E-Paper
Advertisement

Karthika Deepam2 : డాక్టర్ బాబు అవుట్.. క్రేజీ హీరో ఎంట్రీ..

Karthika Deepam2 : డాక్టర్ బాబు అవుట్.. క్రేజీ హీరో ఎంట్రీ..
Advertisement

Karthika Deepam2 : స్టార్ మా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నా కార్తీకదీపం 2 సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సీరియల్ గతంలో వచ్చిన కార్తీకదీపం సీరియల్ గా వచ్చింది. ఆ సీరియల్కు పాజిటివ్ టాక్ రావడంతో.. ఇప్పుడు ఈ సీరియల్ కి కూడా మంచి రేటింగ్ నమోదు అవుతూ వస్తుంది. ఇటీవల కాలంలో సీరియల్ స్టోరీ తో పాటుగా రేటింగ్ పెరగడంతో ఎక్కువ మంది జనాలు సీరియల్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కార్తీకదీపం సీరియల్ రెండో స్థానంలో కొనసాగింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ సీరియల్ మొదటి స్థానంలో కొనసాగడంతో ఎక్కువమంది సీరియల్ ను చూసేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఈ సీరియల్ నుంచి ఇప్పుడు హీరో బయటకు వచ్చేసాడు అంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది. మరి డాక్టర్ బాబు ప్లేస్ లోకి కొత్త హీరో రాబోతున్నాడు అంటూ మరో వార్త కూడా వినిపిస్తుంది మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియని అంటే కాస్త వివరాల్లోకి వెళ్లాల్సిందే..

డాక్టర్ బాబుగా బాలు..

కార్తీకదీపం సీరియల్ కున్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. ఈ సీరియల్ లో ఎక్కువగా కార్తీక బాబు కోసమే చూసే జనాలు ఉన్నారన్న విషయం కూడా అందరికీ తెలుసు. గత కొద్ది రోజులుగా ఇక్కడ ప్రచారం అవుతున్న ప్రతి సీరియల్ కి కూడా డిమాండ్ పెరుగుతూ వస్తుంది. నిన్న మొన్నటి వరకు కార్తీకదీపం సీరియల్ రెండో స్థానంలో కొనసాగింది. కానీ ఇప్పుడు మరోసారి కార్తీకదీపం 2 సీరియల్ మొదటి స్థానంలో కొనసాగి హైయెస్ట్ టిఆర్పి రేటింగ్ నమోదు చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ సీరియల్ లో హీరోగా నటిస్తున్న డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్ సీరియల్ నుంచి తప్పుకోబోతున్నాడు అంటూ ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాని ఉపయోగిస్తుంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే ఈ సీరియల్ లో డాక్టర్ బాబు ప్లేస్ లోకి గుండె నిండా గుడి గంటల హీరో బాలు రాబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఇది అసలు ట్విస్ట్. ఈ వార్తల్లో నిజం ఎంత మాత్రం ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఏదైతే హాట్ టాపిక్ గా మారింది. మరి త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

డాక్టర్ బాబు ఏం చేస్తున్నాడు..?

Advertisement

కార్తీకదీపం సీరియల్ లో హీరోగా నటిస్తున్న డాక్టర్ బాబు అసలు పేరు నిరూపం పరిటాల. గతంలో ఈ హీరో ఎన్నో సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకులను తన నటనతో మెప్పించాడు. ఒక్కో సీరియల్ తో తన టాలెంట్ ని నిరూపించుకుంటూ వచ్చిన ఈ హీరో ప్రస్తుతం కార్తీకదీపం సీక్వెల్ సీరియల్ గా వచ్చిన కార్తీకదీపం 2 లో నటిస్తున్నారు. గతంలో ఈయన నటించిన సీరియల్స్ అన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా కార్తీకదీపం 2 సీరియల్ కూడా అంతకుమించి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. గత కొద్ది రోజులుగా ఈ సీరియల్ నుంచి డాక్టర్ బాబు తప్పకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ వీలైనంత త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ప్రస్తుతం డాక్టర్ బాబు సీరియల్స్లలో నటించడంతోపాటుగా సీరియల్స్ ని కూడా నిర్మిస్తూ వస్తున్నారు. పొదరిల్లు సీరియల్ ఈయన నిర్మించిన విషయం తెలిసిందే..

Also Read :టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. గుండెనిండా గుడిగంటలు అవుట్..

Related News

Telugu TV Serials: టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. గుండెనిండా గుడిగంటలు అవుట్..

Nindu Noorella Saavasam Serial Today Episode November 16th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రొమాంటిక్‌ మూడ్ లో అమర్‌ – డిస్సపాయింట్‌ చేసిన మిస్సమ్మ

Monday TV Movies : సోమవారం మూవీ లవర్స్ కు పండగే.. ఆ రెండు వెరీ స్పెషల్..

బిగ్ బాస్ 10 విజేత ఎవరు.. మనసులో మాట బయటపెట్టిన బాబు!

అవమానించిన చోటే నెగ్గాను.. డైరెక్టర్ బాబు కామెంట్స్!

త్రిగుణ్ ఎస్ జె సూర్య లాంటోడు.. మిథిలేష్ 15 లక్షలపై హైపర్ ఆది కౌంటర్!

బిగ్ బాస్ 10 ఈ వారం ఎలిమినేట్ అయిన లేడి కంటెస్టెంట్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

Big Stories

Advertisement
×