Monday TV Movies : మరోవారం వచ్చేసింది అంటే కొత్త సినిమాలు సందడి కూడా వచ్చేసింది. ఈవారం థియేటర్లలో పెద్దగా కొత్త సినిమాలు రిలీజ్ కాలేదు కానీ గత వారంలో రిలీజ్ అయిన ‘రామాయణ’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనం సృష్టిస్తుంది.. థియేటర్లలో సినిమాల సంగతి పక్కన పెడితే టీవీ చానల్స్ వల్ల వచ్చే సినిమాలు చూసేందుకు జనాలు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ప్రతిరోజు కూడా బోలెడు సినిమాలు మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా టీవీ చానల్స్ ప్రసారం చేస్తున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఈ సోమవారం ఎలాంటి సినిమాలు టీవీ చానల్స్ లలోకి రాబోతున్నాయో ఒక్కసారి ఇక్కడ చూసేద్దాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..
ఉదయం 9 గంటలకు – లక్ష్మీ
మధ్యాహ్నం 3.30 గంటలకు – చిత్రలహరి
ఉదయం 11 గంటలకు – డ్రైవర్ బాబుసాయంత్రం 4.30 గంటలకు – ప్రేమ పిచ్చోళ్లు
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – మేఘ సందేశం
ఉదయం 10 గంటలకు –మహా వీరుడు
మధ్యాహ్నం 1 గంటకు – నేనింతే
సాయంత్రం 4 గంటలకు – ఆప్తుడు
రాత్రి 7 గంటలకు – అల్లరి అల్లుడు
రాత్రి 10 గంటలకు – నా ఇష్టం
ఉదయం 7 గంటలకు – కొండపొలం
ఉదయం 9 గంటలకు – మాస్
మధ్యాహ్నం 12 గంటలకు – వీరసింహా రెడ్డి
సాయంత్రం 3 గంటలకు – కృష్ణ
సాయంత్రం 6 గంటలకు – బాహుబలి 2
రాత్రి 9.30 గంటలకు – విరూపాక్ష
ఉదయం 5 గంటలకు – 1977 ఏం జరిగింది
ఉదయం 8 గంటలకు – ప్రిన్స్
ఉదయం 11 గంటలకు – మల్లన్న
మధ్యాహ్నం 2 గంటలకు – నాయకుడు
సాయంత్రం 5 గంటలకు – అయోగ్య
రాత్రి 8 గంటలకు – యముడు
రాత్రి 11 గంటలకు – మల్లన్న
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – మౌన పోరాటం
ఉదయం 10 గంటలకు – మయూరి
మధ్యాహ్నం 1 గంటకు – నిన్ను చూడాలని
సాయంత్రం 4 గంటలకు – శ్రీవారికి ప్రేమలేఖ
రాత్రి 7 గంటలకు – కోర్ట్
రాత్రి 10 గంటలకు – జోరు
మధ్యాహ్నం 3 గంటలకు – స్టేషన్ మాస్టర్
ఉదయం 9 గంటలకు – ప్రతిఘటన
రాత్రి 10.30 గంటలకు – ప్రతిఘటన
ఉదయం 9 గంటలకు – F3
ఉదయం 7 గంటలకు – మార్క్ అంటోని
ఉదయం 9 గంటలకు – బాడీగార్డ్
మధ్యాహ్నం 12 గంటలకు – యూత్
మధ్యాహ్నం 3 గంటలకు – ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో
సాయంత్రం 6 గంటలకు – జవాన్
రాత్రి 9 గంటలకు – నక్షత్రం
మధ్యాహ్నం 3 గంటకు – జనక అయితే గనక
రాత్రి 11 గంటలకు – సర్దార్ గబ్బర్ సింగ్
ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..