E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: కమల్ కు నిజం చెప్పిన అవని.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. రమ్య ఎంట్రీతో కమల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: కమల్ కు నిజం చెప్పిన అవని.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. రమ్య ఎంట్రీతో కమల్ హ్యాపీ..
Advertisement

Intinti Ramayanam Today Episode November 25th: పల్లవి కమల్ గదిలోకి ఎంటర్ అవ్వగానే తను మళ్ళీ తన సామ్రాజ్యానికి తిరిగి వచ్చాను అని చాలా సంతోషంగా ఉంటుంది పల్లవి. పల్లవి మళ్లీ ఇంట్లోకి వచ్చింది అంటే ఇంట్లో వాళ్లకి ఎన్నో సమస్యలు తెచ్చి పెడుతుంది. తనని అస్సలు ఇంట్లో ఉండడానికి వీలులేదని కమల్ చాలా సీరియస్ అవుతాడు. కానీ కోర్టు ఇచ్చిన పర్మిషన్ వల్లే అది వచ్చింది కదా. తనని బయటకు వెళ్ళమని చెప్పే హక్కు మీకు లేదు అని భానుమతి అంటుంది. ఇక పల్లవి లోపలికి వెళ్ళగానే కమల్ కూడా వెళ్లి మీరు వచ్చారు కదా నాకు చాలా సంతోషంగా ఉంది బావ కోర్టు మనిద్దని కలిసి ఉండమని చెప్పింది కదా అని పల్లవి ఎంత చెప్తున్నా సరే పల్లవి బ్రీఫ్ కేస్ ని బయటికి తోసేస్తాడు కమల్. కోటి చా తీర్పు కాబట్టి కచ్చితంగా ఉండాలి అని పల్లవి అంటుంది అయితే కమల్ నువ్వు ఉంటే నేను ఉండను అని తన బ్యాగ్స్ ఒద్దుకొని వస్తాడు..

కమల్ కు అవని క్లాస్..

కమల్ నేను ఇంట్లో ఉండను అది ఈ నెల రోజులు ఉంటుంది కదా ఈ నెల రోజులు నేను బయటకు వెళ్ళిపోతాను అని చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయాయి కమల్లి పక్కకు తీసుకొని వెళ్తారు. అయితే కమల్ని పక్కకు తీసుకుని వెళ్లిన అవని కమల్ బయటికి వెళ్తే జరిగే పరిస్థితుల గురించి వివరించి కమల్ అవని మాట విని లోపలికి వెళ్ళిపోతాడు. చూసావా మామ నేను ఎదిగితే అస్సలు మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు అవని ఏం చెప్తే అది ఆడుతున్నాడు చూసావా అని పల్లవి భానుమతి పై సీరియస్ అవుతుంది. కానీ భానుమతి మాత్రం నీ మొగుడిని కొంగునా కట్టేసుకోవాలి అప్పుడే నువ్వు ఈ ఇంటికి మహారాణి అవుతావు లేదంటే మాత్రం నీ మొగుడు ఎప్పుడు బయటికి గెంటేస్తాడని భయపడుతూ చావాలి అంటూ పెద్దగా క్లాసులు పీకుతుంది.

పల్లవికి చుక్కలే..

Advertisement

కమల్ ఎలాగైనా సరే తన దారిలోకి వస్తాడు అని పల్లవి చాలా ధీమాగా ఉంటుంది. ఇక ఏం జరిగినా సరే కమల్ ని విడిచిపెట్టకూడదు తనని నా సొంతం చేసుకుంటే ఈ ఇండ్లే నా సొంతం అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంట్లోకి పల్లవి అడుగుపెట్టేసింది కదా ఇకమీదట తను ఇక్కడే ఉండి ఇంట్లో మనిషిగా ఉండాలి అదే నా కోరిక అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ కమల్ మాత్రం పల్లవి ఇంట్లో ఉంటే నేను అసలు ఇంట్లో ఉండనే ఉండను అని చాలా ఆవేశంగా బయటకు వెళ్ళిపోతాడు. అవని అక్షరాలు మాత్రం పల్లవి ఏదో పెద్ద ప్లాన్ తోనే వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటారు. అసలు పల్లవిని మాత్రం ఇంట్లోనే వాళ్ళు ఎవ్వరూ కూడా పట్టించుకోకుండా ఉంటారు.. కానీ పల్లవి మాత్రం ఎలాగైనా సరే ఆ ఇంట్లో వాళ్ళందరినీ మాట్లాడించి తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేయాలని అనుకుంటుంది.

