E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పార్క్ లో సందడి.. గేమ్స్ అదుర్స్.. అశ్విన్ ఎంట్రీ తో పల్లవి షాక్..

Intinti Ramayanam Today Episode: పార్క్ లో సందడి.. గేమ్స్ అదుర్స్.. అశ్విన్ ఎంట్రీ తో పల్లవి షాక్..
Advertisement

Intinti Ramayanam Today Episode august 4th: పార్కుకి వెళ్ళగానే ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంది అని అందరు కుటుంబంలోని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు.. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే వాతావరణం ప్రశాంతంగా ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎంత సేపైనా కూర్చోవచ్చు అని అందరూ చాలా సరదాగా ఉండాలి అని అనుకుంటారు.. ఇక  ఇంట్లోని వాళ్ళందరూ కూడా అక్కడ సెటప్ మొత్తం ప్లాన్ చేసుకొని వంట వరకు కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని అనుకుంటారు.. కానీ బాబు నెత్తుకెళ్లడానికి వచ్చిన దొంగలు మాత్రం శ్రేయ బాబును చూసి మనకు ఈరోజు పంట పండింది 6,00,000 వచ్చేస్తాయి ఇద్దరం పరుచుకుందాము అని అనుకుంటారు.. బాబుని ఎలాగైనా సరే ఈరోజు దొంగలించాలని వాళ్ళ ప్లాన్ చేస్తారు.. నీ ఆరోగ్యం ఉండటం వల్ల వాళ్ళ ప్లాను పోస్ట్ పోన్ అవుతుంది..

పల్లవి ప్లాన్ సక్సెస్..

పార్కుకు వచ్చింది వండుకోవడం తినడం ఇదే పనా ఇంకేమీ లేదా అని శ్రేయ అడుగుతుంది.. ఇంకేం చేయమంటావు? ఏం చేయాలో చెప్పు అని అందరూ అడుగుతారు.. మనం ఇక్కడికి వచ్చింది సరదాగా గడపడానికి నాకు పల్లవి ఇంట్లో వచ్చేటప్పుడే ఒక ప్లాన్ చెప్పింది దాని ప్రకారం చేద్దామని అనగానే అందరూ కూడా అవును ఇదేదో సరదాగా ఉంది కదా ఏదో ఒకటి చేద్దాం అని అనుకుంటారు.. అయితే పల్లవి చెప్పిన ప్లాన్ ప్రకారం శ్రేయ ముందుగా ఒక బౌల్లో చీటీలు వేసి అందరి పేర్లు రాస్తుంది.. ఆ చీటీలను తీసి అందులో వచ్చిన వాటిని చేయాలి అని చెప్పగానే ముందుగా భానుమతి పేరు వస్తుంది.. భానుమతి పాడిన పాటకి చెవుల్లో రక్తం వస్తుంది అని అందరూ గగ్గొలు పెడతారు.. ఒసేయ్ నువ్వు పాట పాడుతున్నావు లేదా… డబ్బులు రాలేసి మోగిస్తున్నాం అర్థం కావడం లేదే బాబు కూడా ఏడుస్తున్నాడు ఆపవే అని కమల్ వెటకారంగా మాట్లాడడంతో భానుమతి చాలా ఫీల్ అవుతుంది..

పల్లవి, కమల్ డ్యాన్స్ అదుర్స్..

Advertisement

పల్లవి అలాగే కమల్ ఇద్దరు కలిసి అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్ చేస్తారు. ఈ పర్ఫామెన్స్ కాస్త ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. రొమాంటిక్ సాంగ్ తో చేసిన ఈ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది. వీళ్లంతా చేసిన హంగామా మామూలుగా ఉండదు.. పల్లవి ఒకవైపు ఫ్యామిలీతో సంతోషంగా గడపాలని వస్తే అశ్విన్ ఫోన్ చేస్తే తనని టెన్షన్ పడేలా చేస్తాడు.. పల్లవి కమల్ డాన్స్ వేసిన ఆనందాన్ని కాసేపు కూడా ఉందని ఇవ్వకుండా చేస్తాడు అశ్విన్. వీడికి ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏదో ఒకటి చెప్తాడు అని పల్లవి లైట్ తీసుకుంటుంది.. ఇక చివరిగా అవని పాటతో ఈ ప్రోగ్రాం ని ఏం చేస్తారు..

