Intinti Ramayanam Today Episode October 27th: కమల్ విడాకులు నోటీసు పంపాడు అని తెలియదని పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదంతా కమల్ పని కాదు కమల్ చేత ఆ అవనినే విడాకుల నోటీసు పంపించింది అని పల్లవి అవినీతి సీరియస్ అవుతుంది. నువ్వు ఇప్పటికైనా మారి నీ భర్తకు దగ్గర వాళ్ళని చూడాలి అని మీనాక్షి ఎంత చెప్తున్నా సరే పల్లవి మాత్రం నాకు మీరు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది అటు భానుమతిని జీవితాన్ని నీ చేతిలో రా నువ్వే నాశనం చేసుకున్నావు అంటూ చాలా బాధపడుతుంది. నువ్వు ఎంత చేసిన కూడా ఇలానే మారకుండా ఉంటే ఒంటరిగా మిగిలిపోతావు అని భానుమతి ఏడుస్తుంది కానీ పల్లవి మాత్రం నాకోసం మీరు ఎవరు ఏడవాల్సిన అవసరం లేదు నా గురించి నీకు చేసుకుంటానని అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్ళిపోతుంది.
పల్లవి ఏమన్నా కూడా ఇక అవని వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు పల్లవి వల్ల కామన్ జీవితం ఎలా మారుతుంది అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే పల్లవి ఇంట్లోకి నానా రచ్చ చేస్తుంది. కమల్ విడాకులు నోటీసులు పంపించడానికి కారణం నువ్వే అంటూ అవనిపై చెయ్యెత్తి కొట్టాలని అనుకుంటుంది కానీ అప్పుడు అక్కడికి వచ్చిన కమల్ చెయ్యి దించు.. మా వదిన మీద చెయ్యి ఎత్తడానికి నీకు ఎంత ధైర్యం అంటూ పల్లవి పై సీరియస్ అవుతాడు కమల్. పల్లవి మీ అంతు చూస్తాను ఎవరిని అసలు వదిలిపెట్టను అని వెళ్ళిపోతుంది కమల్ జీవితం ఎలా మారిపోతుంది అని భయంగా ఉంది అని పార్వతి కంగారు పడిపోతూ ఉంటుంది.
పల్లవి చేసిన హంగామా చూసి ఇంట్లోనే వాళ్ళందరూ భయపడిపోతారు. పల్లవి ఇదంతా చేయడానికి కారణం మనమే అని అనుకుంది.. పల్లవి ఏం చేసినా కూడా దానికి ఒక అర్థం ఉంటుంది అని అనుకుంటుంది కానీ ఇలా మూర్ఖంగా చేస్తుందని అస్సలు అనుకోలేదు.. అసలు కమ్మలు నిజంగానే పల్లవి నీ వద్దనుకుంటున్నాడా అని అందరూ అనుకుంటారు ఇక కమలి పిలిచి ఈ విషయం గురించి మాట్లాడింది అని అనుకుంటారు. కమల్ రాగానే అసలు నువ్వు కమలికి కావాలని ఎందుకు విడాకులు పంపావు పల్లవి చేసిన హంగామా గురించి నీకు తెలుసు కదా మళ్లీ నువ్వు ఇలాంటివన్నీ ఎందుకు తీసుకున్నావు అని పార్వతి అడుగుతుంది. నా మీద కేసు పెట్టిందని నువ్వు పల్లవికి కూడా తెలిపాలని అనుకున్నావా అని అవని అడుగుతుంది. నా భార్య ఇంటికి ఎలా ఉండాలో అని అనుకున్నాను కానీ ఇలా ఉండాలి అని అస్సలు అనుకోలేదు. అందుకే పల్లవి నాకు నచ్చలేదు కాబట్టే తనకు విడాకులు ఇవ్వాలని కోరుకుంటున్నాను అని కమల్ అంటాడు.
