కౌంటర్లు వేస్తారు. మొత్తానికి చక్రిణి మహాలక్ష్మి ఆడవాళ్ళ విషయంలో ఆట ఆడుకుంటూ వస్తుంది చాలా అయిపోయింది..

మాధవ్, మనీషాకు పెళ్లి..

మాధవ్ మనిషా ఇంటికి రాదని అందరూ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటారు. అయితే మహాలక్ష్మి వాళ్ళు ఇంటికి రాగానే ఏమైంది ఎందుకంత కంగారుపడుతున్నారు ఏమైనా జరిగిందా అని అడుగుతారు. మనీషా నువ్వు ఎవరో ఎత్తుకెళ్లారని చూశారు? ఎవరు వాళ్ళు అని అడుగుతారు. ఇక మనీషా ఆ తిట్ల మనుషులు అని చెప్పగానే.. ఏంటి మళ్లీ అట్టిట్లా మనిషి వచ్చారని అందరూ కంగారు పడిపోతారు. ఇక మహాలక్ష్మి వాళ్ళు మనిషాకి మాధవ్ కి తొందరగా పెళ్లి చేయాలి అని అనుకుంటారు. ఆ మనీషా నీ కిడ్నాప్ చేయడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చారు అని బాధ పడిపోతూ ఉంటారు. మరి మాధవ్ మనీషాలకి పెళ్లి చేస్తారా లేదా అన్నది ఇకముందు ఎపిసోడ్లో చూడాలి మొత్తానికి అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Also Read :Gundeninda GudiGantalu Today episode: రోహిణి అడ్డంగా ఇరుక్కుంటుందా..? ప్రభా బుట్టలో పడింది.. రోహిణి ప్లాన్ సక్సెస్..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode November 6th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రామ్మూర్తి ఇంట్లోంచి వెళ్లిపోయిన పార్థు  

Gundeninda GudiGantalu Today episode: రోహిణి అడ్డంగా ఇరుక్కుంటుందా..? ప్రభా బుట్టలో పడింది.. రోహిణి ప్లాన్ సక్సెస్..

Brahmamudi Serial Today Episode November 6th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు విషయంలో ఐశ్వర్య సక్సెస్ అవుతుందా..?   

Intinti Ramayanam Today Episode: పల్లవికి ఘోర అవమానం.. భరత్ మాటతో షాక్.. కమల్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

Telugu TV Serials: వీక్లీ టీఆర్పీ రేటింగ్.. ఆ రెండు సీరియల్స్ అవుట్..!

Friday TV Movies : శుక్రవారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

బిగ్ బాస్ లో సుధీర్‌ను గెలిపించండి.. జిమ్ జిమ్ తార లక్ష్మి స్పెషల్ రిక్వెస్ట్!

Big Stories

Advertisement
×