E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. కోర్టులో కమల్ కు దిమ్మతిరిగే షాక్.. పల్లవి రాకతో టెన్షన్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. కోర్టులో కమల్ కు దిమ్మతిరిగే షాక్.. పల్లవి రాకతో టెన్షన్..
Advertisement

Intinti Ramayanam Today Episode November 21st: ఉదయం లేవగానే అవని అందరికీ కాఫీ ఇస్తూ ఉంటుంది. అయితే శ్రీకర్ కి కాఫీ అడిగితే లేదు వదినా కోర్టుకు వెళ్లాలి అని చెప్తాడు. ఏమైంది ఎందుకు అని అడిగితే కమల్ కేసు ఇవాళ ఇయర్ కి వచ్చింది.. నాకు ముందే తెలుసు అయితే వాడి బర్త్డే మూడు పాడవుతుంది అని నేను చెప్పలేదు అని శ్రీకర్ అంటాడు. సరే మనం పల్లవి వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డామో ఇకమీదట ఎలాంటి ఇబ్బందులు పెడుతుంది అని నాకు కంగారుగా ఉంది అని పార్వతి కంగారు పడిపోతూ ఉంటుంది. కానీ కమల్ మాత్రం మీరు ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇవాళ విడాకులు తీసుకుని వస్తాను అని అందరితో చాలెంజ్ చేస్తాడు అయితే ఇంకా అందరూ కలిసి కోర్టుకు వెళ్తారు. ఇకపోతే అటు పల్లవి కూడా కోర్టులో నాకు ఏ రంగు ఉంది అని చెప్పిన ఎవరు పట్టించుకోరు. మొత్తానికి పల్లవి ఎలాగైనా సరే విడాకులు తీసుకోకుండా ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టాలని ప్లాన్ చేస్తుంది.

పల్లవి ప్లాన్ సక్సెస్..

ఇక అందరూ కొట్టుకు వెళ్తారు. పల్లవి కూడా నా కోసం ఎవరు రావాల్సిన అవసరం లేదు నేనే వెళ్తాను అని అందరితో ఆవేశంగా మాట్లాడి వెళ్లిపోతుంది మీనాక్షి మాత్రం తన కూతురికి విడాకులు రాకూడదు అని దేవుడిని మొక్కుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏది ఏమైనా కూడా పల్లవి ఇక మీదట ఉండకూడదు అని అందరూ అనుకుంటూ ఉంటారు. నీ కోర్టు దగ్గరికి వెళ్ళగానే అక్కడ జడ్జ్ గా రావడం చూసి పల్లవి నాటకం మొదలు పెడుతుంది.. సడన్గా అక్కడికి వెళ్లి అవని కాళ్లు పట్టుకొని నా కాపురం నిలబెట్టక్క నేను నీకు ఏమి అన్యాయం చేశాను.. అక్క అంటూ మాట్లాడడంతో జడ్జ్ గారు పల్లవి నిజంగానే బాధపడుతుంది అని అనుకుంటారు.. కానీ అవని వాళ్ళు మాత్రం ఏదో జరుగుతుంది అని అనుకుంటారు.. మొత్తానికి పల్లవి ప్లాన్ అయితే సక్సెస్ అయ్యేలా కనిపిస్తుంది.

కమల్ కు దిమ్మతిరిగే షాక్..

Advertisement

కోటిపల్లి తర్వాత పల్లవి ప్రవర్తన చూసి ఇంట్లోని వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. అసలు పల్లవి ఎందుకు ఇలా చేస్తుంది? తను ఇంతగా నాటకం మొదలు పెట్టడానికి అసలు కారణం ఏంటి అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా అవనికి పల్లవి ఏం చేస్తున్నా అన్న సంగతి అర్థం కాక కన్ఫ్యూషన్ లో ఉండిపోతుంది. అసలు పళ్ళు తిని ఏం చేయాలి ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అవన్నీ. కానీ కోర్టులో మాత్రం పల్లవి ప్రవర్తన చూసి అందరూ షాక్ అయిపోతారు. పల్లవి ఏదో భారీ ప్లాన్ తోనే ఇలా చేస్తుంది అని అందరూ ఆలోచనలో పడిపోతారు. కోర్టులో తన నటన చూసిన ఎవరికైనా సరే పల్లవి నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అనుమానాలు కూడా వస్తూ ఉంటాయి. పల్లవి ప్రవర్తన చూసిన కమల్ కు మాత్రం దిమ్మతిరిగే షాక్ తగులుతుంది.

