E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి నిజంగా చచ్చిపోతుందా..? షాక్ లో రాజేశ్వరి.. మీనాక్షికి ఏమైంది..?

Intinti Ramayanam Today Episode: పల్లవి నిజంగా చచ్చిపోతుందా..? షాక్ లో రాజేశ్వరి.. మీనాక్షికి ఏమైంది..?
Advertisement

Intinti Ramayanam Today Episode May 9th : భరత్ ను తన తల్లికి దూరం చేసిందని రాజేశ్వరి పై కోపంగా ఉంటుంది అవని.. ఇంత దూరం వచ్చిన తర్వాత నేను ఎలాగైనా సరే నిజం చెప్పాలి అని అవని ఫిక్స్ అవుతుంది.. అయితే అలా చెప్తే పల్లవి దూరం అవుతుంది అని రాజేశ్వరి తెగ ఫీల్ అవుతుంది.. అవని ఎలాగైనా సరే నిజం చెప్పకుండా ఆపాలి అని అనుకుంటుంది. రాజేశ్వరి ఎంతగా ఆపాలని ప్రయత్నించిన సరే అవని అస్సలు వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. రాజేశ్వరి నిజంగానే అవని చెప్పేస్తే నా పరిస్థితి ఏంటి? అన్నది తెలియడం లేదు అని ఆమె టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎలాగైనా అవనిని ఆపాలని అనుకుంటుంది..

కుండ బద్దలు కొట్టే నిజం..

అవని అందరూ వచ్చేసారు కదా ఏంటో చెప్పాలి ఎంత చెప్తున్నా సరే అవని మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావో అని పార్వతి ఎంత బ్రతికినడినా కూడా అందరూ వచ్చిన తర్వాత ఆ విషయాన్ని చెప్తాను అని అంటుంది. మీరందరూ ఉన్నారు. మీరు ఇప్పటివరకు అనుకుంటున్నట్లు పల్లవి వల్ల కన్నతల్లి రాజేశ్వరి పిన్ని కాదు నా కన్నతల్లి మీనాక్షి అని అవని చెప్తుంది. అలాగే భరత్ కన్నతల్లి ఎవరో కాదు రాజేశ్వరి పిన్ని అని చెప్పగానే మీనాక్షి ఎమోషనల్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావ్ అవని. నేను చెప్పింది పచ్చి నిజం అప్పుడు నాన్న చేసిన పని ఇదే అని అవని చెప్తే అందరూ నమ్మేస్తారు.

మీనాక్షిని తోసేసిన పల్లవి..

Advertisement

అమ్మ పల్లవి నువ్వు నా కడుపున పుట్టావు? ఎన్ని రోజులు నా బిడ్డ లాంటి దానివి అనుకున్నాను.. నువ్వు ఇప్పుడు నిజంగానే నా బిడ్డవై పోయావు అని మీనాక్షి పల్లవిని పట్టుకుని ఎమోషనల్ అయిపోతుంది. తన కన్న తల్లి మీనాక్షి అని అవని చెప్పడంతో పల్లవి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది.. నిజంగా నేను ఎవరిని చెప్పింది నిజమా కాదా అని అయోమయంలో ఆలోచిస్తూ ఉంటుంది పల్లవి. అప్పుడు మీరు ఒకసారి వచ్చి పల్లవిని పట్టుకొని ఏడ్చేస్తుంది. నువ్వు నా కన్నతల్లివి అని నిజం తెలియకనే నేను చచ్చిపోవాలనిపిస్తుంది అని పడ్డది అంటుంది. కండి చావడమే మేలుకొని ఎమోషనల్ అవుతుంది. మీనాక్షిని తోసేసి వంట గదిలోకి వెళ్ళిపోతుంది.

నేను చచ్చిపోవాలి..

