Gundeninda GudiGantalu Today episode November 21st: నేను రవిని చాలా తక్కువగా చేసే మాట్లాడాను అందుకునే చాలా ఫీలయ్యాను. తన టాలెంట్ ని గుర్తించక నేను చేసిన పని ఇప్పుడు నాకు బాధగా అనిపిస్తుంది అని నీతూ మాట్లాడగని ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అని శృతి అంటుంది. నేను రవిని ఇక మీదట చెప్పుగా కాకుండా బిజినెస్ పార్ట్నర్ గా చూసుకోవాలి అని అనుకుంటున్నాను అని నీతూ రవికి బంపర్ ఆఫర్ ఇస్తుంది. రవి నేను ఆ బిజినెస్ పార్టనర్ గా చేసుకోవాలని అనుకుంటున్నాను.. ఇక మీదట కొత్తగా స్టార్ట్ చేస్తే రెస్టారెంట్ కి తరలి పార్టనర్ గా చేసుకుంటాను అని నీతూ అదిరిపోయే ఆఫరిస్తుంది దానికి అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇక ఈ ఆఫర్ గురించి శృతి రవి ఇద్దరు మాట్లాడుకుని డిసైడ్ అవుతారు.
నీతూ రెస్టారెంట్ల గురించి ప్రభావతి అన్ని డీటెయిల్స్ ని తెలుసుకుంటుంది.. నువ్వు ఒక రెస్టారెంట్ పెట్టాలి అంటే ఎంత ఖర్చవుతుంది లక్షల్లో ఖర్చు అవుతుంది కదా అని ప్రభావతి అంటుంది కాదండి లక్షల్లో కాదు దాదాపు 20 కోట్లకు పైగానే అవుతుంది అని చెప్పగానే.. ఏంటి 20 కోట్లు ఖర్చు అవుతుందా అని ప్రభావతి షాక్ అవుతుంది. అంతేకాదు ప్రభావతి నీతుని మనోజ్ కి ఇచ్చి పెళ్లి చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ నీతూ మాత్రం రవి లాంటి అబ్బాయి అయితే నాకు చాలా ఇష్టం అని చెప్పగానే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంతేకాదు మనోజ్ పరువును కూడా అడ్డంగా తీసేస్తుంది. ప్రతి చిన్న విషయానికి మనోజ్ ని ఇన్వాల్వ్ చేయడంతో రోహిణి కూడా చాలా ఫీల్ అవుతుంది అయితే మనోజ్ కి వరుసగా కౌంటర్లు పడడంతో రోహిణి కనుకప్ప మనోజ్ ని ఇంకెవరు చూడరని ఆలోచిస్తూ ఉంటుంది.
మనోజ్ బిజినెస్ మాన్ అంటూ చంకల గుద్దుకోవడంతో తన కొడుకు గ్రేట్ అంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక ప్రభావతి రోహిణి ని ఇంట్లో నుంచి వెళ్లగొట్టి ఈ అమ్మాయిని మనోజ్ అవుతాడు అని చాలా సంతోషంగా ఆశలతో నీతూ తో మాట్లాడుతుంది. అయితే నీతూ నాకు ఇప్పుడు పెళ్లి చేసుకున్న ఉద్దేశం లేదు కాబట్టి ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన కూడా లేదు బిజినెస్ ని డెవలప్ చేయాలని మాత్రమే నా మైండ్ లో ఉంది అని ప్రభావతి ఉంటుంది. తన గురించి ప్రతిదీ అడుగుతున్నా ప్రభావతికి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది. ఇకమీదట పెళ్లి చేసుకోవాలని ఆలోచన కూడా లేదు అని చెప్పగానే ప్రభావతి ఫోర్స్ చేసి అడగగానే నీతూ చెప్పిన సమాధానం విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. మొత్తానికి మనోజ్ కైతే ఘోర అవమానం జరుగుతుంది..
ఇక ప్రభావతి మనోజ్ ని ఆకాశానికి ఎత్తేస్తూ బిజినెస్ మ్యాన్, కోటీశ్వరుడు అంటూ నీతును పెళ్లి గురించి ఫోర్స్ చేస్తుంది. ఇక బాలు కూడా మాటకు మాట సమాధానం చెబుతూ ప్రభువు కి వరుసగా షాకరిస్తూ వస్తాడు. అయితే బాలు మాట విన్న ప్రభావతి మాత్రం ఒక్కసారిగా షాక్ అవుతుంది.. అటు శృతి రవికి ఈ ఆఫర్ ని ఒప్పుకో అని పోస్ట్ చేయడంతో ఇక రవి కూడా చివరికి శృతి మాట విని ఒప్పుకుంటాడు ప్రస్తుతమైతే నువ్వు ఓనర్వతున్నావు కదా ఇక నీకు ఎటువంటి సమస్యలు రావులే అనేసి శృతి ధైర్యం చెబుతుంది. ఇక ప్రభావతి బాలు గురించి కోపిష్టి లాగా కాదు నా కొడుకు చాలా మంచోడు అన్నట్టు నీతూనే అనడంతో తను కూడా మీ కొడుకు లాంటివాడు నాకు అవసరం లేదు అని అంటుంది ఆ మాటతో ప్రభావతి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.
ఇక ఎలాంటి వాడిని పెళ్లి చేసుకుంటావని ప్రభావతి అడిగితే మీ కొడుకు రవి చాలా మంచివాడు.. అతను చాలా సౌమ్యుడు తనలోని టాలెంట్ ఉన్నా కూడా తను చాలా మంచిగా చూస్తాడు.. తనని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను అయితే తనకి పెళ్లి అవుతుంది కదా ఇకమీదట అలాంటి ఆలోచన లేదు అని నీతూ అంటుంది. అప్పుడే పైనుంచి వచ్చిన రవి శృతి ఇద్దరూ కూడా మాకు ఈ ఆఫర్ ఓకే అని చెప్పగానే.. నీతూ చాలా సంతోషంగా ఉంటుంది కానీ ప్రభావతి మాత్రం చాలా ఫీల్ అయిపోతుంది.. రవి తనతో కలిసి బిజినెస్ పార్టనర్ గా ఉండబోతున్నాను అని సంతకం పెడతాడు.. ఇక ప్రభావతి మాత్రం తనతో కలిసి బిజినెస్ చేయాల్సిందేనా నువ్వు జాగ్రత్త అని ప్రభావతి హెచ్చరిస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read : శనివారం టీవీ సినిమాలు.. యూత్ కు పునకాలే..!