కమల్ ను రెచ్చగొట్టిన పల్లవి..

పల్లవి గురించి జడ్జికి ఎంత చెప్పాలని చూసినా సరే పల్లవి మాత్రం తనదే న్యాయం తన వాళ్ళందరూ తనకి అన్యాయం చేస్తున్నారు అని క్రియేట్ చేస్తుంది. అమాయకపు నటనకి కోర్టు జడ్జ్ పడిపోతాడు. ఈమె నిజంగానే అమాయకురాలు ఈమె భర్త ఏమని టార్చర్ చేస్తున్నాడు అని ఒక నిర్ణయానికి వస్తాడు. పల్లవి చెప్పిన మాటలకి కమలిచ్చిన సమాధానం చూసి జడ్జి కూడా పల్లవి నిజంగానే గ్రేట్ అంటూ అనుకుంటాడు. పల్లవి చెప్తున్నా మాటలు విని కమల్ ఒక్కసారిగా రెచ్చిపోతాడు. తను నాకొద్దు నా జీవితంలో నుంచి తను వెళ్ళిపోవాలి అని గట్టిగా అరవడంతో ఇది కోర్ట్ అనుకుంటున్నవా మీ ఇల్లు అనుకుంటున్నావా? అలా అరుస్తున్నావని జడ్జ్ అంటాడు. మొత్తానికి పల్లవి మాటలను నమ్మిన జడ్జ్ పల్లవికి ఎలాగైనా సరే న్యాయం చేయాలని అనుకుంటాడు. కమల్ ఇంకొకసారి పల్లవి పై అరిస్తే మాత్రం తనకి పోలీస్ స్టైల్ లో మర్యాదలు చేయాల్సి వస్తుంది అని జడ్జ్ ఆదేశిస్తాడు.

అవనికి షాక్..

Advertisement

జడ్జ్ గారు మా ఆయన చాలా మంచోడు అమాయకుడు. కానీ ఇవ్వాళ వొదిన అంటే చాలా గౌరవం ఆవిడ ఏం చెప్తే అదే చేస్తాడు అంటూ పల్లవి అనడంతో అవన్నీ షాక్ అవుతుంది. ఎలాగైనా సరే పల్లవి ఆ ఇంటికి రాకూడదని కమల్ అనుకుంటూ ఉంటాడు కానీ అవనీని విలన్ గా చేసి పల్లవి చూపించడంతో చర్చి నిజంగానే తన తోడికోడలు నిజంగా శాడిస్ట్ అని ఒక నిర్ణయానికి వస్తాడు. ఆ తర్వాత పల్లవికి కచ్చితంగా న్యాయం చేయాలి అని కోర్టు తీర్పు ఇవ్వాలని అనుకుంటాడు. నా భర్తను మార్చుకునే ప్రయత్నం నేను చేస్తాను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని పల్లవి అడగగానే ఇక జడ్జి కూడా ఏమీ కాదనకుండా తనకి ఒక అవకాశం ఇస్తాడు.. మళ్లీ పల్లవి ఇంట్లోకి అడుగుపెట్టబోతుంది అని తెలుసుకున్న అందరూ కూడా ఒక్కసారిగా లేచి నిలబడి షాక్ లో ఉండిపోతారు. ఇక పల్లవి కమల్ కలిసి ఉండడానికి జడ్జ్ అన్ని ఏర్పాట్లు చేయమని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ పల్లవి ఆ ఇంట్లోకి గ్రాండ్ వెల్కమ్ ఇస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు ఘోర అవమానం.. ఇదేం ట్విస్ట్.. రవి పై అనుమానం..

Related News

Brahmamudi Serial Today Episode November 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు వేసిన టెండర్ డీటెయిల్స్ రఘువీర్ కు తెలుస్తాయా..?  

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు ఘోర అవమానం.. ఇదేం ట్విస్ట్.. రవి పై అనుమానం..

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. యూత్ కు పునకాలే..!

వైష్ణవి సోనీ అందానికి ఫిదా అవ్వాల్సిందే.. మల్లె చెట్టు రచ్చ మామూలుగా లేదుగా!

మాధురి రాథోడ్ మరో సెన్సేషన్.. బండి రాజయ్యతో రచ్చ రచ్చ!

ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్.. వీడియో వైరల్!

ఘనంగా బిగ్ బాస్ ప్రేరణ సీమంతం వేడుక.. డెలివరీ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×