Sunday TV Movies : ఆదివారం వచ్చింది అంటే సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాత సినిమాల నుంచి కొత్త సినిమాలు వరకు ప్రతి సినిమా కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఈ మధ్యకాలంలో సినిమాల కంటే ఎక్కువగా టీవీ సీరియల్స్ కి డిమాండ్ కూడా పెరుగుతూ వస్తుంది అయినా కూడా వీకెండ్ సినిమాలకు మాత్రం మంచి క్రేజ్ ఉండడంతో ఎక్కువమంది వీటిని చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతి ఆదివారం టీవీ సినిమాలకు పెరుగైన డిమాండ్ అందరికీ తెలుసు అదేవిధంగా ఈ ఆదివారం కూడా చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి ఎలాంటి సినిమాలు రాబోతున్నయి అన్నది ఒక్కసారి మనం ఇక్కడ చూసేద్దాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..
ఉదయం 5 గంటలకు – దానవీర శూరకర్ణ
ఉదయం 9 గంటలకు – Mr ఫర్‌ఫెక్ట్
మధ్యాహ్నం 12 గంటలకు – ఖలేజా
మధ్యాహ్నం 3.30 గంటలకు – శివరామరాజు
సాయంత్రం 6 గంటలకు – రేసుగుర్రం
రాత్రి 9.30 గంటలకు – ఒకే ఒక జీవితం
ఉదయం 11 గంటలకు – ఆదర్శవంతుడు
సాయంత్రం 4.30 గంటలకు – రక్ష
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – స్వయం కృషి
ఉదయం 10 గంటలకు – అల్లరి పోలీస్
మధ్యాహ్నం 1 గంటకు – నాని గ్యాంగ్‌లీడర్
సాయంత్రం 4 గంటలకు – బందోబస్త్
రాత్రి 7 గంటలకు – ఆంధ్రావాలా
రాత్రి 10 గంటలకు – 1947 లవ్ స్టోరి
ఉదయం 7 గంటలకు – రోజా
ఉదయం 9 గంటలకు – యమదొంగ
మధ్యాహ్నం 12 గంటలకు – రఘువరన్ బీటెక్
సాయంత్రం 3 గంటలకు – పోలీసోడు
సాయంత్రం 6 గంటలకు – అమరన్
రాత్రి 9.30 గంటలకు – కొత్త లోక
ఉదయం 5 గంటలకు – మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
ఉదయం 8 గంటలకు – చంద్రలేఖ
ఉదయం 11 గంటలకు – అందమైన జీవితం
మధ్యాహ్నం 2 గంటలకు – ఇద్దరుమిత్రులు
సాయంత్రం 5 గంటలకు – అశోక్
రాత్రి 8 గంటలకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
రాత్రి 11 గంటలకు – చంద్రలేఖ
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంఉదయంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – మెకానిక్ మామయ్య
ఉదయం 10 గంటలకు – మంచికి మరోపేరు
మధ్యాహ్నం 1 గంటకు – అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి
సాయంత్రం 4 గంటలకు – అమ్మాయి కాపురం
రాత్రి 7 గంటలకు – మాయలోడు
రాత్రి 10 గంటలకు – మా నాన్నకి పెళ్లి
ఉదయం 9 గంటలకు – కొబ్బరిబోండాం
మధ్యాహ్నం 3 గంటలకు – యమలీల
సాయంత్రం 6.30 గంటలకు – అన్వేషిప్పన్
రాత్రి 10.30 గంటలకు – మాయలోడు
మధ్యాహ్నం 3 గంటలకు – రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్
ఉదయం 9 గంటలకు – బ్యాండ్‌మేళం
మధ్యాహ్నం 1 గంటకు – కిష్కింద పురి
మధ్యాహ్నం 3 గంటలకు – హనుమాన్
సాయంత్రం 6 గంటలకు – జన నాయకుడు
ఉదయం 7 గంటలకు – గీతాంజలి
ఉదయం 9 గంటలకు – శతమానం భవతి
మధ్యాహ్నం 12 గంటలకు – మార్గన్
మధ్యాహ్నం 3 గంటలకు – రంగ్ దే
సాయంత్రం 6 గంటలకు – కార్తికేయ 2
రాత్రి 9 గంటలకు – పిండం
ఉదయం 9 గంటలకు – వీరసింహా రెడ్డి
మధ్యాహ్నం 1 గంటకు – పోకిరి
సాయంత్రం 4 గంటలకు – ప్రేమంటే
సాయంత్రం 6 గంటలకు – బ్లాస్ట్
రాత్రి 11 గంటలకు – సింగం 3
ఈ ఆదివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..