E-Paper
Advertisement

శైలుకు వేరే వ్యక్తితో పెళ్లి.. ఫైనల్ స్టోరీలో ఊహించని ట్విస్ట్..

శైలుకు వేరే వ్యక్తితో పెళ్లి.. ఫైనల్ స్టోరీలో ఊహించని ట్విస్ట్..
Advertisement

Podarillu Serial : స్టార్ మా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఇందులో ప్రసారం అవుతుంది సీరియల్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. అందులో పొదరిల్లు సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గత ఏడాది నుంచి ఈ సీరియల్ కి విపరీతమైన క్రేజ్ పెరుగుతూ వస్తుంది. గత కొద్ది రోజులుగా ఈ సీరియల్ లో నటిస్తున్న శైలజ, కేశవాల గురించి ఎన్నో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే కేశవ కి తెలియకుండా శైలుకి బలవంతంగా పెళ్లి చేయాలి అని అనుకుంటారని అర్థమవుతుంది. గతంలో ఒకసారి ట్రై చేసి మరి శైలు వాళ్లకి తిరిగిపోయే షాకిస్తుంది.. అయితే ఇప్పుడు కేశవకి షాక్ ఇచ్చేలా శైలు పెళ్లి జరుగుతుందని ఒక వీడియోను చూస్తే తెలుస్తుంది.. మరి నిజంగానే ఇది జరుగుతుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. అసలు వైరల్ అవుతున్న వీడియో ఏంటో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం..

శైలుకు వేరే పెళ్లి..

పొదరిల్లు సీరియల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఇందులో నటిస్తున్న శైలు గురించి ముఖ్యంగా యూత్ తెలుసుకునేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ సీరియల్ గురించి రోజుకో వార్త బయటకొస్తుంది అన్న విషయం మనం నిత్యం ఎక్కడోక చోట చూస్తూనే ఉంటాం.. తాజాగా శైలు షూటింగ్స్ కి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే ఇది కొంతమంది సినిమా షూటింగ్ అని అంటున్నారు. కానీ మరి కొంతమంది మాత్రం సీరియల్ షూటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో క్లారిటీ అయితే తెలియదు కానీ శైలు మాత్రం ఒక బస్ స్టాప్ లో నిల్చుని ఎక్కడికో వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తుంది.. అయితే ఈ చేతిలో పెట్టే పట్టుకుని ఒక బ్యాగు తగిలించుకొని స్టీలు వెళ్లిపోతుంది అని చాలామంది ఈ వీడియోని చూసి కామెంట్లు పెడుతున్నారు అంటే కేశవాణిలో తెలిసి ఇంకెవరినైనా చూసుకుందాం అంటూ మరికొంతమంది రిప్లైలు కూడా ఇస్తున్నారు మొత్తానికి ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్అవుతుంది.

Advertisement

?jplx=MTk0eHY0aGpjd2FreA==

శైలు రియల్ లైఫ్ విషయానికొస్తే..

బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతోమంది ముద్దుగుమ్మలు పాపులారిటిని సొంతం చేసుకుంటున్నారు. స్టార్ మా ఛానెల్ ద్వారా చాలా మంది సీరియల్ హీరోయిన్లు మంచి గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. గత కొద్దిరోజుల క్రితం ఎంతోమంది వేరే ఇండస్ట్రీ నుంచి వస్తున్నారు. అయితే మొదటి సీరియల్ తోనే మంచి క్రేజ్ ను అందుకుంటున్నారు. తాజాగా పొదరిల్లు సీరియల్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న శైలు అలియాస్ అమృత ఎన్నో సీరియల్స్ లలో నటించి బుల్లితెర ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఈమె కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అంటే టక్కున గుర్తుకు వచ్చే సీరియల్ కేరాఫ్ అనసూయ.. ఇప్పుడు పొదరిల్లు సీరియల్ తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఈమె టాప్ లోనే తీసుకుంటుంది.

Advertisement

Also Read :Intinti Ramayanam Today Episode: ఇదేం ట్విస్ట్ రా అయ్యా.. అవనికి బిగ్ షాక్.. కమల్ స్ట్రాంగ్ వార్నింగ్..

Related News

Wedensday TV Movies : బుధవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

అదంతా స్క్రిప్ట్.. తప్పుగా అర్థం చేసుకోవద్దు.. రోహిత్ నాయుడు సంచలన పోస్ట్!

సోషల్ మీడియా ట్రెండ్ సెట్ చేసిన ఫోక్ సాంగ్స్ ఇవే!

బాడీ పెరిగింది కానీ బుర్రలేదా.. ముఖేష్ షాకింగ్ కామెంట్!

అప్పుడు గాజులు.. ఇప్పుడు గజ్జెలు.. ప్రతిసారీ అదే పాట ఫార్ములానా?

మా బాండింగ్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది.. శాలినితో రిలేషన్ పై రోహిత్ ఓపెన్ కామెంట్స్!

బిగ్ బాస్ 10 లో పొలిటికల్ గేమ్స్.. సీక్రెట్ బయట పెట్టిన శివాజీ!

Big Stories

Advertisement
×