అయితే ఈ సీరియల్ కొత్తగా వచ్చిన హీరోయిన్ తన అన్నయ్య తాగుబోతుగా మారడానికి ఏది కారణం ఉంటుంది అని బాధ పడిపోతూ ఉంటుంది. ఎప్పుడు తాగిన పడిపోతుంటే నేను తనని కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని తను బాధ పడిపోతుంది. మా అన్నయ్య నువ్వు ఎలాగైనా సరే మామూలు మనిషిని చేసుకోవాలి లేదంటే ఇలానే తయారవుతాడు అని తన బాధ పడిపోతూ ఉంటుంది అప్పుడు అతను లేచి తాగడానికి డబ్బులు కావాలి అని తన పర్సులో బలవంతంగా డబ్బులు తీసుకుంటాడు దాంతో అది కన్నీళ్లు పెట్టుకునే సీన్ లాగా కనిపిస్తుంది. ఇక తన అన్నయ్య మారతాడో లేదో అని కంగారు పడిపోతూ బాధపడుతుంది.
పల్లవి ఆ ఇంటికి వెళ్లి చేసిన రచ్చ గురించి తెలుసుకున్న చక్రధర్ నువ్వు ఇలా చేసి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు అని పల్లవికి క్లాస్ పీకుతాడు.. కానీ పల్లవి మాత్రం అవని చేసింది తప్పులేదు కానీ నన్ను మాత్రం తప్పు చేసి చూపిస్తున్నారు కదా మీరు కొంచెం కూడా ఆలోచించరా మీకు ఎవరినైనా గ్రేట్ కదా అని పల్లవి అంటుంది. అవని గ్రేట్ కాదు నువ్వు చేసుకున్నదే మీ చేతులారా కాబట్టి నీ జీవితం కూడా అలానే తయారైంది అని చెప్పారు దానికి భానుమతి అవని వల్లే నా మనవడు ఇలా మారిపోయాడు అని అంటుంది అయితే పల్లవి మాత్రం ఆ అవని నీ నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది అని పదేపదే చెప్తుంది.
ఆ ఎవరి తెలివిగా నా మొగుడిని మార్చేసింది ఇక వదిన ఏం చెప్తే అది చేయడానికి నా మొగుడు సిద్ధంగా ఉంటాడు కాబట్టి ఇప్పుడు కూడా నాకు విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని పల్లవి అంటుంది. అంతేకాదు పల్లవి చేసిన ప్రతి పనికి కూడా అవనినే కారణం అవని చాలా ఇది చేసింది నన్ను కావాలనే దెబ్బ కొట్టింది ఎలాగైనా సరే తన అంతు చూడాలి అని అవని అంటుంది. అప్పుడే అవన్నీ సడన్గా ఇంట్లోకి రావడంతో అవని ఏం చేస్తావ్ చంపేస్తావా అని అడుగుతుంది, చంపాలన్న ఆలోచన నాకు లేదు కానీ ఒకవేళ అదే ఆలోచన గనుక వస్తే కచ్చితంగా నేను చంపేస్తాను అని పల్లవి అంటుంది. ఇక భానుమతి కూడా నా మనవుని నీకు కావాల్సినట్లు తిప్పుకుంటున్నావు నా మనవరాలు ఈ దూరం చేస్తున్నావు అని అవనిపై రెచ్చిపోయి మాట్లాడుతుంది. దాంతో అవని మీరు ఏం మాట్లాడుతున్నారు మీకైనా తెలియాలి అని అంటారు.
కమల్ ని రెచ్చగొట్టి నాకు విడాకులు ఇచ్చేలా చేశావు కచ్చితంగా నీకు నేనేంటో తెలిసి చాలా చేస్తాను అని నర్మదా వార్నింగ్ ఇస్తుంది. నువ్వు అనుకున్నట్టు ఏమి చేయలేవు నీ భర్త నిన్ను చీకొట్టి బయటికి గెంటేయాలని ఆలోచిస్తున్నాడు. కానీ నువ్వు మాత్రం ఇలా చెయ్యాలని చూస్తున్నావా కొంచెం కూడా నీకు బుద్ధి లేదా అంటూ పల్లవి పోయి రెచ్చిపోతుంది ఎవరి కానీ పల్లవి మాత్రం ఏ మాత్రం బెనకకుండా తనకు నచ్చినట్లు చేస్తాను అని అంటుంది. అటు శ్రీకర్కి అవనీ ఇచ్చిన ప్లాన్ వర్క్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read : మంగళవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..