E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి స్ట్రాంగ్ కౌంటర్.. అడ్డంగా దొరికిన కమల్.. రమ్య ఎంట్రీతో ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి స్ట్రాంగ్ కౌంటర్.. అడ్డంగా దొరికిన కమల్.. రమ్య ఎంట్రీతో ట్విస్ట్..
Advertisement

Intinti Ramayanam Today Episode November 29th: అవని చంపలు వాయించింది అని చాలా బాధతో లోపలికి వెళ్తుంది కానీ అక్కడ భానుమతి చూసి ఏంటే ఫేషియల్ ఏమన్న చేయించుకుంటున్నవా అందరిని పెంచుకోవడానికి ఇలా చేస్తున్నావా? ఏమైంది అని అడుగుతుంది కానీ పల్లవి మాత్రం నాకు బిర్యానీ చేశారా కొట్టింది కదా.. కడుపుతో ఖాళీ అయింది కదా ఆకలేస్తుంది అని పాలు తాగడానికి వెళ్తే నా కూతురు కోసం పెట్టిన పాలని నీకెందుకు ఇవ్వాలి అంటూ నన్ను అవమానించడంతోపాటుగా నా చెంపలు వాయించేసింది అని చెప్పగానే భానుమతి ఒక్కసారిగా రెచ్చిపోతుంది. ఆ అవని అంత చూస్తాను అని భానుమతి రెచ్చిపోతుంది కానీ పల్లవి మాత్రం అమ్మమ్మ వెళ్లి అక్కడ అడిగితే నా గురించి బయటపడుతుంది అని పల్లవి భానుమతిని ఆపి ప్రయత్నం చేస్తుంది..

కమల్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

పల్లవి నా చెంపలు పగలగొట్టినందుకు దానికి నేను తగిన బుద్ధి చెప్తాను. నన్ను విచ్చేసింది కాబట్టి కచ్చితంగా తనకి కూడా నిద్ర లేకుండా చేస్తాను.. ఇంట్లో ఫీజు ని పీకేయాలని అనుకుంటుంది. అయితే పల్లవి అలా చేయడానికి భానుమతి కూడా సపోర్ట్ చేయడంతో వెళ్లి ప్లీజ్ పీకేస్తుంది కానీ అప్పటికే కమల్ తన ప్లాన్ తో రెడీగా ఉంటాడు.. పల్లవికి ఈరోజు ఎలాగైనా సరే చుక్కలు చూపిస్తాను. మీరు ఎవరు బయటికి రావద్దు అంటూ అందరికీ చెప్తాడు. అయితే ఇక పల్లవి ఆ ఫీజు పీకిందో లేదో వెంటనే కమల్ తన ప్లాన్ ని మొదలుపెట్టేస్తాడు. కమల్ అలా ప్లాన్ మొదలు పెట్టడం లేదు పల్లవి అలాగే భానుమతి ఇద్దరు భయంతో వణికిపోతూ ఉంటారు. ఇంట్లోకి దెయ్యం వచ్చింది అని భయపడిపోతూ ఉంటారు.

పల్లవికి చుక్కలు చూపించిన కమల్..

Advertisement

పల్లవి దయ్యం వచ్చింది అని అందరి తలుపులు కొట్టినా కూడా ఎవ్వరు పలకకపోవడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది.. వీళ్ళందరూ ఎందుకు కావాలనే ఇది చేస్తున్నారు నిజంగానే దెయ్యం వచ్చిందా? లేకపోతే ఇంకేదైనా భయపెట్టిస్తున్నారంటూ అనుకుంటూ ఉంటుంది..కానీ అక్కడ దెయ్యం వెనకాల తరుముకుంటూ రావడంతో పల్లవి అలాగే భానుమతి అందరి తలుపులు కొట్టి అలసిపోయి బయటకు పరిగెత్తుకుంటూ వెళ్లిపోతారు. అయితే దెయ్యం బయటికి కూడా రావడంతో వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంతేకాదు దెయ్యం తనని చంపేస్తుంది అని భయపడి పోయి కింద పడిపోతారు. నా దెబ్బకు భయపడి పోయింది అంటూ కమల్ చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. నిజంగానే పల్లవికి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చేసాను అని కమల్ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంటాడు..

పల్లవికి కమల్ బుద్ధిచెప్పాడు..

ఉదయం లేవగానే అందరూ టిఫిన్ చేస్తూ రాత్రి కమల్ చేసిన పని నిజంగానే కరెక్ట్ అంటారా అంటూ పార్వతి అందరిని అడుగుతుంది. అయితే పల్లవిని అలా ఏడిపించడం కరెక్టే అమ్మ తను అందరిని అలా ఏడిపిస్తుంది కదా తనని ఇప్పుడు కమల్ అలానే ఏడిపించాడు అందులో తప్పేమీ లేదు కదా అనేసి అక్షయ అంటాడు. నిజమే కదా కమల్ అలా చేయడం బాగానే ఉంది కాకపోతే పల్లవికి ఇదంతా చేసింది కమలం తెలిస్తే మాత్రం అసలు ఊరుకోదు.. ఇంకొకటి ఏదో ఒకటి చేసి అందరినీ ఇంకా ఇబ్బంది పెడుతుంది అంటూ.. అవనితో పార్వతి చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది అయితే శ్రేయ కూడా మధ్యలో వచ్చి పల్లవికి నిజంగానే బుద్ధి వచ్చేసింది అని అనుకుంటూ ఉంటుంది.

రమ్య ఎంట్రీతో షాక్..

Advertisement

ఇదంతా కమల్ బావ నాటకం అని నాకు అనిపిస్తుంది కచ్చితంగా నన్ను ఇంట్లో నుంచి పంపించడానికి ఇదంతా చేశాడు అని చెప్పగానే.. ముందు రివెంజ్ తీర్చుకోవడం పక్కన పెట్టి నీ భర్తకి నువ్వు ఎలా దగ్గర అవ్వాలో ఆలోచించు అని భానుమతి సలహా ఇస్తుంది. అయితే నేను ఈరోజు నుంచి బావకు దగ్గర ఎందుకు ప్రయత్నాలు చేస్తాను అని పల్లవి అంటుంది. అయితే అప్పుడే ఇంట్లోకి కమల్ రావడంతో బావ అంటూ ప్రేమగా వెళ్తుంది. అంతలోకే రమ్య కూడా తన వెనకాలే రావడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎవరు బావ తిను తినను ఎందుకు తీసుకుని వచ్చావు ఇప్పుడు అనేసి అంటుంది. నిజంగానే కమల్ వేరే వాళ్ళని తీసుకురావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. మరి అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో అన్నది చూడాలి..

Also Read :Podarillu Today Episode : మహా మనసులో చక్రి..విక్కీకి దిమ్మతిరిగే షాక్.. వరాలు రచ్చ రచ్చ..

Related News

Podarillu Today Episode : మహా మనసులో చక్రి..విక్కీకి దిమ్మతిరిగే షాక్.. వరాలు రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode November 29th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు చెప్పిన నిజం అపర్ణను భయపెట్టిందా..?    

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు మాటతో షాక్.. అంజలి వెళ్ళిపోతుందా..? సాగర్ నర్మదా విడిపోతారా..?

Gundeninda Gudigantalu : బాలు ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. రాజేష్ అవుట్..

Illu Illaalu Pillalu TRP Rating : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘టీఆర్పీ రేటింగ్.. నవంబర్ నెల హైలెట్స్..

Telugu TV Serials: సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏది..?

Sunday TV Movies : ఆదివారం సినిమాల సందడి.. వీటిని మిస్ అవ్వకండి..

Big Stories

Advertisement
×