E-Paper
Advertisement

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. యూత్ కు పునకాలే..!

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. యూత్ కు పునకాలే..!
Advertisement

Saturday TV Movies : వీకెండ్ వచ్చేస్తే సినిమాలు కూడా కొత్తవి వస్తుంటాయి. ప్రతి వీకెండ్ కూడా బోలెడు సినిమాలు మూవీ లవర్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధంగా ఉంటున్నాయి. ఇటీవల కాలంలో వచ్చిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లను సొంతం చేసుకుంటున్నాయి.. థియేటర్లలో ఎక్కి వచ్చిన సినిమాలు హిట్ అయినా అవ్వకపోయినా కూడా.. టీవీ చానల్స్ లలోకి వెంటనే రావడంతో ఎక్కువ మంది ఇక్కడ వచ్చే సినిమాలను చూసి ఎందుకు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ప్రతి వీకెండ్ టీవీ చానల్స్ సరికొత్త సినిమాలను ప్రసారం చేస్తూ యువతని బాగా ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ వీకెండ్ టీవీ చానల్స్ లలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం ఇక్కడ చూసేద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..

Advertisement

ఉదయం 9 గంటలకు – లక్ష్మీ నరసింహా

మధ్యాహ్నం 3.30 గంటలకు – రిపోర్టర్‌

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – శ్రీరామరక్ష

సాయంత్రం 4.30 గంటలకు – విక్కీదాదా

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – పెళ్లి పుస్తకం

ఉదయం 10 గంటలకు – శ్రావణ మాసం

మధ్యాహ్నం 1 గంటకు – అవును వాళ్లిద్దరు ఇష్టపడ్డారు

సాయంత్రం 4 గంటలకు – బిందాస్‌

రాత్రి 7 గంటలకు – అల్లుడు శీను

రాత్రి 10 గంటలకు – రక్షకుడు

స్టార్ మా మూవీస్..

ఉదయం 7 గంటలకు – రన్ బేబీ రన్‌

ఉదయం 9 గంటలకు – ఆదిపురుష్‌

మధ్యాహ్నం 12 గంటలకు – పోకిరి

సాయంత్రం 3 గంటలకు – జాంబీరెడ్డి

సాయంత్రం 6 గంటలకు – డెకాయిట్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – మనీ

ఉదయం 8 గంటలకు – పాండవులు పాండవులు తుమ్మెద

ఉదయం 11 గంటలకు – భూమి

మధ్యాహ్నం 2 గంటలకు -సర్పాట్ట

సాయంత్రం 5 గంటలకు – కొత్త బంగారు లోకం

రాత్రి 8 గంటలకు – Rx 100

రాత్రి 11 గంటలకు -పాండవులు పాండవులు తుమ్మెద

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంఉద‌యంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – బెట్టింగ్ బంగార్రాజు

ఉదయం 10 గంటలకు – ఈడు జోడు

మధ్యాహ్నం 1 గంటకు – ఓ భామ అయ్యో రామ

సాయంత్రం 4 గంటలకు – ధర్మరాజు ఎమ్ఏ

రాత్రి 7 గంటలకు – సరస్వతి

రాత్రి 10 గంటలకు – హై హై నాయక

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – పెళ్లి పందిరి

రాత్రి 10.30 గంటలకు – కమిటీ కుర్రాళ్లు

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – బడ్జెట్ పద్మనాభం

రాత్రి 10.30 గంటలకు – బడ్జెట్ పద్మనాభం

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – సుయోదన

సాయంత్రం 4.30 – ఒంగోలు గిత్త

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఇద్దరమ్మాయిలతో

ఉదయం 9 గంటలకు – హైపర్‌

మధ్యాహ్నం 12 గంటలకు – అనగనగా ఒక రాజు

మధ్యాహ్నం 3 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే

సాయంత్రం 6 గంటలకు – స్పైడర్‌

రాత్రి 9 గంటలకు – డిమాంటే కాలనీ 2

స్టార్ మా..

ఉదయం 7 గంటలకు – ఆది కేశవ

ఉదయం 9 గంటకు – హలో గురు ప్రేమ కోసమే

ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Also Read :యంగ్ హీరోలతో సుకుమార్.. నెక్స్ట్ మూవీ ఎవరితో..?

Related News

Brahmamudi Serial Today Episode November 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు వేసిన టెండర్ డీటెయిల్స్ రఘువీర్ కు తెలుస్తాయా..?  

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు ఘోర అవమానం.. ఇదేం ట్విస్ట్.. రవి పై అనుమానం..

వైష్ణవి సోనీ అందానికి ఫిదా అవ్వాల్సిందే.. మల్లె చెట్టు రచ్చ మామూలుగా లేదుగా!

మాధురి రాథోడ్ మరో సెన్సేషన్.. బండి రాజయ్యతో రచ్చ రచ్చ!

ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్.. వీడియో వైరల్!

ఘనంగా బిగ్ బాస్ ప్రేరణ సీమంతం వేడుక.. డెలివరీ ఎప్పుడంటే?

బిగ్ బాస్ టాప్ 5లో వీరికే ఛాన్స్.. శివాజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×