E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: నర్మదా పై వేదవతి సీరియస్.. అంజలి పై చందు ఫైర్.. ధీరజ్ కు దొరికిన చందు..

Illu Illalu Pillalu Today Episodes: నర్మదా పై వేదవతి సీరియస్.. అంజలి పై చందు ఫైర్.. ధీరజ్ కు దొరికిన చందు..
Advertisement

Illu Illalu Pillalu Today Episode Novemberth 26th: శ్రీవల్లి తన భర్త తనని వద్దు అన్నాడు అని చాలా బాధపడిపోతూ ఉంటుంది.. తన బావ తనని అర్థం చేసుకోకుండా వద్దు అని అనడంతో శ్రీవల్లి ఇకమీదట నేను తనకి నచ్చనేమో తనకి దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. ఆ మాట వినగానే ఆనందరావు శ్రీవల్లికి నువ్వు కడుపుతో ఉన్నవమ్మా ఇప్పుడు తినకపోతే బాగోదు అని ఇడ్లీ తీసుకొని వచ్చి ఇస్తాడు. అప్పుడే వెంటనే వచ్చిన భాగ్యం నీ కూతురికి కొంచెం కూడా బుద్ధి లేదు ఇప్పటికైనా నా చేయి పట్టుకొని నా వెంట నడిస్తే తన జీవితం బాగుంటుంది అని చెప్తుంది.. కానీ శ్రీవల్లి మాత్రం మౌనంగా ఉండి పోవడంతో భాగ్యం తన నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది.. అయితే నిన్ను ఆ ఇంట్లో వాళ్ళు వద్దు అనుకుంటున్నారు కాబట్టి నీ జీవితం ఎటు పోతుందో నాకు అర్థం కావడం లేదు నా ఇంట్లో నా తిండి తింటున్నావు, నా మాట వినట్లేదు అని చాలా బాధపడిపోతుంది భాగ్యం.

ధీరజ్, ప్రేమలకు మరో బాధ్యత..

ఇక భాగ్యం శ్రీవల్లిని అంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన నర్మదా ప్రేమ ధీరజ్లు భాగ్యం నోరు మూయించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ తను మాత్రం వచ్చారు సానుభూతి చూపించడానికి ఆ ఇంట్లోకి అడుగు పెట్టించాలన్న ఉద్దేశం వీళ్ళకి లేదు కదా అంటూ వెటకారంగా మాట్లాడడంతో వాళ్ళు తనని ఏమి పట్టించుకోకుండా మౌనంగా ఉండిపోతారు అయితే నేను ఎగ్జామ్ రాయడానికి హైదరాబాద్ కు వెళ్తున్నాను అక్క ఇకమీదట నీకు ఏం కావాలన్నా కూడా ధీరజ్ ప్రేమలో చూసుకుంటారు అని వల్లిని వాళ్ళకి అప్ప చెప్పి వెళ్లాలని అనుకుంటుంది నర్మదా. అయితే నర్మదా ఆ మాట అనగానే నువ్వు మంచి పొజిషన్ కి వెళ్లాలని ఒక అక్కగా నేను కోరుకుంటున్నాను నర్మదా అని శ్రీవల్లి అంటుంది. అంతే కాదు ధీరజ్ ప్రేమలు తోడుగా ఉండడంతో వల్లి చాలా సంతోషంగా ఉంటుంది.

నర్మదా పై వేదవతి ఫైర్..

Advertisement

నర్మదావని వేదవతి ఇంకా రాలేదేంటి ఆవిడ గారిని స్పెషల్గా తీసుకొని రావాలా.. అసలు ఎక్కడికి వెళ్ళింది ఏం చేస్తుంది అని వేదవతి నర్మదపై సీరియస్ అవుతుంది.. నర్మద ఇంట్లో ఉంటే కదా పిలవడానికి ఇంట్లో లేదు అని సుఖమే చెప్పగానే ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది అని వేదవతి అంటుంది తనకేదో ఎగ్జామ్ ఉందంట అందుకే హైదరాబాద్కు వెళ్ళింది అని చెప్పగానే రామరాజు పై వేదవతి సీరియస్ అవుతుంది. వేదవతి నాకు చెప్పకుండానే వెళ్ళిందా అత్తంటే కొంచెం కూడా భయం లేదు. నాకు చెప్పాలని ఇంతకూడా లేదని వేదవతి చాలా సీరియస్ అవుతుంది. అయితే రామరాజు నీకు కోడలు కోపం కదా అందుకే నీకోసం ఎంత వెయిట్ చేసినా నువ్వు లేవలేదు అది తను నాకు చెప్పమని చెప్పి వెళ్ళిపోయింది అని అంటుంది. ఇక వేదవతి తనకి బాగా పొగరు అందుకే ఇలా చేస్తుంది అని అంటుంది.. మొత్తానికి వేదవతి కోపం నర్మద మీద చూపిస్తుంది.

