E-Paper
Advertisement

Telugu TV Serials: సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏది..?

Telugu TV Serials: సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏది..?
Advertisement

Telugu TV Serials: తెలుగు టీవీ చానల్స్ ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ ని ప్రచారం చేస్తూ, ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో వచ్చిన ప్రతి సీరియల్ కూడా జనాలని బాగా ఆకట్టుకోవడంతో ప్రతి ఒక్కరూ ఈ సీరియల్స్ ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తెలుగు చానల్స్ కూడా కొత్త కొత్త సీరియల్స్ ని అందిస్తూ టిఆర్పి రేటింగ్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి.. ముఖ్యంగా స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని బాగా కనెక్ట్ ఎలా చేస్తున్నాయి.. ఆ సీరియస్లలో ఎక్కువ మంది చూసే సీరియల్స్ కి టిఆర్పి రేటింగ్ కూడా భారీగా పెరుగుతూ వస్తుంది. ఈ వారం టాప్ రేటింగ్ తో ఉన్న సీరియల్స్, అలాగే టాక్ ఆఫ్ ది సీరియల్ ఏది అన్నది ఒకసారి చూసేద్దాం..

‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ రేటింగ్ ఎంత..?

స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కి ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ మధ్యకాలంలో కొత్త సీరియల్స్ ఎన్ని వచ్చినా సరే ఈ సీరియల్ కి మాత్రం డిమాండ్ మాత్రం అస్సలు తగ్గలేదు. చక్రి మహాలక్ష్మి ఎప్పుడు కలుస్తారని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూవున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన ప్రతి సీరియల్ కూడా జనాలని బాగా ఆకట్టుకున్నాయి కానీ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మాత్రం రోజురోజుకీ తన క్రేజ్ ను  పెంచుకుంటూ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటూ వస్తుంది. గతవరంతో పోలిస్తే ఈవారం టిఆర్పి రేటింగ్ భారీగా పెరిగిందని చెప్పాలి ఎందుకంటే, మళ్లీ ఒకవైపు కడుపుతో ఉంది అని తెలిసిన కూడా చందు మాత్రం తనకి విడాకులు ఇవ్వాలని అనుకుంటాడు అంతేకాదు అంజలికి దగ్గరయ్యి తనతో వల్లి జీవితాన్ని ప్రారంభించాలని చందు అనుకుంటాడు కానీ మళ్ళీ కడుపులో పెరుగుతున్న బిడ్డ తన వారసుడు అని రామరాజు మాత్రం ఎలాగైనా తన కోడల్ని మళ్లీ తిరిగి తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తారు ఈ వారం ఎపిసోడ్లన్నీ కూడా హైలెట్గా నిలవడంతో ఈ సీరియల్ టాక్ ఆఫ్ ది సీరియల్ గా నిలిచింది.. మరి నెక్స్ట్ వీక్ ఏ సీరియల్ టాక్ ఆఫ్ ది సీరియల్ గా నిలుస్తుందో చూడాలి..

ఈ వారం టీఆర్పీ రేటింగ్..

Advertisement

స్టార్ మా ఛానెల్లో ప్రతిరోజు ప్రసారం అవుతున్న సీరియల్స్ సరికథతో ఉండటంతో వీటి మధ్య పోటీ పెరుగుతూ ఉంటుంది.. ఈ ఛానెల్లో ప్రసారం అవుతున్న సీరియల్స్లలో  కార్తిక దీపం 2 మొదటి స్థానంలో ఉంది. రేటింగు 12.83 గా ఉంది.. రెండవ స్థానంలో  గుండెనిండా గుడిగంటలు సీరియల్ ఉంటుంది.. ఇక రేటింగ్ విషయానికొస్తే .. 12.60 ఉంది. పొదరిల్లు 11. 95, ఇంటింటి రామాయణం 11.44, ఇల్లు ఇల్లాలు పిల్లలు 10.37, నువ్వులేక నేను లేను10.60, నిండు మనసులు 9.30, చిన్ని 8.93, బ్రహ్మముడి 8.47.. అయితే ఇప్పటివరకు ఈ సీరియల్స్ మంచి రేటింగ్ను నమోదు చేసుకున్నాయి. ఇంటింటి రామాయణం, ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్స్ కూడా గత వారంతో పోలిస్తే ఈ వారం కాస్త మంచి టీఆర్పి రేటు నమోదు చేసుకొని దూసుకుపోతున్నాయి.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కి ఈమధ్య డిమాండ్ పెరగడంతో ఈ సీరియల్ ట్రేడింగ్ పెరుగుతుంది మరి టాప్ ప్లేస్లో కి సీరియల్ వస్తుందా లేదంటే వేరే సీరియల్ రాబోతుందన్నది చూడాలి..

Also Read :ఆదివారం సినిమాల సందడి.. వీటిని మిస్ అవ్వకండి..

Related News

Illu Illaalu Pillalu TRP Rating : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘టీఆర్పీ రేటింగ్.. నవంబర్ నెల హైలెట్స్..

Sunday TV Movies : ఆదివారం సినిమాల సందడి.. వీటిని మిస్ అవ్వకండి..

వైష్ణవి సోనీ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా? రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!

సుధీర్, అనసూయ జబర్దస్త్ నుంచి అందుకే వెళ్లిపోయారు.. సత్య శ్రీ క్లారిటీ!

చమ్మక్ చంద్రతో లవ్.. సత్య శ్రీ పేరెంట్స్ అంత గొడవ చేశారా?

సరిగమప షోకి వెళ్లడం వెనుక అసలు కారణం చెప్పేసిన అనిల్ రావిపూడి!

కెప్టెన్ అయ్యాక కొమ్ములొచ్చాయా? అమన్ మసూద్ కు క్లాస్ పీకిన నాగార్జున!

Big Stories

Advertisement
×