విన్నర్ గా పల్లవి, కమల్..

పల్లవి అలాగే కమల్ తో పాటు మిగిలిన జంటలు కూడా ఒంటికాలతో కుంటుకుంటూ జోడిగా రావాలి అని పార్వతి చెప్పగానే ముందుగా అందరు టెన్షన్ పడినా సరే ఆ తర్వాత మాత్రం సరదాగా ఒక చెయ్యి ఒకరు పట్టుకొని కుంటుకుంటూ వస్తారు.. అక్షయ్ అవనీలు ముందుగా రావడంతో అవని మనం కొంచెం స్లోగా వెళ్లమండి పల్లవి కమల్ ముందుకు వస్తారు అని అనగానే అక్షయసరి అని అంటాడు.. ఆ తర్వాత పల్లవి కమల్ ఇద్దరూ కూడా ఆ ఆటలో గెలిచి చూపించి విన్నర్గా నిలుస్తారు.. పల్లవి వాళ్లు విన్నర్ అయ్యారని అవని చాలా సంతోషంగా ఉంటుంది.

అశ్విన్ మాటతో పల్లవి షాక్..

Advertisement

ఈ గేమ్ అయిపోయిన తర్వాత పల్లవికి అశ్విని చాలాసార్లు ఫోన్ చేశారని ఫోన్ చూసుకొని కంగారు పడిపోతుంది.. వీడు ఎందుకు ఎన్ని సార్లు ఫోన్ చేశాడు. వీ నన్ను వదలట్లేదు ఏం కావాలి ఎన్నిసార్లు ఫోన్ చేశావు అని పల్లవి అశ్విన్కి ఫోన్ చేస్తుంది.. అశ్విన్ నీతో మాట్లాడాలి అని అనుకున్నాను కానీ.. నువ్వు చాలా బిజీగా ఉన్నావు కదా.. అందుకే నేనే నీకు డైరెక్ట్ గా వచ్చి మాట్లాడదామని అనుకుంటున్నాను.. అవని అక్కకి నేను తెలుసు అలాగే నీ భర్తకి కూడా నేను తెలుసు కాబట్టి అక్కడికి వస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో అని అశ్విన్ వార్నింగ్ ఇస్తాడు.. పల్లవి అశ్విన్వస్తే ఏం రచ్చ జరుగుతుందో అని కంగారు పడిపోతూ ఉంటుంది.. పల్లవి టెన్షన్ పడుతుందని ఇంట్లోని వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు.. కానీ పల్లవి వాడు వస్తే ఏం రచ్చ చేస్తాడు అని కంగారు పడిపోతూ ఉంటుంది.. ఇక అందరూ కలిసి మగవాళ్ళని వంట చేయమని చెప్తారు దాంతో అక్కడ వాతావరణం అంతా సరదాగా మారుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. సీరియల్ అవుట్..!

Related News

Podarillu Today Episode : సురేష్, వరాలును ఆడుకున్న శైలు.. మహా దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. పెద్దోడికి మళ్లీ నిరాశేనా?

Illu Illalu Pillalu Today Episodes: నర్మదదకు భద్ర పై అనుమానం.. అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode August 4th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజును చూసి ఎమోషనల్ అయిన అపర్ణ   

Gundeninda Gudigantalu Serial : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. సీరియల్ అవుట్..!

Illu illaalu pillalu Narmada : నర్మదా నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Tuesday Movies in Tv : మంగళవారం మూవీ లవర్స్ కు పండగే.. వీటిని మిస్ చెయ్యకండి..

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

Big Stories

Advertisement
×