E-Paper
Advertisement

Podarillu Today Episode : కేశవ మాట విన్న శైలు.. చక్రీ మాటపై ఫైర్ .. శైలు ఎంట్రీతో వరాలు షాక్..

Podarillu Today Episode : కేశవ మాట విన్న శైలు.. చక్రీ మాటపై ఫైర్ .. శైలు ఎంట్రీతో వరాలు షాక్..
Advertisement

Podarillu Today Episode July 31st: మహాలక్ష్మి శైలుని బాధపడుతూ మీ పెళ్లి జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తారు అని అంటుంది.. అయితే శైలు మాత్రం ఒంటరిగా ఉండి మా ఇద్దరి పెళ్లి అవుతుందా లేదా అని ఆలోచిస్తుంది.. ఇకపోతే మహాలక్ష్మి నువ్వు రెస్ట్ తీసుకొని బయటికి రాగానే కేశవ వాళ్ళు మా పెళ్లి గురించి మేము మాట్లాడుకోవాలి అని అనుకుంటారు. శైలు తో మాట్లాడాలి అని బయటకు తీసుకెళ్లిన కేశవ.. తన మనసులో ఉన్న మాటని శైలు తో చెప్తాడు.. శైలు తనని ప్రేమిస్తుంది అని చాలా సంతోషంగా ఉంటాడు.. శైలు మనసు చాలా గొప్పది అని కేశవ పొగడ్తల వర్షం కురిపించడంతోపాటుగా.. నీ తింగరితనమైన నన్ను ప్రేమించేలా చేసింది అని చెప్పడంతో ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు.. ఈ ఎపిసోడ్ కి ఈ సీన్ హైలెట్ గా నిలుస్తుంది..

శైలుకు క్లారిటీ ఇచ్చిన కేశవ..

ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను కదా అయితే మా అన్నయ్య పెళ్లి కాకుండా ఇంట్లోనే వాళ్ళందరూ ఏమనుకుంటారు అని మాకు బాధగా ఉంది అని కేశవ అంటాడు. ఇలా లేచిపోయి నిన్ను పెళ్లి చేసుకోవడం మంచి పద్ధతి కాదు అని నేను ఆలోచిస్తున్నాను అని కేశవా అంటాడు. మా అన్నకి పెళ్లి కాకుండా మనిద్దరం పెళ్లి చేసుకుంటే బాగోదు కదా నా సైడ్ నుంచి నువ్వు ఆలోచించాలి అని కేశవ అనగానే.. శైలు సరే రా నీ పరిస్థితి నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు నేను ఇంట్లో నుంచి వచ్చేసాను కదా ఎక్కడున్నారు అని శైలు అడుగుతుంది. నిన్ను ఒక హాస్టల్ లో చేర్పిస్తాను అని కేశవ అంటాడు. కానీ శైలు మాత్రం మా ఇంటికి వెళ్తాను అని చెప్తుంది. కానీ ఇద్దరు మాత్రం ఒక మాట మీద ఉండడం సంతోషంగా ఉంటారు. ఇద్దరూ కలిసి ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు.

చక్రీ పై మహా సీరియస్..

Advertisement

చక్రి మాత్రం వీళ్ళిద్దరూ వెళ్లారు కదా వీళ్ళ పెళ్లి ఎలా చేయాలి అని కంగారు పడిపోతూ ఉంటారు.. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు వీళ్ళ పెళ్లి ఎలా చేయాలి అని ఇటు తిరుగుతూ ఉండగా మహాలక్ష్మి ఎందుకు అలా తిరుగుతున్నారు అని అడుగుతుంది.. అసలు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారు ఏం మాట్లాడుకుంటున్నారు అని నాకు చాలా టెన్షన్ గా ఉంది. కానీ మహాలక్ష్మి మాత్రం వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియాలి కదా. అని మాధవ కూడా అనగానే చక్రి ఎంతసేపు మనసు విప్పి మాట్లాడుకుంటారు ఏదో ఒకటి చెప్తే వాళ్ళకి ఏదో ఒకటి చేసే పని మనకి అవుతుంది కదా అని కంగారు పడిపోతూ ఉంటాడు. అది చూసి నాకు మహాలక్ష్మి ఎందుకు మీరు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నారు అని మొహం మీద అడిగేస్తుంది.

నారాయణ కు టెన్షన్..

