E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు మాటతో షాక్.. అంజలి వెళ్ళిపోతుందా..? సాగర్ నర్మదా విడిపోతారా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు మాటతో షాక్.. అంజలి వెళ్ళిపోతుందా..? సాగర్ నర్మదా విడిపోతారా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode Novemberth 29th: ప్రేమ ధీరజ్ ఇద్దరు కలిసి ట్రావెల్ ఆఫీస్ కి వెళ్తారు. అయితే అక్కడ ప్రేమని డోర్ తీయు నీ అదృష్ట చేయితో మ్యాజిక్ జరుగుతుంది కారు తనంతట అదే వచ్చేస్తుంది అని చెప్తాడు. ప్రేమ అలా డోర్ తీయగానే అక్కడ ఒక వ్యక్తిని కట్టేసి ఉండడం చూసి ప్రేమ దయ్యం దెయ్యం అంటూ షాక్ అవుతుంది. దెయ్యం కాదే మనిషి నీకు అర్థం కావడం లేదా అనేసి దీని అంటాడు. అయితే మన కారును తీసుకెళ్లిన రౌడీ గాడు వీడే కాబట్టి మనం వీడిని తీసుకొని వచ్చాం కాబట్టి కారు అదే వస్తుంది అని ధీరజ్ అంటాడు. అయితే ప్రేమ రౌడీని చూసి ఏంట్రా నువ్వు ఏం పని చేస్తున్నావ్? నీకైనా అర్థమవుతుందా అనేసి ధీరజ్ పై సీరియస్ అవుతుంది మొత్తానికి ధీరజ్ అనుకున్న ప్లాన్ ప్రకారం కారు తాళాలను రౌడీలు తెచ్చి ఇస్తారు. ప్రేమ మాత్రం ధీరజ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని కంగారు పడిపోతూ ఉంటుంది.

వల్లి పై చందు షాక్..

ఇక వల్లి తో విడాకులు తీసుకోవాలి అని చెందు చాలా కష్టపడి పోతూ ఉంటాడు. విడాకులు ఇచ్చి అంజలికి దగ్గర అవ్వాలని తన మనసులో గట్టిగా అనుకుంటాడు అయితే కోర్టుకి లాయర్ ని వెతుక్కుంటూ వెళ్తాడు చందు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత లాయరు కేసు వాయిదా పడింది. వాళ్ళు మెడికల్ సర్టిఫికెట్ ని ఇచ్చారు అని చెప్పగానే అవునా ఎందుకిచ్చారు. అందుకే ఇదంతా జరిగిందా వల్ల ఒక మోసపు బ్యాచ్ అని చందు ఎంత చెప్పినా సరే లాయర్ మాత్రం అస్సలు వినకుండా వాళ్ళు సబ్మిట్ చేశారు కదా.. ఇంక మనం ఏమి చేయలేము మళ్లీ ఈసారి మాత్రమే దాన్ని చూడాలి అనేసి అంటారు. దాని అంతు చూస్తాను అది ఇంకా మోసాలు చేస్తూనే ఉందా అని చందు చాలా కంగారు పడిపోతూ ఉంటాడు.. ఆవేశంగా వల్లిని కలవాలి అని అక్కడికి వెళుతుండగా వెనకాలే అంజలి కూడా వెళ్తుంది. మొత్తానికి ఇవాళ ఎపిసోడ్ మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది..

రామారాజు మాటతో చందు షాక్..

Advertisement

చెందుతూ ఎలాగైనా సరే మాట్లాడాలి అని అంజలి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే చందు ఎందుకు ఇప్పుడు ఈ టైం లో ఎక్కడికి వెళ్తున్నాడు అని తన వెనకాలి ఫాలో అవుతూ వెళ్తుంది. అక్కడ రామరాజు వల్లికి అన్నం తినిపిస్తూ కనిపిస్తుండగా.. అది చూసిన చందు నువ్వు నా జీవితం నాశనం చేసిన దానికి అన్నం తినిపిస్తున్నావా అని చాలా సీరియస్ అవుతాడు. ఇది నాటకాలు ఆడి విడాకులు ఇవ్వకూడదు అని అనుకుంటుంది వీళ్ళ బ్యాచ్ అంతా నువ్వు ఎందుకు నాన్న నమ్ముతున్నావు అని చందు చాలా సీరియస్ అవుతాడు. నువ్వు కొంచెం కూడా ఆలోచించకుండా ఇలా చేస్తున్నవి ఏంటి నాన్న నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా అంటూ చందు చాలా కోపంగా రామరాజు పై అరుస్తాడు..

