E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మాణిక్యం పై ప్రశంసలు.. అడ్డంగా బుక్కయిన రోహిణి… బాలు ట్విస్ట్ అదుర్స్..

Gundeninda GudiGantalu Today episode: మాణిక్యం పై ప్రశంసలు.. అడ్డంగా బుక్కయిన రోహిణి… బాలు ట్విస్ట్ అదుర్స్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode 31st : సుందరి పెళ్లి కావడంతో ఇంకా వాళ్ళందరూ ఆ పెళ్లికి వెళ్లాలని అనుకుంటారు. అందరూ చక్కగా రెడీ అయింది పెళ్లికి వెళ్తారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభావతి కోడల్ని పొగడ్తలతో ముంచేత్తుతారు. నీ ముగ్గురు కోడలు కూడా చాలా బాగున్నారు మీరు చాలా అదృష్టవంతులు అంటూ వాళ్ళు లేక మురిసిపోతుంది.. ఇక బాలు కూడా ప్రభావతి ముగ్గురు అమ్మలు కన్నా మూలపుటము లాగా ఉంది అంటూ తనపై సెటైర్ల వర్షం కురిపిస్తాడు. ఇక మాణిక్యం ఎక్కడ అని అందరూ అడుగుతారు అతని గురించి చాలా గొప్పగా చెప్పడంతో నిజంగానే అతను చూడాలి అనిపిస్తుంది అని  అనుకుంటారు.. కానీ మాణిక్యం మాత్రం మంతుల దగ్గర బిజీగా ఉంటాడు. దీనికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి నేను రావడం కుదరడం లేదు వేరే పెళ్లి ఉందని చెప్తుంది. అదేవిధంగా విద్యుత్తు కూడా ఫోన్ చేస్తే తను కూడా అలానే నాకు రావడం కుదరలేదు మాణిక్యం అని చెప్పింది. మీరిద్దరూ వస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అని మాణిక్యమంటాడు..

మాణిక్యం పై ప్రశంసలు..

మండపంలోని వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ పెళ్లి జరగడానికి కారణం అని అనుకుంటారు. అయితే ఇద్దరు కూడా నీ పెళ్లి చేశారు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళపై ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. ఈ పెళ్లి జరగడానికి ఇరువైపులా పెద్దయిన మాణిక్యం పెళ్లి పనులు చూసుకుంటూ బిజీగా ఉన్నారు. ఇరుకుటుంబ లకి పెళ్లి పెద్ద ఆయన రా అందుకే చూసుకుంటున్నారు అని రంగా అంటాడు. ఆయన ఎలాగైనా కలుసుకోవాలి అని బాలు వాళ్ళు అనగానే పెళ్లికి అన్ని పనులు చూసుకుంటున్నాడు కదరా ఇంకా ఎలాగో పెళ్లయిన తర్వాత మనం కలిసే ఉంటాం కదా ఎప్పుడైనా కలవచ్చు లే అని రంగ అంటాడు. మాణిక్యమే లేకపోతే ఈరోజు ఈ పెళ్లి జరిగేది కాదు అని అందరూ అలా తనపై పొగడ్తల వర్షం కురిపిస్తారు.

రోహిణి కొంపమునిగింది..

Advertisement

విద్య రోహిణి ఫోన్ చేస్తే ఎత్తడం లేదు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఏంటి నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు అని రోహిణి అడుగుతుంది. ఏం లేదు ఆ మాణిక్యం ఫోన్ మీద ఫోన్లు చేసి చంపుతుంటే నేను దొరికిపోతానని ఫోన్ సైలెంట్ లో పెట్టాను. అందుకే ఫోన్ చూడలేదు ఏమైంది చెప్పు అని అడుగుతుంది రోహిణి. అయితే రోహిణి ఏమైంది ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేశావు అని అడుగుతుంది. ఆ మాణిక్యము మన ఇంట్లో వాళ్ళు అని చాలాసార్లు ఫోన్ చేసి పిలుస్తున్నాడు నువ్వు రావా అని ఎంతగా బ్రతిమిలాడిన సరే నేను రాను అని రోహిణి అంటుంది.. అయితే నేను వెళ్ళనా అన్న కూడా రోహిణి నువ్వు వెళ్లాల్సిన పనిలేదు నేను ఆల్రెడీ ఇక్కడ పెళ్ళికి వచ్చాను అని కళ్యాణ్ మండపం చెప్పగానే విద్య కాసేపు ఆగి షాక్ అవుతుంది.. రోహిణి కొంప మునిగేలా ఉంది ఈరోజు రోహిణి దొరికిపోతే ఇక జీవితంలో ఆ ఇంట్లో ఉండరు అని విద్యా టెన్షన్ పడిపోతూ ఉంటుంది.

కామాక్షి పై శృతి సెటైర్లు..