ధీరజ్ కు దొరికిపోయిన చందు..

ధీరజ్ ప్రేమ ఇద్దరు గుడికి వెళ్తారు. అదే గుడికి చందు అలాగే అంజలి కూడా వస్తారు వాళ్ళిద్దరూ కూడా పూజ చేయించుకొని చాలా సంతోషంగా అక్కడ ఉంటారు. అయితే చందు కూడా అంజలితో ప్రేమగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇక ఇద్దరు కలిసి ఫోటోలు దిగుతుంటారు వీరిద్దరిని ఈరోజు చూసేస్తాడు. ధీరజ్ వీళ్ళిద్దరిని చూసి అరె పెద్దోడా నువ్వు ఇంత పని చేస్తావని నేను అస్సలు అనుకోలేదు రా అనేసి ఆలోచిస్తూ ఉంటాడు అయితే ధీరజ్ నీ చందు కూడా చూసేయడంతో అంజలిని తీసుకొని చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. ఈరోజు వెనకాల వెళ్లిన కూడా అస్సలు పట్టించుకోకుండా చందు వెళ్లిపోతాడు.. ఇక ప్రేమ ధీరజ్ నీ అస్సలు వదిలిపెట్టకుండా తనని ఫాలో అవుతూ కిందకి వెళ్తాడు కానీ ప్రేమ మాత్రం ఏమైంది రా నీ అంత అడుగుతున్న సరే ధీరజ్నిజం చెప్పడు..

బిడ్డకోసం మురిసిపోతున్న వల్లి..

Advertisement

శ్రీవల్లి తన బిడ్డ కోసం ఒక స్వెటర్ ని కుట్టి తను చూసుకుంటూ చాలా మురిసిపోతూ ఉంటుంది.. అయితే వలన నా పాలు తీసుకొని వస్తాడు దాన్ని తాగిన తర్వాత మళ్లీ తన కడుపుని చూసుకొని మురిసిపోతూ ఉంటుంటే అప్పుడే రామరాజు వేదవతి వాళ్ళు సడన్గా ఇంటికి వస్తారు. వాళ్ళని చూసిన భాగ్యం చాలా సీరియస్ అయ్యి వాళ్ళు తెచ్చిన డబ్బులని అలాగే స్వీట్లు పడేస్తుంది. అది విన్న వెధవతి చాలా సీరియస్ అవుతుంది.. నా కూతురికి ముష్టి వేయడానికి వచ్చారని భాగ్యం అనగానే బేధమతి మా కోడలికి మేము చూసుకొని మాట్లాడడానికి వచ్చాము నువ్వు అలా అనుకుంటే నేనేమీ చేయలేను అని సీరియస్ అవుతుంది. ఎపిసోడ్ లో ఇదే హైలైట్ గా నిలుస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: కమల్ దెబ్బకు ఝలక్.. అవనిపై ప్రశంసలు.. ఇది కదా అసలు ట్విస్ట్..

Related News

Podarillu Today Episode : మహాకు సారీ చెప్పిన విక్కీ.. మహా మాటతో విక్కీ షాక్.. చక్రీ, మహా కలిసిపోతారా..?

Brahmamudi Serial Today Episode November 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణ ను భయపెట్టిన భ్రమరాంబ 

Intinti Ramayanam Today Episode: కమల్ దెబ్బకు ఝలక్.. అవనిపై ప్రశంసలు.. ఇది కదా అసలు ట్విస్ట్..

Thursday TV Movies : మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్.. టీవీల్లోకి హిట్ సినిమాలు..

గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ పై స్పందించిన బిగ్ బాస్ కంటెస్టెంట్!

ఇంటింటి రామాయణం పల్లవి సీరియల్స్ చేయక ముందు ఏం చేసేవారో తెలుసా?

నెటిజన్ ప్రపోజల్ కి పడిపోయిన మాధురీ రాథోడ్!

Big Stories

Advertisement
×