నిజం తెలుసుకున్న చందు..

మెడికల్ సర్టిఫికేట్ కోర్టుకి ఇచ్చి వాయిదా పడేలా చేసావా నీకు కొంచెం కూడా బుద్ధి లేదా నువ్వు ఇక మారవా అంటూ వల్లి పై సీరియస్ అవుతాడు చందు. నేనేమీ ఇవ్వలేదు బావ నాకేం తెలియదు అని వల్లి ఎంత చెప్తున్నా సరే చందు మాత్రం అస్సలు వినడు అరె వల్లి కదరా ఇచ్చింది నేను ఇచ్చాను అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నాన్న నువ్వు ఇంకొకసారి నా జీవితాన్ని నాశనం చేయాలని అస్సలు చూడదు నాన్న అంటూ చందు అనడంతో రామరాజు ఏంట్రా నీ జీవితం నాశనం అయ్యేది కోడలు లేకుండా ఉంటేనే నీ జీవితం నాశనం అయిపోతుంది అని గడ్డి పెట్టాలని అనుకుంటాడు. చందు వాళ్ళ నాన్నతో మాట్లాడిన మాటలు అన్నీ కూడా అంజలి వింటుంది.. అయితే అంజలి వెళ్ళిపోతుంది మా అని శ్రీవల్లి చూస్తుంది ఎవరి అమ్మాయి అని తనకి అనుమానం కూడా వస్తుంది. మరి చందు అంజలీల ప్రేమ విషయం వల్లికి తెలుస్తుందా లేదా అన్నది ఇకమీదట చూడాల్సిందే..

సాగర్ ఫైర్..

Advertisement

ఇక సాగర్ వేదవతి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా.. సడన్గా ఎంట్రీ ఇచ్చి తన చేతిలో ఉన్న బ్యాగును విసిరి కొడతాడు ఏమైంది ఎందుకురా అలా విసిరి కొట్టావు అని అడుగుతుంది. నీ కోడలు చేసిన పనికి నాకు ఎక్కడ ఉద్యోగం రాలేదు. నన్ను అందరూ కూడా మోసం చేసినవాడు అని లంచం తీసుకున్న వాడు అని అవమానిస్తున్నారు అని అంటున్నారు. తనకి నేనంటే అస్సలు ఇష్టం లేదు అందుకే ఇలా చేసింది. తను మాత్రం పై పదవుల కోసం ఉద్యోగం కోసం వెళ్ళింది అని సాగర్ చాలా సీరియస్ అవుతాడు. వేదవతి మాత్రం నర్మద గురించి ఎంతగా చెప్పి ప్రయత్నించినా కూడా తను మాత్రం వినకుండా సీరియస్ గానే ఉంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Also Read :సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏది..?

Related News

Gundeninda Gudigantalu : బాలు ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. రాజేష్ అవుట్..

Illu Illaalu Pillalu TRP Rating : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘టీఆర్పీ రేటింగ్.. నవంబర్ నెల హైలెట్స్..

Telugu TV Serials: సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏది..?

Sunday TV Movies : ఆదివారం సినిమాల సందడి.. వీటిని మిస్ అవ్వకండి..

వైష్ణవి సోనీ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా? రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!

సుధీర్, అనసూయ జబర్దస్త్ నుంచి అందుకే వెళ్లిపోయారు.. సత్య శ్రీ క్లారిటీ!

చమ్మక్ చంద్రతో లవ్.. సత్య శ్రీ పేరెంట్స్ అంత గొడవ చేశారా?

Big Stories

Advertisement
×