పెళ్లికి పెళ్లికూతురు రెడీ చేయాల్సింది కామాక్షి రెడీ అవుతూ ఉండడం చూసి అందరూ నవ్వుకుంటారు. అసలు పెళ్లికూతురు ఎవరో కూడా కనిపెట్టడం కష్టంగా ఉంది.. మీరు అంతగా రెడీ అవుతున్నారు కదా అని చెప్పగానే కామాక్షి పొంగిపోతుంది.. నిజంగానే నేను అంత బాగున్నానా అని కామాక్షి తనకు తానే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ సంతోషంగా ఉంటుంది.. శృతి ఇంకాసేపు మీరు ఇలాగే రెడీ అయితే పెళ్లికూతురు ఎవరో తెలియడం లేదు అని అందరూ అనుకుంటారు ఆంటీ అని సెటైర్లు వేస్తుంది.. తన మాటలు విన్నా కామాక్షి ఊరుకో అమ్మాయి నువ్వు నా మీద ఇలా అంటున్నావ్ ఏంటి? మీ అంకుల్ చూస్తే బాధ పడిపోతాడు అని అంటుంది.. ఇంతగా నగలు పెట్టుకున్నావ్ ఈ మండపం లో దొంగలు ఉంటారు ఏమో అని అనగానే అందరూ ఫీలవుతారు.. మీరు ఎక్కడికి వచ్చినా మీనాని వదలరా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని శృతి దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇస్తుంది.. నేను దొంగలు ఉంటారని అన్నాను తప్ప మీనా దొంగతనం చేస్తుందని నేను అన్నానా? అని ప్రభావతి అంటుంది..

దొంగల మాటకు కామాక్షి ఫిదా..

Advertisement

కామాక్షి అక్కడ ఉన్న వాళ్ళందరికీ తన నగల గురించి చెప్తూ చాలా గొప్పగా అనుకుంటుంది.. అయితే అందరూ కూడా కామాక్షి నగలను చూసి చాలా బాగున్నాయి వదిన ఎక్కడ చేయించారు అంటూ అడుగుతారు.. కానీ దొంగతనం చేసి పారిపోతున్న దొంగలు పోలీసులు తరుముతుంటే కళ్యాణమండపం అక్కడ ఉంది అని అక్కడికి వెళ్తారు.. అయితే అక్కడ కామాక్షిని చూసి నగల దుకాణమే నడిచి వచ్చినట్టుంది కదా అని అనుకుంటారు.. బుట్టలో వేసుకుంటే ఆ నగలు మన సొంతమవుతాయి అప్పుడు జీవితాంతం మనం తిని కూర్చున్న కరగవు అంటూ ప్లాన్ చేస్తారు. అనుకున్నట్లుగానే కామాక్షిని నమ్మించి ఆ కళ్యాణమండపంలోకి ఎంటర్ అవుతారు. ఇక మీనాక్షి బాలు వాళ్ళంతా కూడా అన్ని పనులు చేస్తూ ఉంటే రంగ ఎందుకు మీరు అన్ని పనులు చేస్తున్నారు మనం బంధువులను సంగతి మీరు మర్చిపోవద్దు అని అనగానే మన ఇంట్లో పని మనం చేసుకోను తప్పులేదు కదా అని వాళ్ళు అంటారు.. అతనికి పెళ్లి పనులు అయితే సరదాగా సంతోషంగా మొదలవుతాయి.. మరి రోహిణి అడ్డంగా దొరుకుతుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : కేశవ మాట విన్న శైలు.. చక్రీ మాటపై ఫైర్ .. శైలు ఎంట్రీతో వరాలు షాక్..

Related News

Podarillu Today Episode : కేశవ మాట విన్న శైలు.. చక్రీ మాటపై ఫైర్ .. శైలు ఎంట్రీతో వరాలు షాక్..

Illu Illalu Pillalu Today Episodes: కన్నీళ్లు పెట్టుకున్న రామారాజు.. అయ్యో పాపం వేదవతి.. ధీరజ్, ప్రేమ కలిస్తారా..?

Brahmamudi Serial Today Episode July 31st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖకు వార్నింగ్ ఇచ్చిన ఐశ్వర్య

Intinti Ramayanam Today Episode: మీనాక్షి ఫుల్ హ్యాపీ.. పల్లవి పై భానుమతి అనుమానం.. అక్షయ్ కు కష్టాలు..

Intinti Ramayanam Kamal : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. కమల్ అవుట్..

Gundeninda Gudigantalu TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ హైలెట్ టీఆర్పీ రేటింగ్.. జూలై హైలెట్ ఎపిసోడ్స్..

Friday Movies in Tv : ఫ్రైడే టీవీ మూవీస్.. సినీ ప్రియులకు డబుల్ ట్రీట్..

Big Stories

Advertisement
×