వీళ్లిద్దరు ఎలాగో ప్రేమించుకున్నారు కదా.. పెళ్లి సరిపోతుంది కదా. పెళ్లికి సంబంధించిన అన్ని తీసుకొని రమ్మంటావా అని నారాయణ తొందరపడి పోతూ ఉంటాడు. ఎందుకంత తొందర వాళ్లు రాణియాలి కదా వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒక మాట తెలిస్తే మనం పెళ్లయిర్పాట్లు చేద్దామని మాధవ అంటాడు.. ఏదైనా కానీ వాళ్ళ పెళ్లి పద్ధతిగా చేస్తే బాగుంటుంది కదా అని నారాయణ అంటాడు. కానీ మహాలక్ష్మి మాత్రం అసలు కేశవ ఎక్కడున్నాడు కనుక్కోమని కన్నాకు చెప్తుంది మహాలక్ష్మి. అయితే కన్నా ఫోన్ చేసి చక్రి అన్నయ్య టెన్షన్ పడుతున్నాడు మీరు ఎక్కడ ఉన్నారు అని అడుగుతారు. ఇంటికి వస్తున్నాము అని కేశవ చెప్పగానే అవునా వస్తున్నారా సరే ఏం మాట్లాడుకున్నారో తెలుసుకుందామని అందరూ అనుకుంటారు. కాని కేశవ మాత్రం శైలు నివాళి ఇంటి దగ్గర దిగబెట్టాలి అనుకుంటాడు.. అంతేకాదు తనకొక ఫోన్ కొని వాళ్ళని అనుకోవడంతో వాళ్ళిద్దరూ షాప్ కి వెళ్లి మంచి ఫోన్ కొనుక్కొని సెల్ఫీ తీసుకుంటారు.. కేశవ ఫ్రెండ్ అయినా షాప్ అతను వీళ్ళిద్దరిని చూసి షాక్ అవుతాడు..

వరాలు కుటుంబానికి ఘోర అవమానం..

Advertisement

ఇక అక్కడున్న వాళ్ళందరూ కూడా వరాలు వాళ్ళ ఇంటికి వచ్చి మీ అమ్మాయి లేచిపోయింది ఏంటి అని అడుగుతుంటారు. నా కూతురు ఏమి లేచిపోలేదు అని వరాలు ఎంత చెప్తున్నా సరే అందరూ సూటికోటి మాటలతో మాట్లాడుతూ అక్కడ ఇంటి దగ్గర గుంటూరు ఉంటారు. అప్పుడే కేశవ తో శైలు ఎంట్రవడంతో వరాలు చాలా కోపంగా ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళగానే కేశవ హరి బామ్మర్ది మీ చెల్లి వచ్చింది తీసుకెళ్లమని అంటాడు. ఇక తర్వాత నిన్ను ఎవరైనా గానీ ఒక్క మాట అన్నా.. నిన్ను ఒక దెబ్బ కొట్టిన నాకు చెప్పు నేను వాళ్ళ సంగతి చూస్తాను అని కేశవ అందరికీ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు.. వరల్డ్ మాత్రం శైలుని ఎందుకు వచ్చావే మళ్ళీ అంటూ తిడుతుంది ఆ మాట వినగానే శైలు నీ పరువు పోగొడితేనే నేను వచ్చాను అని అంటుంది. ఏది ఏమైనా కూడా శైలు మళ్లీ ఇంటికి తిరిగి రావడంతో శంకరయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read:Illu Illalu Pillalu Today Episodes: కన్నీళ్లు పెట్టుకున్న రామారాజు.. అయ్యో పాపం వేదవతి.. ధీరజ్, ప్రేమ కలిస్తారా..?

Related News

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమకు దిమ్మతిరిగే షాక్.. మాటిచ్చిన ప్రేమ.. తిరుపతి ఎంట్రీతో భాగ్యంకు షాక్..

Ninnu kori Serial Today Episode September 15th ‘నిన్ను కోరి’ సీరియల్‌: విరాట్ చంపేస్తున్న రౌడీలు – అడ్డుపడిన మదన్  

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. కన్నీళ్లు పెట్టించే సీన్.. అయ్యో పాపం పార్వతి..

Tuesday Movies in Tv : మంగళవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

కొట్టుకునే వరకు వెళ్లిన షాలిని, వర్షిణి!

బిగ్ బాస్ 10 ఎలిమినేషన్.. చైత్ర రాయ్ ఫస్ట్ వీడియో చూసారా?

ఢీ 10 రాజు నేరస్థుడని ప్రూవ్ అయితే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందో తెలుసా?

బిగ్ బాస్ 10 2వ వారం నామినేషన్స్ రచ్చ.. అందరి టార్గెట్ అతడే!

Big Stories

Advertisement
×