E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవనికి మైండ్ బ్లాక్.. రాజేశ్వరి కార్యం కోసం ఏర్పాట్లు.. అయ్యో పాపం మీనాక్షి..

Intinti Ramayanam Today Episode: అవనికి మైండ్ బ్లాక్.. రాజేశ్వరి కార్యం కోసం ఏర్పాట్లు.. అయ్యో పాపం మీనాక్షి..
Advertisement

Intinti Ramayanam Today Episode june 14th :మా అమ్మని ఇంకా ఇబ్బంది పెట్టేలా ఆ పల్లవి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ నిజంగానే తన తల్లిని ఇలా చేస్తుంది అని తెలిస్తే తాను కాస్తయినా బాధపడుతుందేమో అని అక్షయ్ తో అవని చెప్తుంది.. మీనాక్షి అత్తయ్య ఇప్పుడు ఎలా ఉంది అవని.. ఏం బాధపడకు తనని బయటికి తీసుకుని వద్దామని అక్షయ్ అవినీతి ధైర్యం చెప్తాడు.. అని ఏం చేసినా కూడా పల్లవి మారడం లేదు అని అవని బాధ పడిపోతూ ఉంటుంది.. ఇక తర్వాత రాత్రి అవని పల్లవి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. పల్లవి నువ్వు నీ తల్లి కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ మానుకో ఎలాగో నీ తల్లి జైలుకే అంకితం అని వార్నింగ్ ఇస్తుంది.

పల్లవికి అవని వార్నింగ్..

నువ్వు ఎంతగా మీ తల్లిని తీసుకోవాలి అని అనుకున్న సరే.. నేను మీ తల్లిని బయటికి రానివ్వకుండా చేస్తాను అని పల్లవి అంటుంది. సాక్షులను ఎలా బయటకు తీసుకొస్తావు నేను చూస్తాను అని పల్లవి కంకణం కట్టుకుంది. నువ్వు ఇంకా ఎప్పటికీ మారవు అని అర్థం అయిపోయింది. మనుషుల గురించి ఆలోచించడం నేర్చుకో లేదంటే నువ్వు కూడా మారిపోతావు అని అంటుంది.. ఈ కన్న తల్లి లాంటి తల్లి మీద ఇలా రెవెన్యూ తెచ్చుకుంటున్నావు కొంచెం కూడా నీకు బాధగా అనిపించట్లేదా అని మీనాక్షి గురించి గొడవ పడుతుంది అవని..

భరత్ కు దిమ్మతిరిగే షాక్..

Advertisement

ఆ తర్వాత రోజు ఉదయం అక్షయ్ ఒక పంతులు గారిని తీసుకుని పల్లవి వాళ్ళ ఇంటికి వస్తాడు.. అయితే ఈ కార్యం జరిపించడానికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసామండి. అన్ని కార్యాలు కూడా రెడీగా ఉన్నాయి అని ఉంటుంది.. అయితే భరత్ నీ పల్లవి తీసుకుని కిందకి వస్తుంది. భరత్ పీఠం మీద కూర్చోగానే పంతులుగారు మీరు కాదు బాబు ఇక్కడ కూర్చోవాల్సిందే మీకు ఎవరు చెప్పలేదని అడుగుతారు. ఇది చక్రధర్ ఈ పనులను చేయాలి అని పంతులుగారు చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు..

భార్య కార్యాన్ని పూర్తి చేసిన చక్రధర్..

భార్య గురించి ఏది చేయాలన్న భర్త చేయాలి అని పంతులుగారు చెప్తూ ఉండగా చక్రధర పైనుంచి రెడీ అయ్యే కిందకి వస్తాడు. ఒకసారి నేను చూసిన పల్లవి ఇతని చేత మా అమ్మకి కార్యక్రమం చేయించాలా అని కోపంగా ఉంటుంది. ఇక చేసేది ఏమీ లేక పంతులుగారు ఎలా చెప్తే అలానే వినాలి కదా అని మౌనంగా ఉంటుంది.. చక్రధర్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ నిమగ్నమై ఉండగా అవనికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అవని టెన్షన్ పడిపోతూ కంగారుపడుతూ ఉండడం చూస్తున్న అక్షయ్ ఏమైంది అవని ఎందుకు నువ్వు అంతగా భయపడి పోతున్నావు అని అడుగుతాడు. మా అమ్మకి హెల్త్ బాగోలేదంట అండి హాస్పిటల్కి తీసుకుని వెళ్లారంట అవని కంగారు పడిపోతుంది. కానీ పక్కనే ఉన్న పల్లవి మాత్రం తన తల్లికి ఇలా అవుతుంది అని నాకు ముందే తెలుసు అని బాధపడుతుంది. మీనాక్షికి అలా అయింది అని భరత్ బాధపడుతూ ఉంటాడు.

మీనాక్షి కండిషన్ క్రిటికల్.. 

Advertisement

మీనాక్షి ఆరోగ్యం బాగోలేదు ఆమె పరిస్థితి దారుణంగా ఉంది అందుకే హాస్పిటల్స్ తీసుకుని వచ్చామని జైలు నుంచి ఫోన్ రాగానే అవని మా అమ్మకి ఆరోగ్యం విషం ఇచ్చిందంట అండి నేను వెళ్తాను అని అంటుంది. ఆ మాట వినగానే పల్లవి చాలా సంతోషంగా ఉంటుంది.. అవని వాళ్ళ అమ్మ చచ్చిపోతుందేమో అని చాలా లో లోపల సంతోష పడిపోతూ ఉంటుంది పల్లవి.. ఆ తర్వాత అవని హాస్పిటల్ కి వెళ్తుంది.. అక్కడ మీనాక్షి పరిస్థితిని చూసి బాధపడిపోయి కన్నీళ్లు పెట్టుకుంటుంది అవని. డాక్టర్ వచ్చి మీనాక్షి పరిస్థితి విషమంగా ఉంది ఆమె బతకడం కష్టమని చెప్పగానే అవని ఒక్కసారిగా గొప్ప కోల్పోతుంది అక్కడితో ఎపిసోడ్ పోతుంది. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read : ఆదివారం సూపర్ హిట్ సినిమాలు.. టీవీలో వీటిని మిస్ అవ్వకండి..

Related News

కొట్టుకునే వరకు వెళ్లిన షాలిని, వర్షిణి!

బిగ్ బాస్ 10 ఎలిమినేషన్.. చైత్ర రాయ్ ఫస్ట్ వీడియో చూసారా?

ఢీ 10 రాజు నేరస్థుడని ప్రూవ్ అయితే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందో తెలుసా?

బిగ్ బాస్ 10 2వ వారం నామినేషన్స్ రచ్చ.. అందరి టార్గెట్ అతడే!

త్రిగుణ్ పద్ధతి మార్చుకోవాలి.. కామనర్స్ కు మద్దతుగా మాజీ కంటెస్టెంట్!

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ 10!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆమె ఎంట్రీ ఖాయం..

Ninnu Kori Chandra : సీరియల్ లవర్స్ కు షాక్.. చంద్ర అవుట్..

Big Stories

Advertisement
×