E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: రమ్యకు బిగ్ షాక్.. ప్రణతి ప్లాన్ సక్సెస్.. అర్ధరాత్రి పల్లవి హంగామా..

Intinti Ramayanam Today Episode: రమ్యకు బిగ్ షాక్.. ప్రణతి ప్లాన్ సక్సెస్.. అర్ధరాత్రి పల్లవి హంగామా..
Advertisement

Intinti Ramayanam Today Episode November 16th : రమ్య తన పెళ్లి చూపులు కోసమని తన అన్నయ్య తెచ్చిన వాళ్ళని అవమానించి పంపిస్తుంది. కానీ రమ్య చేసిన పనికి తన అన్నయ్య చాలా సీరియస్ గా ఉంటాడు ఇక అయితే పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి నీ బ్రతుకులాడు మరి ఎలాగైనా సరే పెళ్లికి ఒప్పించాలి అని అనుకుంటాడు. ఆ పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిని మళ్ళీ కలుస్తాడు రమ్య వాళ్ళ అన్నయ్య. మా చెల్లెలు ఏదో కోపంలోనిది మీరు వాటిని ఏమి పట్టించుకోకండి. నువ్వు మీ చెల్లిని పెళ్లికి రెడీ చేస్తే నీకు ఐదు లక్షలు ఇస్తాను అని అతను చెప్పగానే రమ్యను ఎలాగైనా అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని వాళ్ళ అన్నయ్య అనుకుంటాడు. ఇక రమ్యను ఒప్పించాలి అని ఇంటికి బయలుదేరుతారు అయితే అప్పటికి రమ్య దగ్గరికి ఒక ఆవిడ వచ్చి మీ అన్నయ్య ఇలాంటి దుర్మార్గుడు అని నాకు ఇప్పుడు అర్థం అయిపోయింది చూసి చూసి చెల్లెలు గొంతును కొయ్యాలని చూస్తాడా? నీ ఆవిడ చెప్తూ ఉండగా వాళ్ళ అన్నయ్య నువ్వు ఇక్కడికి వచ్చినా కూడా వస్తూనే ఉంటావా ఇంకా ఏం పని పాట లేదా అని పంపిస్తాడు. ఇకపోతే రమ్య నన్ను వదిలేయ్ అన్నయ్య అని ఎంతగా అంటున్న సరే అతను మాత్రం నన్ను క్షమించమ్మా నీ మనసు తెలుసుకోకుండా వాడికి ఇవ్వాలని అనుకున్నాను అని అంటాడు రమ్య మొత్తానికి కూల్ అవుతుంది.

పల్లవి ప్లాన్ ఇదేనా..?

కమల్ బర్త్ డే కి స్పెషల్గా విష్ చెయ్యాలని పల్లవి అందరికీ షాక్ ఇచ్చేలా ఒక ప్లాన్ చేస్తుంది. ఎవరో దొంగలు పడ్డారని ఇంట్లోనే వాళ్ళందరూ వెతుకుతూ ఉండగా బయటికి రాగానే అక్కడ హ్యాపీ బర్త్డే కమల్ అంటూ బాంబులు పేలడం చూసి సర్ప్రైజ్ చాలా బాగుంది ఎవరి చేశారు అని ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఎదురుగా పల్లవి నేనే అది చేసింది అని వస్తుంది. నువ్వు నీకు సిగ్గు అనేది లేదా మళ్ళీ ఎందుకే ఇక్కడికి వచ్చావు అని కమల్ కొడతాడు. నువ్వు నా కళ్ళముందు నుంచి వెళ్ళిపో లేకపోతే నిన్ను చంపేస్తానని కమల్ అంటాడు. ఇకపోతే అవని ఇంతకుముందు కూడా నీ భర్త బర్త్డే లు వచ్చాయి కదా.. అప్పుడు ఎందుకు నువ్వు ఇలా సర్ప్రైజ్ చేయలేదు అని అడుగుతుంది ఇప్పుడు నా బావ మీద నాకు ప్రేమ ఎక్కువైంది. తన మనసులో చూడు సంపాదించుకోవడానికి ఇదంతా చేశాను అని పల్లవి అంటుంది..

పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్..

Advertisement

పల్లవి అవనీని నువ్వు ఇంట్లో చక్కని తిప్పలని అనుకుంటున్నావా నీ పప్పులు ఉడకవు అంటూ అంటుంది.. ఆ మాట వినగానే అవని ఒక్కసారిగా సీరియస్ అవుతుంది.. నా భర్తని నా కాకుండా చేసి నా కుటుంబాన్ని నాకు లేకుండా చేయాలని నువ్వు చూస్తున్నావా నీ పప్పులు ఇంకా ఉడకవు కచ్చితంగా నేను ఇంట్లో మళ్ళీ కాలు పెడతాను అని అవనితో పల్లవి ఛాలెంజ్ చేస్తుంది.. అయితే పల్లవి ఆ మాట అనగానే అవ్వని ఒక్కసారిగా సీరియస్ అవుతుంది నీకు తెలుసా నేను ఇలా చేయాలని అనుకుంటున్నాను అని నువ్వు అనుకుంటున్నావా అలా చేయాలి అని అనుకున్న దాన్ని నువ్వు ఇప్పుడు నా ముందు మాట్లాడే ఛాన్స్ కూడా ఇచ్చేదాన్ని కాదు అని అవని పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. పల్లవి నువ్వు ఇంట్లో అడుగుపెట్టడానికి కాదు ఇకమీదట నువ్వు ఈ చుట్టుపక్కల కూడా కనిపించకుండా చేస్తాను అని ఛాలెంజ్ చేస్తుంది అవని.