అయ్యో పల్లవికి ఎన్ని కష్టాలు…

ఇక తర్వాత పల్లవి వంటగదిలోకి వచ్చి అవని వాళ్ళు వంట చేస్తూ ఉండగా అక్కడ నన్ను పట్టించుకునే వాళ్లే లేరు కనీసం వాళ్ళు కూడా లేరు అంటూ చాలా సీరియస్ అవుతుంది. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నావు కదా.. ఇప్పుడు భోజనం కూడా కోర్టు నుంచే తెచ్చుకో నీకేం కావాలన్నా కూడా చేసుకోవాలి అనుకుంటే బయట కర్రలు ఉన్నాయి, పోయి ఉంది అక్కడికి వెళ్లి నీకు కావలసిన వంట చేసుకో అని శ్రియ అనడంతో పల్లవి ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది.. ఇక భానుమతి కూడా ఏమి చేయలేక మౌనంగా ఉండిపోతుంది నాకు వండుకోవాల్సిన అంత కర్మ పట్టలేదు నాకు నచ్చినట్లుగా నేను బిర్యాని ఆర్డర్ చేసుకొని తింటాను అని పల్లవి అంటుంది. అయితే పల్లవి ఏదైనా చేస్కో ఏమైనా చేసుకొని అవనీశ్రయ ఇద్దరు మౌనంగా ఉండిపోతారు. పల్లవి వెంటనే బిర్యానీ ఆర్డర్ చేసుకుంటుంది..

కమల్ దెబ్బ అదుర్స్ కదూ..

Advertisement

కమల్ పల్లవి ఇంట్లోకి వచ్చింది దాని మొహం చూడాలని నాకు చిరాగ్గా ఉంది అని బయటకు వెళ్ళిపోతాడు.. బయట ఒక షాప్ దగ్గరికి వెళ్లి అక్కడ టీ ఆర్డర్ చేస్తాడు. అయితే కమలు చాలా కోపంగా అక్కడ కనిపించడంతో రమ్య అక్కడి దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడాలి అని అనుకుంటుంది. రమ్యతో ఎప్పుడు మాట్లాడిన సరే నాకు ఏదో తెలియని అనుభూతి కలిగిస్తుంది అని కమల్ అనుకుంటూ ఉంటాడు. అయితే కమల్ మాట విన్న రమ్య కూడా చాలా ఫీల్ అవుతుంది నాకు కమల్ అంటే రోజురోజుకీ ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. ఎలాగైనా సరే కమల్ మనసులో ఏముందో తెలుసుకోవాలి అని అనుకుంటుంది.

పల్లవికి దిమ్మతిరిగే షాక్..

పల్లవి మీరు ఇంట్లో ఫుడ్ పెట్టకపోతే నేను బిర్యాని ఆర్డర్ చేసుకోలేను అని పౌరుషంతో బిర్యాని ఆర్డర్ చేసుకుంటుంది. అయితే కమల్ ఇంట్లోకి రాగానే ఆ బిర్యానీ కమల్ చేతికి చిక్కుతుంది. పల్లవికి ఎలాగైనా సరే చుక్కలు చూపించాలి అని కమల్ ఆ బిర్యానీలో మోషన్స్ మందుని కలుపుతాడు. అయితే పల్లవి ఆ బిర్యానీ తిని చాలా బాగుంది అంటూ లొట్టలు వేసుకుంటూ మొత్తం తినేస్తుంది అయితే కమల్ తినవే నీకు ఇంకా సేపు ఉంటే చుక్కలే కనిపిస్తాయి అంటూ అనుకుంటాడు. మొత్తానికి పల్లవి బిర్యానీ తిని బాత్ రూమ్ కి పరిగెడుతూ ఉంటుంది. ఇక ఎవ్వరు ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతూ ఉంటారు. మొత్తానికి పల్లవి అడుగుపెట్టిన మొదటి రోజే తనకు ఇలాంటి షాక్ఎదురవడం అందరూ సంతోషంగా ఉంటారు కానీ పల్లవి మాత్రం అందరిని అంతు చూడాలి అన్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎలాంటి డ్రామా మొదలవుతుందో అన్నది చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: బిడ్డను వద్దనుకున్న చందు.. భాగ్యంకు స్ట్రాంగ్ వార్నింగ్.. అంజలితో చందు..

Related News

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ ను వాయించిన బాలు.. పాపం మీనా.. సుమతి చనిపోతుందా..?

Illu Illalu Pillalu Today Episodes: బిడ్డను వద్దనుకున్న చందు.. భాగ్యంకు స్ట్రాంగ్ వార్నింగ్.. అంజలితో చందు..

Nindu Noorella Saavasam Serial Today Episode November 25th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రామ్మూర్తి డబ్బు మనోహరి కొట్టేస్తుందా..? 

Wedensday TV Movies : బుధవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

శైలుకు వేరే వ్యక్తితో పెళ్లి.. ఫైనల్ స్టోరీలో ఊహించని ట్విస్ట్..

అదంతా స్క్రిప్ట్.. తప్పుగా అర్థం చేసుకోవద్దు.. రోహిత్ నాయుడు సంచలన పోస్ట్!

సోషల్ మీడియా ట్రెండ్ సెట్ చేసిన ఫోక్ సాంగ్స్ ఇవే!

Big Stories

Advertisement
×