E-Paper
Advertisement

Podarillu Today Episode : మహా మనసులో చక్రి..విక్కీకి దిమ్మతిరిగే షాక్.. వరాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : మహా మనసులో చక్రి..విక్కీకి దిమ్మతిరిగే షాక్.. వరాలు రచ్చ రచ్చ..
Advertisement

Podarillu Today Episode November 29th:చక్రి విక్కి స్టేటస్ చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు అయితే నేను ఇంటికి రాలేదు అని ఒక్కరు కూడా నాకు ఫోన్ చేస్తే పిలవాలని కూడా అనుకోవడం లేదు కాబట్టి నేనంటే ఎవరికీ ఇష్టం లేదు అని చక్రి బాధపడిపోతుంటాడు. అయితే చక్రి ఇంటికి వెళ్లి వీళ్ళ సంగతి చూడాలి అని అనుకుంటాడు. అయితే చక్రియాల బాధ పడకపోతే ఇంటికి వెళ్తాడు. ఇంట్లో నారాయణ ఏంటా రాత్రి అంత రాలేదు. ఎక్కడికి వెళ్లావు రా అని అడుగుతాడు ఇక చక్రి చాలా కోపంగా నారాయణతో మొదట గొడవకు దిగిన కూడా ఆ తర్వాత విక్కీ గురించి చెప్పి బుర్ర తినేస్తాడు. ఇక నారాయణ బిర్యాని తింటావా అని ఎంత మర్యాదగా అడిగినా కూడా చక్రి విక్కి గురించి చెప్పి నారాయణ తల తినేస్తూ ఉంటాడు అయితే వీడు నా తల తింటున్నాడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని నారాయణ మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నారాయణ వెళ్ళిపోయాడు అని నేనంటే నారాయణకు కూడా ఇష్టం లేదు అని ఫీల్ అయిపోతుంటాడు చక్రి.

శైలును కేశవ లాంగ్ డ్రైవింగ్..

ఇక పొద్దున రెడీ అయ్యి కేశవ దగ్గరకు వచ్చిన శైలు అతనితో కలిసి విజయవాడకు వెళ్లాలని అనుకుంటుంది కానీ కేశవ మాత్రం ఇంట్లో వాళ్ళు ఎవరికీ చెప్పకుండా మనం వెళ్తే వాళ్ళకి కంగారు పడిపోతుంటాడు అని ఎంత చెప్పిన సరే కేశవ మాట వినకుండా శైలు నేను కూడా నీతో పాటు వస్తాను అని అంటుంది. ఇక శైలు పోడు భరించలేక తీసుకొని వెళ్తాడు. ఇద్దరు కూడా చాలా సరదాగా విజయవాడకి వెళ్లాలని అనుకుంటారు. శైలుతో సరదాగా గడపడానికి వెళ్లిన కేశవ్ కి ఒక్కసారిగా షాక్ ఎదురవుతుంది. ఒక చోట ఆగి కాఫీ తాగడానికి వెళ్లిన ఇద్దరు శైలు ఎక్కకుండానే కేశవ బండి పోనివ్వడంతో షాక్ అయిపోయాయి అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక కేశవ్ మాత్రం తనలో తాను మాట్లాడుకుంటూ అక్కడికి వచ్చేస్తాడు. కొద్ది దూరం తర్వాత చైలు ఎక్కడ కనిపించలేదు అని టెన్షన్ పడిపోతూ వెతుకుతూ ఉంటాడు కానీ శైలు మాత్రం పక్కన వేరే బండి మీద కనిపించడంతో కేశవ ఒక్కసారిగా షాక్ అవుతుంది మనకు బండి ఉండగా ఆ బండి ఎందుకు ఎక్కవే నువ్వు అనేసి శైలు కేశవ కామెడీగా అడుగుతాడు.

విక్కీకి షాక్..