కమల్ కు బర్త్ డే విషెష్..

ఇక ఉదయం అందరూ లేవగానే కమల్ కి విషెస్ చెప్పాలని అనుకుంటారు.. ఇక ఆడవాళ్ళందరూ కమల్ కి మంచి జరగాలని పూజ చేస్తూ.. మగవాళ్ళందరూ కమ్మని విషెస్ చేయాలి అనుకుంటారు. కమల్ కి చాలా గ్రేట్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తారు అన్నలు. ఇక పార్వతీతో సహా మిగిలిన ఆడవాళ్ళు అందరూ కూడా కమల్ కి మంచి జీవితాన్ని ప్రసాదించు అని దేవుని కోరుకుంటారు. మొత్తానికి కమల్ సంతోషం కోసం గుడికి వెళ్లాలని అనుకుంటారు.. పల్లవి మన ఇంట్లో లేదు కాబట్టి మనం చాలా సంతోషంగా ఉన్నాము అని కమల్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అందరూ కలిసి కమలి గుడికి తీసుకుని వెళ్లాలని అనుకుంటారు.

ప్రణతి ప్లాన్ సక్సెస్..

Advertisement

భరత్ ని ఎలాగైనా సరే మచ్చగా చేసుకొని మంచిగా మార్చుకోవాలి అని ప్రణతికి అవని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది.. కోపంతో ఉన్నవాడిని ప్రేమతో నువ్వు మార్చుకోవాలి.. అప్పుడే మీ ఇద్దరి మధ్య మంచి సంబంధం ఏర్పడుతుంది అని అవని చెప్పడంతో ఆ మాట విన్న ప్రణతి ఎలాగైనా సరే భరత్ నీ తన వైపు తిప్పుకోవాలి అని అనుకుంటుంది.. భరత్ ఫోన్ మాట్లాడుతూ ఉండగా అక్కడికి వచ్చిన ప్రణతి ప్రేమగా మాట్లాడుతుంది ఆ మాటలు విన్న భరత్ చాలా సంతోషంగా ఉంటాడు నేనంటే నీకు ఇంత ప్రేమ ఉంది కదా మరి నామీద ఎందుకు నువ్వు ఎప్పుడు కోప్పడుతూ ఉంటావు అని అంటాడు ఇక ప్రణతి తన మాటలతో అందరిని దగ్గర చేసుకుంటుంది.. నీకు ఇష్టమైన వాళ్ళందరిని నేను ఇష్టపడుతున్నాను అంటే అది నీ కోసమే అది నువ్వు ఆ మాత్రం అర్థం చేసుకోవాలి.. అని ప్రణతి అనగానే భరత్ ఫిదా అయిపోతాడు మొత్తానికి ప్రణతి ప్లాన్ సక్సెస్ అవుతుంది. రమ్య గుడికి వచ్చి పూజ చేయాలి అని అనుకుంటుంది ఇక అవని వాళ్ళ కుటుంబాన్ని కలిసి చాలా సంతోషంగా ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది మరి రేపటి ఎపిసోడ్లో రమ్యకు పెళ్లి కాబోతుంది అన్న సంగతి తెలుస్తుందా? కమల్ తనని కాపాడతాడా? అన్నది చూడాలి..

Also Read :డాక్టర్ బాబు అవుట్.. క్రేజీ హీరో ఎంట్రీ..

Related News

Brahmamudi Serial Today Episode November 16th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును స్టాల్ ను బ్యాడ్ చేయాలనుకున్న ఐషు

Karthika Deepam2 : డాక్టర్ బాబు అవుట్.. క్రేజీ హీరో ఎంట్రీ..

Telugu TV Serials: టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. గుండెనిండా గుడిగంటలు అవుట్..

Nindu Noorella Saavasam Serial Today Episode November 16th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రొమాంటిక్‌ మూడ్ లో అమర్‌ – డిస్సపాయింట్‌ చేసిన మిస్సమ్మ

Monday TV Movies : సోమవారం మూవీ లవర్స్ కు పండగే.. ఆ రెండు వెరీ స్పెషల్..

బిగ్ బాస్ 10 విజేత ఎవరు.. మనసులో మాట బయటపెట్టిన బాబు!

అవమానించిన చోటే నెగ్గాను.. డైరెక్టర్ బాబు కామెంట్స్!

Big Stories

Advertisement
×