Wedensday TV Movies : థియేటర్లలోకి సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి.. కానీ కొన్ని సినిమాలు మాత్రమే సూపర్ హిట్ కాగా మరికొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. థియేటర్లలో వచ్చే సినిమాలతో సంబంధం లేకుండా ఇటీవల కాలంలో టీవీలలో వచ్చే సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. గత కొన్నేళ్లుగా టీవీ చానల్స్ పోటీపడి మరీ సూపర్ హిట్ సినిమాలను అందిస్తున్నాయి. దీంతో ఈ మధ్యకాలంలో టీవీ సినిమాలకు డిమాండ్ కూడా పెరుగుతూ వస్తుంది. ప్రతి రోజులాగే ఈ బుధవారం కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు? ఈ బుధవారం టీవీ లలోకి రాబోతున్న సినిమాల గురించి ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..
ఉదయం 9 గంటలకు – డిక్టేటర్
మధ్యాహ్నం 3.30 గంటలకు – పవిత్రబంధం
ఉదయం 11 గంటలకు – కొండవీటి సింహాసనం
సాయంత్రం 4.30 గంటలకు – అయ్యప్ప కరుణ
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – మహా సముద్రం
ఉదయం 10 గంటలకు – ఆంజనేయులు
మధ్యాహ్నం 1 గంటకు – కూలీ (శ్రీహరి)
సాయంత్రం 4 గంటలకు – కన్యాదానం
రాత్రి 7 గంటలకు – జానకి వెడ్స్ శ్రీరాం
రాత్రి 10 గంటలకు – రాజుగాడు
ఉదయం 7 గంటలకు – సాఫ్ట్‌వేర్ సుధీర్
ఉదయం 9 గంటలకు – రౌడీ అల్లుడు
మధ్యాహ్నం 12 గంటలకు – లక్కీ భాస్కర్
సాయంత్రం 3 గంటలకు – స్వామి2
సాయంత్రం 6 గంటలకు – ప్రేమంటే
రాత్రి 9.30 గంటలకు – Mr. X
ఉదయం 5 గంటలకు – శ్రీ
ఉదయం 8 గంటలకు – చెలియా
ఉదయం 11 గంటలకు – KRK కణ్మని, రాంబో, ఖతీజా
మధ్యాహ్నం 2 గంటలకు – గృహలక్ష్మి
సాయంత్రం 5 గంటలకు – విక్రమార్కుడు
రాత్రి 8 గంటలకు – పడి పడి లేచే మనసు
రాత్రి 11 గంటలకు – చెలియా
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంఉదయంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – వీధి
ఉదయం 10 గంటలకు – బాబు
మధ్యాహ్నం 1 గంటకు – బలరామ కృష్ణులు
సాయంత్రం 4 గంటలకు – ఉగాది
రాత్రి 7 గంటలకు – వారసుడొచ్చాడు
రాత్రి 10 గంటలకు – తెలిసిన వాళ్లు
మధ్యాహ్నం 3 గంటలకు – కెప్టెన్ ప్రభాకర్
మధ్యాహ్నం 3 గంటలకు – దేవీ పుత్రుడు
రాత్రి 10.30 గంటలకు – దేవీ పుత్రుడు
ఉదయం 10 గంటలకు – బ్రో
సాయంత్రం 4 గంటలకు – షాదీ ముబారక్
ఉదయం 7 గంటలకు – ఛల్ మోహనరంగా
ఉదయం 9 గంటలకు – మల్లీశ్వరీ
మధ్యాహ్నం 12 గంటలకు – బ్యూటీ
మధ్యాహ్నం 3 గంటలకు – రంగ రంగ వైభవంగా
సాయంత్రం 6 గంటలకు – పూజ
రాత్రి 9 గంటలకు – యమన్
మధ్యాహ్నం 4 గంటకు – మన్యంపులి
మధ్యాహ్నం 9 గంటకు – ఛత్రపతి
రాత్రి 11 గంటలకు – బుజ్జిగాడు
ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..
Also Read :Podarillu Today Episode : విక్కీ పై చక్రీ సీరియస్.. మహాకు టెన్షన్.. చక్రీ కాపాడతాడా..?