Jabardasth Babu:తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఎప్పుడు మొదటి స్థానంలో ఉంటుంది ఇప్పటికే 9 సీజన్లు పూర్తికాగా పదవి సీజన్ పదో వారానికి కూడా చేరుకున్న విషయం తెలిసిందే నేటితో ఈ వారం కూడా ముగియనుంది ఇకపోతే ఫ్యామిలీ వీక్ లో భాగంగా అటు సెలబ్రిటీలు కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు హౌస్ లోకి అలాగే బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్బాస్ టెన్ విజేత ఎవరు అంటే కొంతమంది త్రిభుజం మరి కొంతమంది ముఖేష్ అంటూ ఎవరి అభిప్రాయాలు వారు చెబుతున్న విషయం తెలిసిందే అయితే ఇప్పుడు లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జబర్దస్త్ కమెడియన్ బాబు తన మనసులో మాటను బయటపెట్టారు.
బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి లేడీ కమెడియన్ శ్రీ విద్యాతో పాటు జబర్దస్త్ కమెడియన్ బాబు విచ్చేశారు రాజాగా అయినా ఈటీవీ విన్ యాప్ కోసం లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే వెబ్ సిరీస్ తో దర్శకుడిగా మారి మంచి సక్సెస్ అందుకున్నారు ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగానే పలు ఇంటర్వ్యూలకి హాజరవుతున్న బాబు ఇప్పుడు కిసిక్ టాక్స్ లో కూడా సందడి చేశారు ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి జబర్దస్త్ కమెడియన్స్ నరేష్ రాంప్రసాద్ వెళ్లారు కదా ఇద్దరిలో ఎవరు విజేత కావాలని కోరుకుంటున్నారు అని ప్రశ్నించగా.. శ్రీవిద్య నాగార్జున కప్పు గెలవాలి అంటూ కామెడీ చేసి నవ్వించింది. బాబు మాట్లాడుతూ రాంప్రసాద్ విజేత కావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన నాకు గురువు లాంటి వారు.
also read:అవమానించిన చోటే నెగ్గాను.. డైరెక్టర్ బాబు కామెంట్స్!
లిస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వెబ్ సిరీస్ ప్రారంభం సమయంలో కూడా సాయిధరమ్ తేజ వచ్చి క్లాప్ బోర్డు పట్టుకోగా అప్పుడు నేను రాంప్రసాద్ అన్న కోసమే వెతుక్కున్నాను అన్న వచ్చిన తర్వాత నాలో అసలైన ఆనందం మొదలైంది ఇక బిగ్ బాస్ హౌస్ నుండి అన్న బయటకు వచ్చాక ఈ వెబ్ సిరీస్ చూసి హిట్ అయింది అని తెలిస్తే మరింత సంతోషపడతారు అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు అలాగే రాంప్రసాద్ వ్యక్తిత్వం పై మాట్లాడుతూ మనసులో ఎటువంటి కల్మషం లేని వ్యక్తి. ఇప్పటివరకు ఆయనను ఎంతమంది తిట్టినా సీరియస్ అయినా అవేవీ పట్టించుకోకుండా ఎప్పుడు కూడా జోబియల్ గానే ఉంటారు మనసులోకి ఏది పెట్టుకోరు అసలు ఆయన ముఖంలో నవ్వు తప్ప కోపాన్ని ఎప్పుడూ చూడలేదు అంటూ కూడా తెలిపారు మొత్తానికైతే జబర్దస్త్ రాంప్రసాద్ బిగ్ బాస్ విజేత అవుతే తాను చాలా సంతోషపడతాను అంటూ బాబు తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.