ఈ మీనాక్షి నా కన్నతల్లిన చెప్పుకోవడం కంటే చచ్చిపోవడమే మేలు గాని వంటగదిలో కత్తి తీసుకొని తనని తాలూకు పొడుచుకుని ప్రయత్నం చేస్తుంది.. నా చివరికి పొడుచుకుంటుంది.. నిజానికి అసలు నిజం తెలిస్తే పలుకు చచ్చిపోతుంది అని రాజేశ్వరి కలగంటుంది.. నేను ఎంతో ప్రేమగా పెంచుకున్న నా బిడ్డ చచ్చిపోతూ ఉంటే నేను తట్టుకోలేను అని రాజేశ్వరి ఎవరిని ఎలాగైనా సరే ఆపాలని అనుకుంటుంది.. అప్పటికే అవని అక్కడి నుంచి వెళ్లిపోవడంతో టెన్షన్ పడిపోతూ వెళ్ళిపోతుంది.. నేను నిజం చెప్పకుండా చూడాలి అని అనుకుంటుంది.. వెంటనే అవని వెనకాల వెళ్ళిపోతుంది రాజేశ్వరి..

భరత్ పరిస్థితి ఏంటి..?

Advertisement

తనకన్న తల్లిని నేనే అని నిజం తెలిస్తే ఇప్పుడు దూరం అవుతాడు అని రాజేశ్వరి కంగారు పడిపోతూ ఉంటుంది. రాజేశ్వరి ఆగడాలకు ఎలాగైనా సరే బ్రేక్ వేయాలని అవని నిజం చెప్పబోతుంది. ఇక మధ్యలో వచ్చిన చక్రధర్ ఆమెని నిజం చెప్పకుండా ఆపుతాడు. రాజేశ్వరి దగ్గరికి వచ్చిన భరత్ తన కొడుకు నిజం తెలిస్తే తనని వదిలేసి పోతుందని భయపడుతుంది.. భరత్ ఎలాగైనా సరే తనతోనే ఉండాలి అవనిని ఏం చెప్పి ఆపాలి అని రాజేశ్వరి కంగారు పడిపోతూ ఉంటుంది. అవని మాత్రం నిజం చెప్తేనే పిన్ని ఇంకొకసారి తన ప్రయత్నాలు చేయకుండా ఉంటుంది అని రాజేశ్వరి అనుకుంటుంది. అటు కన్నా తల్లి ఇటు పెంచిన తల్లి మధ్య భారత్ ఎలా నలిగిపోతాడు అన్నది చూడాలి.

భరత్, ప్రణతిల మధ్య దూరం..

భరత్ ప్రవర్తన రోజు రోజుకి పారిపోవడంతో ప్రణతి తనపై కోపంతో బాధతో ఉంటుంది. తను పూర్తిగా తన చేతిలోంచి జారిపోతున్నారు అని భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది. భరత్ తో ప్రణతి గొడవకు దిగుతుంది.. భరత్ మాత్రం నేను చెప్పిన వినాల్సిందే. లేదంటే మాత్రం నీ ఇష్టం అని ఒక్క మాటతో తేల్చేస్తాడు. పార్వతి తన కొడుకు కోడలు దూరమయ్యారు అని బాధ పడిపోతూ ఉంటుంది. భానుమతి శ్రీకర్ శ్రీయాలతో మాట్లాడటానికి వెళ్లేందుకు రెడీ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లు ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ ప్రేమ రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Related News

యూట్యూబర్ నందన దంపతులకు మరో షాక్.. బిగుస్తున్న ఉచ్చు!

‘ఢీ’ షో వచ్చాకే మార్పు మొదలైందా.. ఉదయభాను షాకింగ్ ఫ్యాక్ట్స్ రివీల్!

10 కోట్లు ఇచ్చిన బిగ్ బాస్ వెళ్ళను..కట్ చేస్తే బిగ్ బాస్ సీజన్ 10 లో కంటెస్టెంట్!

బిగ్ బాస్ 10 లవ్ ట్రాక్స్..విన్నర్ ఎవరో చెప్పిన కృష్ణుడు!

“నిజం ఎప్పుడూ దాగదు”.. మాధురి రాథోడ్ సంచలన పోస్ట్!

బిగ్ బాస్ 10 3వ వారంలో నామినేట్ అయ్యింది వీరే.. అయ్యో వీరు కూడానా?

డైలీ 10 కేజీల స్వీట్స్ తింటాను..నరకం చూసాను.. కన్నీళ్లు పెట్టిస్తున్న కృష్ణుడు మాటలు!

సుధీర్ పై సృష్టి ఫైర్.. మరీ అంత ఫ్లర్ట్ చేశాడా?

Big Stories

Advertisement
×