Advertisement

మహాలక్ష్మి తాను ఇచ్చిన వాచి పెట్టుకోలేదు అని విక్కీ చాలా ఫీల్ అయిపోతాడు. కాఫీ తాగడానికి అని వచ్చిన విద్య మహాలక్ష్మి దగ్గరికి వస్తాడు. ఏంటి లక్కీ నేను ఇచ్చిన వాచ్ నేను ఇంకా పెట్టుకోలేదు ఏంటి నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు? నేను ఎంతో కాస్ట్లీ గిఫ్ట్ నీకు ఇచ్చాను.. దాని నువ్వు పెట్టుకోవాలి కదా.. ఈ పాత వచ్చి చాలా చీప్ గా కనిపిస్తుంది. నువ్వు అది పెట్టుకొని ఎంత చెప్పినా సరే మహాలక్ష్మి మాత్రం గిఫ్ట్ ఇవ్వడం వరకే నీ పని దాన్ని తీసుకున్న తర్వాత నేను పెట్టుకోవాలా వద్దా అని ఆలోచిస్తానని మహాలక్ష్మి అంటుంది. మహాలక్ష్మి ఆ మాట అనగానే వ్యక్తి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ వాచ్ ని నేను ఎప్పుడైనా ఫంక్షన్ కి పెట్టుకోవాలని అనుకుంటున్నాను విక్కీ అని చెప్పగానే సరే అని కామెంట్ అయిపోతాడు.

వరాలుకు టెన్షన్..

వరాలు చైల్డ్ ఇంకా ఇంటికి రాలేదని కంగారు పడిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అయితే ఎందుకిలా ఇది ఇంకా రాలేదు అని కంగారు పడిపోతూ తన కొడుకుతో చెప్తుంది కానీ ఫోన్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ రావడంతో ఏమై ఉంటుంది వాడితో గనక లేచిపోయిందా ఏంటి అని చాలా కంగారు పడిపోతుంది. అసలు నువ్వు ఎందుకు ఇంకా అక్కడే ఉన్నావు. అసలు ఏమైందో అర్థం కావడం లేదు అని కంగారు పడిపోతూ బయట ఎదురు చూస్తూ ఉండగా శైలు వాళ్ళ నాన్న వచ్చి ఇంకెవరి కోసం వెయిట్ చేస్తున్నావు ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు అని అడుగుతాడు. ఆ మాట వినగానే శైలు వాళ్ళ అమ్మ శైలు ఇంకా ఇంటికి రాలేదండి ఎక్కడికి వెళ్ళింది అర్థం కావట్లేదు పొద్దున వెళ్ళింది అని చెప్పగానే అతను కూడా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇది ఇంతవరకు ఇంటికి రాకపోవడానికి కారణం ఆ మెకానిక్ గాడే వాడి సంగతి నేను చూస్తాను అని అందరూ కలిసి ఎక్కడికి వెళ్తారు..

శైలు, కేశవ పెళ్లి చేసుకున్నారా..?

Advertisement

వరాలు అలాగే వాళ్ళ కొడుకు భర్తతో కలిసి కేశవ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి ఎక్కడ నీ కొడుకు మెకానిక్ షాప్ లో కూడా లేడు అని అడుగుతాడు.. అయితే మాధవ వచ్చి మా తమ్ముడు విజయవాడలో పని ఉందని వెళ్ళాడు ఏమైంది.. ఇప్పుడు అనేసి అడుగుతాడు నా కూతురు కూడా కనిపించలేదు అని చెప్పగానే ఏంటి విజయవాడకి వెళ్లారా కనకదుర్గమ్మ గుడి లోనే పెళ్లి చేసుకుని వస్తారేమో అంటూ కంగారు పడిపోతూ లబోదిబోమంటూ రచ్చ రచ్చ చేస్తుంది వరాలు. మీ తమ్ముడు అనంత పని చేశాడు నా కూతురు లేపుకెళ్లి పెళ్లి చేసుకోవడానికి వెళ్లినట్టు ఉన్నాడు అని అందరూ కూడా వరాలు మాట విని షాప్ తో చూస్తూ ఉండిపోతారు శైలు కనిపించకపోతే అందులో కేశవ తప్పేముంది అని అందరూ కేశవ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు కానీ వరాలు మాత్రం నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్నాడు అంటూ బాధ పడిపోతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది అన్నది చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: రామరాజు మాటతో షాక్.. అంజలి వెళ్ళిపోతుందా..? సాగర్ నర్మదా విడిపోతారా..?

Related News

Brahmamudi Serial Today Episode November 29th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు చెప్పిన నిజం అపర్ణను భయపెట్టిందా..?    

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు మాటతో షాక్.. అంజలి వెళ్ళిపోతుందా..? సాగర్ నర్మదా విడిపోతారా..?

Gundeninda Gudigantalu : బాలు ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. రాజేష్ అవుట్..

Illu Illaalu Pillalu TRP Rating : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘టీఆర్పీ రేటింగ్.. నవంబర్ నెల హైలెట్స్..

Telugu TV Serials: సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏది..?

Sunday TV Movies : ఆదివారం సినిమాల సందడి.. వీటిని మిస్ అవ్వకండి..

వైష్ణవి సోనీ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా? రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×